E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: గుణకు షాకిచ్చిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన శివ.. భయపడుతున్న శృతి…

Gundeninda GudiGantalu Today episode: గుణకు షాకిచ్చిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన శివ.. భయపడుతున్న శృతి…
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ బాధపడుతుంటే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్లి నా కొడుకు ఇలాంటి వాడు నాకు తెలుసు. నువ్వు ముందు వాడికి సారీ చెప్పు అని అంటుంది. నేనే తప్పు చేయలేదు నేను మీ కొడుకు తప్పు చేయలేదని చెప్పమనండి నేను అప్పుడు సారీ చెప్తానని రోహిణి అంటుంది.. ప్రభావతి మనోజ్ మాత్రం రోహిణి ఏదో దాస్తుంది తన గతం గురించి మనం తెలుసుకోవాలి అని ప్రభావతి అంటుంది.. ఇంత త్వరగా తను పిల్లల కనాలి అని అనుకుంటుందంటే ఏదో ఉంటుంది. నువ్వు తన గతం గురించి తెలుసుకొని రోహిణి యొక్క మేటర్ ఏంటో తేల్చుకోవాలి అని ప్రభావతి అంటుంది. రోజు అలాగే అమ్మ రోహిణిని అడిగి మెల్లగా తెలుసుకుంటాను అని అంటాడు..

రోహిణి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి చూపించు కోవాలనుకున్నారు కదా మనం కూడా పిల్లలకనే ఆలోచన మొదలు పెడదామా అని మీనా అంటుంది. ఇప్పటికే అన్ని చూసుకోలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడు మళ్లీ పిల్లలంటే మన సంపాదించేదంతా వాళ్ళ డైపర్లకే సరిపోతుంది అని బాలు అంటాడు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు మనం గది కట్టుకున్న తర్వాత ఆ తర్వాత మొదలు పెడదాము అని బాలు అంటాడు. రోహిణికి మనోజ్ అదిరిపోయే సర్ప్రైజ్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గుణ ఒకరింటికి వెళ్లి అక్కడ డబ్బులు వసూలు చేయాలని అంటాడు. తన భార్యతో మీ ఆయన తొందరగా పిలిస్తే మేము వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతాము అని అంటారు. ఆ మాట వినగానే ఆవిడ భయపడిపోయి వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తుంది. అతను గుణ పేరు చెప్పగానే వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. బాలు కారులోనే అతని ఇంటికి రావడంతో అతను బ్యాగు మర్చిపోయాడని బాలు ఆ బ్యాగ్ ని లోపలికి తీసుకెళ్తాడు. గుణ డబ్బులు కావాలి అని అడుగుతాడు.. వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాలు గుణను తిడుతుంది.

ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు మీరు. వీడొక రౌడీ డబ్బులు దోచుకుంటాడు.. మనుషుల ప్రాణాలని వడ్డీ పేరుతో లాగేసుకుంటాడు. బాలు అడుగుతాడు.. నేను ఒక లక్ష 50 వేల వరకు తీసుకున్నాను అని అతను అంటాడు. ప్రతి నెల వడ్డీ ఇస్తున్నాం కదా అయిన కూడా అతను మమ్మల్ని లేదు. మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మోసపోతే మిమ్మల్ని వెళ్ళు దోచుకుంటారు జలకలాగా రక్తం పీల్చేస్తారు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని బాలు అంటారు. వీటి ఇంకొకసారి మీ జోలికి రాకుండా ఉండాలంటే మీరు ముందు వాడికి ప్రతి నెల డబ్బులు ఇస్తామని ఒక పేపర్ మీద రాయండి. లేకపోతే వీడి దాట నేను తీస్తాను అని బాలు గుణకు స్ట్రాంగ్ వాటిని ఇస్తాడు..

Advertisement

Also Read :Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. భోగి స్పెషల్…

శృతి సుమతిని కలవడానికి హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడ హాస్పిటల్ లో జరుగుతున్న వాటిని చూసి శృతి పిల్లలు. నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ అమ్మ అవడానికి ఎంతో మంది ఆశపడుతున్నారు. కానీ నువ్వు ఎలా భయపడితే బాగోలేదు అని సుమతి ఎంత చెప్పినా సరే శృతి మాత్రం పిల్లలు కనడానికి ఇష్టపడదు. సుమతికి శృతి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తుంది.. ఆ తర్వాత శివ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి మీనా తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ శివ నువ్వు సంతోషంగా ఉన్నా కూడా బాలును పిలిస్తే నేను రాను అని అంటాడు.. నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళు కానీ నాకు విలువ ఇవ్వని వాడి దగ్గరికి నేను వెళ్ళను అని బాలు అంటాడు.. ఎంత చెప్పినా సరే బాలు మాత్రం వినడు.. నా తమ్ముడు పుట్టిన రోజుకి వెళ్దామండి మా అమ్మ బాధపడుతుందని ఎంత చెప్పినా సరే నాకు విలువ లేని చోట అక్కడికి వెళ్ళని వెళ్ళను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో శృతి మీనాని మీ తమ్ముడు బర్త్డే కదా గుడికి వెళ్లలేదా అని అడుగుతుంది. మీనా బాలుకు చెప్పకుండా గుడికి వెళుతుంది. ఆ తర్వాత ప్రభావతి బాలుకి లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతుంది. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×