E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చిన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. క్లాస్ పీకిన సత్యం..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చిన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. క్లాస్ పీకిన సత్యం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. శివ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి మీనా తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ శివ నువ్వు సంతోషంగా ఉన్నా కూడా బాలును పిలిస్తే నేను రాను అని అంటాడు.. నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళు కానీ నాకు విలువ ఇవ్వని వాడి దగ్గరికి నేను వెళ్ళను అని బాలు అంటాడు.. కానీ మీనా మాత్రం మా అమ్మ మిమ్మల్ని పదేపదే రమ్మని పిలిచింది మీరు రావాలి అని అడుగుతుంది. బాలు మాత్రం నాకు విలువ లేని విలువ ఇవ్వని చోటికి నేను వెళ్ళను అని అంటాడు. వాడు ఇంకా మారలేదు ఆ గుణ గాడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అని బాలు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం తన తమ్ముడు తప్పే చేస్తున్నాడు కానీ మనం చేయాల్సింది మనం చేయాలి కదా అని అంటుంది. పార్వతీ సుమతి మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే మీ నాకు ఫోన్ చేస్తే నేను రాలేనమ్మ నాకు పని ఉంది అని అంటుంది. శృతి మాత్రం మీన దగ్గరకు వచ్చి పుట్టింటి వాళ్ళని వదిలేస్తామా ఏంటి నువ్వు వెళ్లి మీ వాళ్ళతో గడిపి రా.. బాలు అర్థం చేసుకుంటాడు అని అంటుంది. కానీ మీరు మాత్రం బాలుకు తెలిస్తే ఏదైనా అంటాడేమో అని భయపడుతూ ఉంటుంది.. ఇక ప్రభావతి చెప్పడంతో బాలు కుడికి వెళ్లి మీనాతో గొడవ పడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా బాలు కోపంగా వెళ్ళాడు ఇంకా రాలేదు అని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంత ఆలస్యమైన ఇంకా రాలేదు కొంపతీసి తాగి వస్తున్నాడా అని మీనా బాధపడుతూ ఉంటుంది. అయితే బాలు అప్పుడే తాగేసి ఇంటికి వస్తాడు. బాలు నా పరిస్థితిలో చూసినా మీన భయపడుతుంది.. ఎందుకు మీరు మళ్లీ తాగొచ్చారు అని మీన అడుగుతుంది.. కానీ బాలు మాత్రం నాకు బాధ వేసింది అందుకే తాగొచ్చాను అని అంటాడు.. మీరు ఇలా తాగొస్తే నాకు బాధగా ఉంటుంది అది గుర్తుపెట్టుకో రా మీరు అని మీనా ఎంతగా బ్రతిమాలిన సరే బాలు మాత్రం చాలా దారుణంగా మీనాతో మాట్లాడతాడు..

Advertisement

నా మాటకు విలువ లేనప్పుడు నేనెందుకు నీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలి తాగకుండా ఎందుకు ఉండాలి ఇకమీదట నేను ఇలానే ఉంటాను.. తాగేసి వస్తాను అని బాలు అనడంతో మీనా బాధపడుతుంది. మీరు ఇక మీదట తాగను అని అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అసలు నేనెందుకు అలా చేశాను మీకు అర్థం కాలేదా అని ఎంత బ్రతిమలాడుతున్నా సరే బాలు మాత్రం నీకు మొగుడు అవసరం లేదు మొగుడి మాట అవసరం లేదు అని తిడతాడు. మీరు గట్టిగా అరవకండి ఎప్పుడు భోజనం చేశారో లేదో తెలియదు కదా.. మీరు రండి భోజనం పెడతాను అని మీనా ఎంతగా బ్రతిమలాడినా సరే బాలు మాత్రం నీ చేత్తో చేసింది ఏది నేను తినను అని అంటాడు. ఇక లోపలికి వెళ్లి అక్కడే పడుకుండిపోతాడు..

అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి వాడు తాగడు వాడు మారాడు అని నేను అనుకున్నాను. వీరిద్దరి మధ్య గొడవలు లేవు అని అనుకున్నాను. కానీ వాడు తాగేసి వచ్చాడు ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని అంటుంది. వాడు ఇకమీదట నేను దూరం పెడితే నాకు చూడాలనిపిస్తుంది ఈ శుభ సందర్భాన్ని తీపి చేసుకోవాలి అని అంటుంది.. కన్నతల్లి అయినా మీరు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా అని ప్రభావతిని అంటారు.. మీనా మాటలకి ప్రభావతి నువ్వు ఏమైనా అనుకో నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.

Advertisement

ఇక ఆ తర్వాత సత్యం కు కాఫీ ఇస్తుంది. బాలు కి కాఫీ ఇస్తుంటే నీ చేత్తో ఏ కాఫీ నేను తాగను అని అంటాడు.. నా చేత్తో కాఫీ తాగను అంటారా అయితే మీ పని చెప్తాను అని బాలు కార్ కిస్ ని మీనా దాచిపెడుతుంది.. కార్ కేసు వెతుక్కుంటున్నా బాలుడిని చూసిన సత్యం ఏంట్రా రాత్రి తాగి వచ్చావా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చినా ప్రభావతి వీడు తాగకుండా ఎందుకు వస్తాడు మీరు నిద్రపోయారు. రాత్రి తాగి వచ్చి పెద్ద రచ్చ రచ్చ చేశాడు తెలుసా అని ప్రభావతి అంటుంది.. ఏంట్రా మళ్లీ తాగుతున్నావా అని సత్యం బాలుకి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి తాగి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని సత్యం అంటాడు. కానీ బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.

Also Read :శుక్రవారం ఒక్కరోజే బోలెడు సినిమాలు.. ఏ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?

మీనా కారు కీస్ ని అక్కడ టేబుల్ మీద పెట్టడంతో ఇది వంటగదిలో దొరికింది అని అంటుంది. మీనా కావాలని వాళ్ళ నాన్న దగ్గర ఇరికించిందని బాలు అనుకుంటాడు. నువ్వు కావాలనే మా నాన్న దగ్గర ఇరికించావు అందుకే నువ్వు ఏం చేసినా నాకు అవసరం లేదు అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా మాత్రం బాలు మాట్లాడట్లేదని ఫీల్ అవుతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి ..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×