E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. దొరికిపోయిన మౌనిక.. బాలు షాకింగ్ నిర్ణయం..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. దొరికిపోయిన మౌనిక.. బాలు షాకింగ్ నిర్ణయం..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 31st : ఉదయం లేవగానే మనోజ్ వంట గదిలోకి వచ్చి సరే ఇంట్లోనే సామాన్లు అన్నిటినీ చూస్తూ ఉంటాడు.. మీనా ఎదురుగా రావడం చూసి టిఫిన్ అని అడుగుతాడు. టిఫిన్ చేశాను లోపల ఉంది మీ ఆవిరిని పెట్టమని చెప్పండి అని మీనా వెళ్లిపోతుంది. ఇప్పుడు ఎదురుగా వచ్చినా రోహిణికి మీ ఆయనకు టిఫిన్ పెట్టు అని మీనా చెప్తుంది. నేను టిఫిన్ పెట్టిన మనోజ్ అని రోహిణి వెళ్తుంది కానీ మనోజ్ మాత్రం ఏ రోజైనా నువ్వు నాకు టిఫిన్ పెట్టావా అని అడుగుతాడు. మోహిని నేను టిఫిన్ తినిపించనా అని ఎంతగా మనోజ్ ని అడుగుతున్న సరే.. అతను మాత్రం అసలు వినకుండా నాకొద్దు అని అంటాడు. లోపలికి వెళ్లి టిఫిన్ పెట్టకచుకున్న మనోజ్ తింటూ ఉంటాడు.. నేను కూడా టిఫిన్ చేయలేదు తెలుసా అని రోహిణి అడుగుతుంది.. టిఫిన్ ఇంట్లో చాలా ఉంది వెళ్లి పెట్టుకుని తినొచ్చు అని అనగానే రోహిణి అదంతా కాదు నాకు నీ ప్లేట్లో టిఫిన్ కావాలి అని అంటుంది. నా ప్లేట్లో తగలదు అని మనోజ్ ఆ ప్లేట్ ని విసిరికొడతాడు. ఆ ప్లేట్ లో ఉన్న కారపొడి మనోజ్ కళ్ళల్లో పడిపోతుంది.. అయితే ఏమైంది మనోజ్ అంటూ రోహిణి అతనికి చూస్తూ ఉండగా ప్రభావతి వచ్చి ఈ దరిద్రం నేను చూడలేను అని అంటుంది ఇక రోహిణి మనోజ్ కి ముద్దు ఇచ్చింది అని పెద్ద రచ్చ చేస్తుంది.. భార్యకి భర్త ముద్దు పెట్టుకోవడం తప్పులేదు కదా అని ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం మనోజ్ని తిడుతూనే ఉంటుంది..

ప్రభావతికి బాలు దెబ్బ అదుర్స్..

ప్రభావతి రోహిణి మనోజ్లను కలవకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రోహిణి మనోజ్ నీ ముట్టుకుంది అంటూ ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. అంతేకాదు అది నా కొడుకుని ముద్దు పెట్టుకుంది అని నాన్న హంగామా చేయడంతో ఇంట్లోని వాళ్ళందరూ భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడం వల్ల తప్పేమీ లేదు కదా.. అని ప్రభావతికి ఎంత చెప్తున్నా సరే తను మాత్రం నా కొడుకుని అది ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు అని అంటుంది.. రోహిణి ప్రభ తన భర్తకి కళ్ళల్లో కారం పడితే దానికి తుడుస్తున్నాను అని చెప్పాలని అనుకుంటుంది. కానీ ప్రభావతి మాత్రం అది నా కొడుకుని ముట్టుకోవడానికి వీల్లేదు మంత్రగత్తే మోసగత్తే అంటూ దారుణంగా తిడుతుంది.. ప్రభావతిని బాలు ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు..

బాలు ప్లాన్ సక్సెస్..

