BigTV English

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాక్ ఇచ్చిన ప్రభావతి.. రవి శోభనానికి అడ్డుపడ్డ బాలు..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాక్ ఇచ్చిన ప్రభావతి.. రవి శోభనానికి అడ్డుపడ్డ బాలు..

Gundeninda GudiGantalu Today episode January 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోకి శృతికి రాగానే అందరు సంతోషంగా ఉంటుంది. మీనా ను తన ముందే పొగడడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఇదేంటి వస్తూనే నా గుప్పెట్లో పెట్టుకోవాలని నేను అనుకుంటే మీ నాకు కనెక్ట్ అవుతుంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇక మీనా శృతి లు బాగా క్లోజ్ అయిపోతారు. బాలు ఏం చేయలేక వెళ్ళిపోతాడు. రాజేశ్వరి ఈ విషయాన్ని చెప్పి బాధపడతాడు.. ప్రభావతి బాలుని ఆపే ప్రయత్నం చేస్తుంది.. సత్యం చెప్పడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు బాలు.. అవమానించిన పెద్దమనిషి ఎక్కడ మా నాన్న ఆరోగ్యాన్ని దెబ్బతీసిన పెద్దమనిషి ఎక్కడ మొహం చల్లగా బయట ఉండిపోయాడా లేదా ఎక్కడైనా రూముల్లో దాచి పెట్టారా అని అడుగుతాడు. మా డాడ్ బయటే ఉన్నాడు ఇంట్లోకి రానని చెప్పాడు అని అంటుంది శృతి. అలాగే సత్యం నేను వెళ్లి పిలిచాను కానీ ఇంట్లోకి రాలేదు అది ఆయన మర్యాదగా వదిలేస్తున్నాను అని అంటాడు. శృతికి అగ్గి పెట్టి కూడా వెలిగించడం రాకపోవడంతో ప్రభావతి మీ నాన్న తిడుతుంది. మీనాని తిట్టొద్దు నాకు అగ్గిపెట్టి వెలిగించడం రాదు అని శృతి అంటుంది.. శృతికి వంట చేయడం కూడా రావడం రాలేదని అందరూ షాక్ అవుతారు.. ప్రభావతి మరేం పడలేదమ్మా ఇంట్లో అందరూ వంట చేస్తారు నువ్వు అసలే గొప్ప ఇంట్లోంచి వచ్చావని అనగానే అందరూ ప్రభావతి వైపు కోపంగా చూస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..ఇంట్లో వంట చేయడం రాదని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మ్యాగీ ఆమ్లెట్ వేసుకోవడం కూడా రాదా శృతి అని రోహిణి అడుగుతుంది. నాకు ఇప్పటివరకు వంట చేసే అవసరం రాలేదు అని శృతి అంటుంది ఇక శృతి తన గదిలోకి వెళ్లి డబ్బింగ్ చెప్తుంది. ప్రభావతి మీనాకు వార్నింగ్ ఇస్తుంది. శృతి విషయంలో నువ్వు అతిగా వినయం పాటిస్తే మర్యాద ఉండదు నీలాగా పూల అమ్ముకునే ఇంటి నుంచి వచ్చింది అనుకున్నావా? కోటీశ్వరులు బిడ్డ ఎలా ఉండాలో అలా ఉండాలి అని చెప్తుంది. అలాగే అత్తయ్యని మీనా అంటుంది. ఇక ప్రభావతి మీనా తో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతానని శృతి అనడం ప్రభావతి వింటుంది. నువ్వేమైనా అన్నావని మీనాను అడుగుతుంది. మీతోనే ఉన్నాను కదా అత్తయ్య నేను ఏమంటాను అసలు శృతిని నేను ఏమైనా అంటానా అని మీనా అడుగుతుంది. ఇక బయట రవి కూర్చొని ఉంటే ప్రభావతి మీనా ఇద్దరు రవి దగ్గరికి వెళ్తారు. ఏమైందిరా శృతి వెళ్లిపోవాలనుకుంటుంది ఏదైనా గొడవ పడిందా లేక ఈ ఇల్లు నచ్చలేదని రవిని అడుగుతుంది.

