E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా, శృతి డ్రామా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ..మీనాకు దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనా, శృతి డ్రామా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ..మీనాకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. భోజనం ఇవ్వాలని డాన్స్ క్లాస్ కి మీనా వెళ్తుంది.. ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ అనుకొని రీతిలో కనిపించడంతో మీనా షాక్ అవుతుంది. ఏంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.. ఏం చేస్తున్నారో అర్థం కాకుండానే ఉన్నారా ఇలాంటివి ఇంకొకసారి చేస్తే బాగోదు అని మీన వాళ్లకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది.. వాళ్ళిద్దరూ మీనా గురించి ఎలాగైనా సరే మాస్టర్ కి తప్పుగా చెప్పి తిట్టించాలని అనుకుంటారు.. అయితే మీనా నిజం చెప్పిన సరే ప్రభావతి వాళ్ళ మాట వినదు.

కానీ ప్రభావతి మాత్రం డాన్స్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. అయితే మీనా ఎంత వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి ప్రయత్నం చేసిన సరే.. ప్రభావతి మాత్రం నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు.. నీ పని నువ్వు చూసుకో అని అంటుంది.. ఇక బొమ్మలు కొలువు గురించి మనోజ్ కి చెప్పిన బాలు సెటైర్లు వేస్తాడు. బాలు మాట విని మనోజ్ మొత్తానికి డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటాడు. ఇక తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి కూడా సుశీలతో ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రోహిని మొత్తానికి డబ్బులు ఇస్తానని అంటుంది. పూజకే కదా మన ఇంట్లో పూజ కదా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావ్ మనోజ్ అని రోహిణి అంటుంది.. ఆ తర్వాత మనము ఇంత పెద్ద పూజ చేస్తున్నాం కదా మీ బామ్మ గారు కూడా ఉంటే బాగుంటుంది అని నేను అంటుంది. అవును నిజమే కదా శీలా ఉంటే ఆ ఆనందమే వేరు అని బాలు అంటాడు.. అవున్రా అమ్మకు చెప్పకపోతే మన మీద చిందులేస్తుంది.. ఈ పూజ గురించి నేను చెప్తాను అని సత్యం సుశీలకు చెప్తాడు. మంచి పని చేస్తున్నారు రా సరే నేను వస్తాను అని శీలా అంటుంది.. ఇక నేను ఇంట్లో జరుగుతున్న బొమ్మలకు కచ్చితంగా వస్తానని షీలా అనడంతో బాలు మీనాలు సంతోషంతో గంతేస్తారు.

ఇక బొమ్మలను తెచ్చి పెడుతూ ఉంటే వాటిని చూసినా రవి ఈ బొమ్మలు చాలా బాగున్నాయి అని అడుగుతాడు.. అయితే అవును నిజమే కొమ్మలు చాలా బాగున్నాయి అని అందరూ కూడా వాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యం వీళ్ళు బొమ్మల గురించి సరదాగా మాట్లాడుతుంటే కాస్త మెల్లగా దిగు ప్రభ జాగ్రత్త అని కావాలనే వాళ్ళకి హింట్ ఇస్తాడు.. అయితే ప్రభావతి కూడా అప్పుడే రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక కొత్త నాటకం మీ మొదలు పెడతారు. ఏంటి ఈ బొమ్మలు పెడితే పిల్లలు పుడతారా? ఇదంతా నాన్సెన్స్ నేను అసలు నమ్మను అని శృతి అంటుంది.

Advertisement

రవి శృతి మీనా ప్రభావతి బాలు అందరూ కూడా ఒక్కసారిగా గొడవలోకి ఎంటర్ అవుతారు.. వీళ్ళిద్దరూ తోడుకోడలు ఇంకా కలిసిపోలేదు అనుకుంటా.. బాగానే గొడవ గొడవ పడుతున్నారు. గొప్పింట్లోంచి వచ్చిన అమ్మాయిలకి అలాంటి ఇంట్లో అమ్మాయిలకి పెద్ద తేడా ఉండదు.. కానీ ప్రభా కూడా మళ్లీ ఆ సీన్ లోకి ఎంటర్ అవుతుంది. తోడికోడల మధ్య ఇంకా గొడవ పూర్తిగా తగ్గినట్లు లేదు ఇదే అవకాశాన్ని మనం వాడుకొని వీళ్ళిద్దరిని ఇంకాస్త దూరం చేస్తే బాగుంటుంది అని ప్రభావతి అనుకుంటుంది.. ఇక తన ప్లాన్ప్రకారం శృతి కి సపోర్ట్ చేస్తూ మీనాన్ని తిడుతూ ఉంటుంది..

Also Read : ఓనర్ తో గొడవపడ్డ ధీరజ్.. సాగర్ కు అండగా నిలబడ్డ నర్మదా.. ఇది కదా ట్విస్ట్..

సుశీల ఇంటికి వస్తుందని చెప్పగానే ప్రభావతి ఇప్పుడు ఆవిడ ఎందుకు వస్తుంది అని షాక్ అవుతుంది.. ఆవిడొస్తే నా పని అయిపోయినట్లే అని ఆలోచిస్తూ ఉంటుంది.. అటు మౌనికకు పిల్లలు పుట్టరు అని తనని వదిలేయడానికి సంజు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు.. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి తనని పుట్టింటికి పంపించేస్తున్నానంటూ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి డాక్టర్ని నమ్మించి సర్టిఫికెట్ ని తయారు చేస్తారు.. ఆ మాట విన్న మౌనిక చాలా బాధపడుతుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి మౌనిక ఒక నిజంగానే పిల్లలు పుట్టారని వస్తుందా? లేకపోతే ప్రెగ్నెంట్ తో పుట్టింటికి వస్తుందా అన్నది చూడాలి.. సోమవారం ఎపిసోడ్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×