Advertisement

రోహిణి, మనోజులు కలవకుండా చేయాలని ప్రభావతి చాలా ప్లాన్లు చేస్తుంది. అందరూ తన భార్య కదా అని ఎంత చెప్పినా సరే ప్రభావతి మాత్రం నా కొడుకు జోలికి రావడానికి వీల్లేదు. ఇది కోట్లు తెస్తానని చెప్పి నా కొడుకుని నన్ను మోసం చేసింది ఇలాంటి మోసగత్తెను ఇంట్లో ఉంచడమే ఎక్కువ అలాంటిది నా కొడుకు మీద చెయ్యి వేస్తేనే అస్సలు ఊరుకోను అని ప్రభావతి అంటుంది. ప్రభావతి ఆ మాట అనగానే బాలు మనోజ్ కళ్ళల్లో నలకతీయడానికి మనుషులు తీసుకొస్తానని క్షణంలో మాయమై లోపలికి వస్తాడు. వాళ్ళందరూ మనోజ్ కి నలకతీయడానికి వచ్చారు అని వాళ్ళు చెప్పగానే మనోజ్ చాలా సంతోషపడతాడు. అయితే ప్రభావతి మాత్రం నా కొడుకు మీదే మీ కళ్ళు పడ్డాయి అంటూ అందరినీ బయటకు తరిమేస్తుంది.. మొత్తానికి బాలు అనుకున్న ప్లాన్ మాత్రం సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది.

మౌనికకు దిమ్మతిరిగే షాక్..

నీలకంఠం తన కొడుకు సంజయ్ కు రాజకీయ భవిష్యత్తు ఉంది అంటూ రాజకీయాల్లోకి రావాలి అంటే కొన్ని పనులు చేయాలి అంటూ క్లాస్ పీకుతాడు. ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి మనం ప్రతి పండగనే ఉపయోగించుకోవాలి అని అతను అంటాడు. అయితే ఇప్పుడు మహిళలు వస్తారు వాళ్ళ చేత రాఖీ కట్టించుకొని నువ్వు రాజకీయాల్లోకి రావడానికి ఒక మార్గం వెతుక్కోవాలి అని నీలకంఠం చెప్తాడు.. ఇక సంజయ్ బయటకు వెళ్తాడని అనుకున్న సువర్ణ మౌనికని తన పుట్టింటికి పంపించాలి అని అనుకుంటుంది. మౌనిక చాలా సంతోషంగా బయటికి వెళ్ళగానే సంజయ్ సడన్గా ఎంట్రీ ఇస్తాడు.. మౌనిక రాఖీలు పట్టుకుని బయటికి వెళ్లడం చూసిన సంజయ్ తనని ఆ ఇంటికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినవా అంటూ లోపలికి తీసుకొని వస్తాడు మౌనిక బాధ పడిపోతుంది.

మౌనిక కోసం ఎదురుచూపులు..

Advertisement

బాలు ఈరోజు ఏం పండగో తెలియదా అని అందర్నీ అడుగుతాడు.. ఏం పండగ ఇవాళ అని బాలుని అందరూ అడుగుతారు. కానీ ప్రభావతి కూడా ఆ పండగ గురించి తెలీదు ఏంటో చెప్పు అని అంటాడు.. ఇదంతా ఎందుకురా అసలు ఇవాళ ఏ పండగ చెప్పు అని ప్రభావతి అడుగుతుంది.. వాళ్ళ రాఖీ పండుగ అన్న సంగతి ఎవరికీ తెలియదా అని బాలు అందరినీ ఒకసారి కడిగి పడేస్తాడు. అసలు ఈ పండగ రోజు మనము మౌనిక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మౌనిక వస్తుంది అని కాసేపు ఎదురు చూద్దామని బాలు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు.. బాలు ఎంత ఎదురు చూసినా కూడా మౌనిక రాదని ప్రభావతి అనడంతో అందరూ కూడా ప్రభావతి మీద పడిపోతారు.. కానీ సత్యం మాత్రం ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి అందరూ కూడా రాఖీ కట్టించుకున్న తర్వాతే వెళ్లాలి అని కండిషన్ పెడతాడు. ఆ మాట విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్న చెప్పినట్లే వినాలి అని వాళ్ళ పనులను ఆపుకొని మరి మౌనిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : గుడ్ న్యూస్ చెప్పిన గాయత్రి.. రాఖీ కట్టిన తాయారు.. ఇదా అసలు ప్లాన్..?

Related News

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..

బాధ్యత ఉండక్కర్లేదా.. ‘అలయన్స్ ఎయిర్ లైన్స్’ పై యాంకర్ గాయత్రి అసహనం..వీడియో వైరల్!

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×