E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ను కల్పనను చూసి షాక్ అవుతాడు. నేను వదిలేస్తే దేవదాస్ లాగా ఉంటావనుకున్న. పర్లేదు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యావు ఇంకేం అని అంటుంది.. ఇదంతా కాదు మనోజ్ ముందు 40 లక్షల సంగతి తేల్చు అని రోహిణి అంటుంది.. ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి అని రోహిణి చెప్తుంది.. రోహిణి నేను వచ్చేటప్పుడే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వచ్చాను కాసేపట్లో పోలీసులు లేడీస్ కానిస్టేబుల్ అందరు వస్తారు అని మనోజ్ అంటాడు.. కల్పనా గొంతు పట్టుకొని నీవల్ల దొంగనయ్యాను నువ్వు ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటుంది..

ఇక అప్పుడే పోలీసులు వస్తారు.. పోలీసులను చూసిన కల్పన ఫ్లేట్ ఫిరాయిస్తుంది.. నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు నా మీద మ్యాన్ హాండ్లింగ్ చేస్తున్నారు అని అంటుంది.. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుసుకుందామని ఎస్సై అంటాడు. అటు మీనా బైక్ కోసం పోలీస్ స్టేషన్ కు వస్తుంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మీనాను ఎస్సై వచ్చేవరకు వెయిట్ చెయ్యాలని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. మనోజ్, రోహిణి కల్పన కోసం వెతుకుతుంటే పార్లర్ కు రావడంతో సంతోషం మునిగి తేలుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తారు.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కల్పనా ఫ్లైట్ ఫిరాయిస్తుంది. ఆరు నెలలు నాతో కాపురం చేసి ఇప్పుడు నన్ను దొంగ అంటున్నారు ఎస్సై గారు అని అంటుంది. నేను నిన్ను ఎంతగా నమ్మాను నువ్వు నన్ను ఇలా చేస్తావా మనోజ్ అని రివర్స్ గేమ్ ఆడుతుంది.

రోహిణి కల్పనకు గట్టిగానే బుద్ధి చెబుతూ ఉంటుంది. మనోజ్ మాత్రం తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే కల్పనా మనోజ్ రోహిణిల మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. మనం ఎంత బాగా కలుస్తున్నాము అని అంటుంది. దానికి మనోజ్ నీకోసం సపరేట్గా ఫ్లాట్ తీసుకున్నాను త్వరగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. కానీ నువ్వు నన్ను చీట్ చేసి డబ్బులు తీసుకుని పారిపోతావా అని దీనంగా మాట్లాడుతాడు..

Advertisement

నువ్వు నాతో ఉన్నావని తెలిసిన కూడా మీ ఆవిడ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఇలా ఉండడం గ్రేట్ అని రోహిణి పై సెటైర్లు వేస్తుంది కల్పనా.. నా గురించి నీకు అనవసరం నువ్వు ముందు తీసుకున్న 40 లక్షలు ఎక్కడ అవి ఇవ్వు అని అడుగుతుంది. మనోజ్ కూడా నా డబ్బులు నాకు ఇవ్వు నీ మూలంగా నేను మా ఇంట్లో దొంగనయ్యాను అని అంటాడు. కల్పన మొదట నువ్వు చెప్పినా ఆ తర్వాత ఒప్పేసుకునేలా కనిపిస్తుంది.

రోహిణి మాటలకు కల్పన సమాధానం చెప్పలేక అడ్డంగా దొరికిపోతుంది. ఇదంతా కాదండి మాకు ఇప్పుడు 40 లక్షలు కావాలి అని పోలీసులు ముందర రోహిణి అడుగుతుంది..

మొదట నేను ఎందుకు ఇవ్వాలి నాకేం సంబంధం అని కల్పనా అంటుంది.. మనసు మాత్రం మా ఇద్దరు పేరుమీద నాలుగు లక్షల ట్రాన్స్ఫర్ అయినట్టు ఇదిగోండి మెసేజ్ ని ఫోన్ చూపిస్తాడు. కల్పన అది నిజంగానే చూపిస్తే దొరికిపోతామేమో అని మన దగ్గరికి వెళ్లి ఎందుకు ఇప్పుడు ఎవరి ద్వారా వాళ్ళు బతుకుతున్నాం కదా అని అడుగుతోంది. చివరికి చేసేదేమీలాగా కల్పనా ఆ నలుగు లక్షలు ఇస్తాను అని అంటుంది.

రోహిణి దీని నమ్మడానికి వీలు లేదండి సక్సెస్ ఎందుకు ఎవరైనా పెట్టించండి లేదా వీలైనంత త్వరలో మాకు డబ్బు ఇప్పించండి అని అడుగుతుంది. మీనా బైక్ ని పోలీసులు తీసుకురా విషయాన్ని బాలుతో చెప్పిస్తుంది.. బాలు మీనా ఫోన్ చేసి ఏడుస్తూ టెన్షన్ పడకు నేను వస్తున్నా అని పోలీస్ స్టేషన్ కి వస్తాడు.. మీనా బాలు రాగానే అసలు విషయం చెప్తుంది. ఏంటి ఎలా పోయింది అని బాలు అడుగుతాడు. కల్పన మాత్రం 40 లక్షలు ఇస్తానని ఒప్పుకోవడంతో సాక్షి సంతకం కావాలని పోలీసులు చెప్తారు.

తన భార్య బండి కోసం మాట్లాడడానికి వచ్చిన బాల్యంతో నాకు ఇక నువ్వు తప్ప ఎవ్వరు తెలియదు సొంతగా పెట్టు అని అడుగుతుంది. ఎదుట అదేందిని బాలు సంతకం పెట్టడానికి రెడీ అవుతాడు. కానిస్టేబుల్ కూడా కల్పనకు సపోర్ట్ చేస్తూ బాలుని సంతకం పెట్టవయ్యా నీ బండి కూడా వచ్చేస్తుంది అని అనడంతో బాలు సంతకం పెట్టేస్తాడు. అక్కడితో ప్రోమో అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో రోహిణి మనసుని చూస్తాడా? కల్పన గురించి అసలు నిజం తెలుసుకొని 40 లక్షల రాపటానికి బాలు హెల్ప్ చేస్తాడేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి బాలుని కల్పన అడ్డంగా ఇరికిచ్చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×