కిందకొచ్చిన శృతి ఏమైంది అమ్మ వెళ్ళి పోవాలనుకుంటున్నావ్ అని అంటే లేదంటి నేను డబ్బింగ్ చెప్తున్నాను సీరియల్ లోని డైలాగులు కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది ఆ సీన్ గురించి నేను మాట్లాడుతున్నానని శృతి అంటుంది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత రోహిణి గురించి గొప్పలు చెప్పడం మొదలు పెడుతుంది ప్రభావతి. అమెరికాలోని ట్విన్స్ టవర్స్ రోహిణి వల్ల నాన్న దేనని చెబుతుంది. దీంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ టవర్స్ ఎప్పుడో కూలిపోయాయి కదా అత్తమ్మ అంటుంది. అంటే తన ఉద్దేశం అది కాదనీ, అలాంటి పెద్ద బిల్డింగ్స్ రోహిణి వాళ్ళ నాన్నకు ఉన్నాయని కవరింగ్ చేసుకుంది. మరోవైపు తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి లోలోపల తెగ టెన్షన్ పడుతోంది. ఆ తర్వాత కిచెన్ చూపిస్తారా అని ప్రభావతి శృతితో అంటుంది. కిచెన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, అది మొత్తం రవి సెక్షన్ అని చెబుతుంది. దీంతో ప్రభావతి మరోసారి షాక్ అవుతుంది.. అమెరికాలోని ట్విన్స్ టవర్స్ రోహిణి వల్ల నాన్న దేనని చెబుతుంది. దీంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ టవర్స్ ఎప్పుడో కూలిపోయాయి కదా అత్తమ్మ అంటుంది. అంటే తన ఉద్దేశం అది కాదనీ, అలాంటి పెద్ద బిల్డింగ్స్ రోహిణి వాళ్ళ నాన్నకు ఉన్నాయని కవరింగ్ చేసుకుంది. మరోవైపు తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి లోలోపల తెగ టెన్షన్ పడుతోంది. రవి శృతిలకు శోభనం కోసం మీనా వాళ్ళ గదిని అడుగుతుంది ప్రభావతి. ముందుగా మీనా దగ్గరికి వెళ్లి.. రవి వాళ్లకు రూమ్ ఇవ్వమని, వాళ్లకు సంప్రదాయ బద్దంగా శోభనం నిర్వహించాలని చెబుతోంది. తాను రూమ్ ఇవ్వడానికి సిద్ధమే. కానీ బాలు అస్సలు ఒప్పుకోడని, ఎక్కువగా మాట్లాడితే.. పళ్ళు రాలగొడతాడని డైరెక్టుగా ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది మీనా..


రవి శృతి లు ఇంటికి రావడానికి కారణం నువ్వే ఇప్పుడు ఈ కార్యక్రమం అవ్వడానికి నువ్వే ముందు పూనుకోవాలని ప్రభావతి మీనాతో అంటుంది. వాళ్లు ఇంటికి రావడానికి కారణం కూడా నువ్వే.. ఈ కార్యం కూడా నువ్వే జరిగేలా చూడమని మీనాను రిక్వెస్ట్ చేస్తుంది . ఎలాగైనా బాలు ఒప్పించి శోభనానికి గదిని సిద్ధం చేయమని ప్రభావతి అంటుంది. అయినా.. బాలుని ఒప్పించడం తన వల్ల కాదని, కావాలనుకుంటే మీరే మాట్లాడమని, లేదా మనోజ్ వల్ల రూమ్ ఇవ్వమని అంటుంది. తాను ఎక్కడ రూమ్ అడుగుతానని, మనోజ్ తన రూమ్ ఎక్కడ అడుగుతారని ముందు జాగ్రత్తగా అలర్ట్ అవుతాడు. మీనా తన రూమ్ ని శోభనం గది లాగా మారుస్తుంది. ఆ తర్వాత బాలు ఇంటికి రాగానే బెడ్ రూమ్ కి వెళ్తాడు. వెళ్లడం చూసి ప్రభావతి భయపడుతుంది మీ నాన్న తొందరగా వెళ్లి బాలుని ఆపమని అడుగుతుంది. కాఫీ ఇవ్వాలా అని ప్రేమగా అడుగుతుంది. దీంతో బాలుకి అనుమానం వస్తుంది. తనకు ఏం అవసరం లేదని తన గదిలోకి వెళ్తాడు. గదిని పూలతో డెకరేట్ చేసేసరికి.. తనకి శోభనం ఫిక్స్ చేశారేమో అని బాలు తెగ సంబురపడిపోతాడు. ఆ ఏర్పాట్లు మన కోసం కావని, శృతి రవికోసం ఏర్పాట్లు చేసామని బాలుకి చెప్పడంతో ఒక్కసారిగా మండిపడతాడు. తాను తన రూమ్ లో అస్సలు ఇవ్వబోనని, కావాలంటే మనోజ్ రూమ్ తీసుకోమని సలహా ఇస్తాడు. దీంతో ప్రభావతి మళ్లీ మీనా ను రిక్వెస్ట్ చేస్తుంది. ఎలాగైనా బాలుని ఓప్పించమని కాళ్ళ బేరానికి వస్తుంది.. మొత్తానికి మీనా బాలుని కన్విస్ట్ చేస్తుంది. బాలు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఇక తర్వాత ఏం జరుగుతుందో అనేది నీ ఇష్టం అని మీనాతో అంటాడు. బాలు మెడ పైకి వెళ్తున్నానని పడుకుంటాడు. దీంతో మీనా ప్రభావతి దగ్గరికి వచ్చి.. బాలు ఒప్పుకున్నాడని చెబుతోంది. అయితే.. వాడిని మెడ పై నుండి కిందికి రాకుండా అక్కడికి భోజనం తీసుకు వెళ్ళమని ప్రభావతి మీ నాకు ఆర్డర్ వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో రవి శృతిల శోభనం జరుగుతుందా లేదా అన్నది చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×