E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా ఫైట్.. ప్రభావతి దెబ్బకు మీనా ఫ్యూజుల్ అవుట్.. ఇదేం ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా ఫైట్.. ప్రభావతి దెబ్బకు మీనా ఫ్యూజుల్ అవుట్.. ఇదేం ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు కోపంగా వెళ్ళాడు ఇంకా రాలేదు అని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంత ఆలస్యమైన ఇంకా రాలేదు కొంపతీసి తాగి వస్తున్నాడా అని మీనా బాధపడుతూ ఉంటుంది. అయితే బాలు అప్పుడే తాగేసి ఇంటికి వస్తాడు. బాలు నా పరిస్థితిలో చూసినా మీన భయపడుతుంది.. ఎందుకు మీరు మళ్లీ తాగొచ్చారు అని మీన అడుగుతుంది.. కానీ బాలు మాత్రం నాకు బాధ వేసింది అందుకే తాగొచ్చాను అని అంటాడు..

మీరు ఇలా తాగొస్తే నాకు బాధగా ఉంటుంది అది గుర్తుపెట్టుకో రా మీరు అని మీనా ఎంతగా బ్రతిమాలిన సరే బాలు మాత్రం చాలా దారుణంగా మీనాతో మాట్లాడతాడు.. నేనెందుకు చెప్పాను తెలిసి కూడా నా మాటంటే లెక్క చేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నేను నీ దృష్టిలో చచ్చిపోయినట్టే కదా లెక్క అని బాలు అంటాడు. ఆ మాట వినగానే మీనా బాధపడుతుంది. మీ మాట కాదనలేక కాదండి మా అమ్మ మాట కోసం నేను వచ్చాను అని మీనా ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం వినడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాత్రి బాలు తాగేసి వచ్చి పెద్ద రచ్చ చేస్తాడు.. అయితే ఏం మీనా మాత్రం బాలు తాగేసి మళ్ళీ వచ్చాడని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తాగుడు మానేశాను అని అనుకుంటున్నాను కానీ… మీనా ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం నా మాటకి విలువలేదు అంటే నాకు విలువివ్వనట్లే అని మీనాని బాధపెట్టేలా మాట్లాడుతాడు.. ఎంత చెప్తున్న సరే బాలు మాత్రం తాను చెప్పిందే కరెక్ట్ అని మీనాకు దూరం అవుతాడు.. ఏం లేచిన తర్వాత మీనా బాలు ఎలాంటి పని చెయ్యాలని చూసిన కూడా బాలు మాత్రం నాకు నువ్వు ఏ పని చెయ్యొద్దు అని మీ నాతో కఠినంగా మాట్లాడుతాడు.. మీరు ఎలాగైనా సరే నాతో మాట్లాడేలా చేసుకుంటాను అని మీనా అనుకుంటుంది కానీ బాలు మాత్రం నా విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు..

మీనా కారు కీస్ ని అక్కడ టేబుల్ మీద పెట్టడంతో ఇది వంటగదిలో దొరికింది అని అంటుంది. మీనా కావాలని వాళ్ళ నాన్న దగ్గర ఇరికించిందని బాలు అనుకుంటాడు. నువ్వు కావాలనే మా నాన్న దగ్గర ఇరికించావు అందుకే నువ్వు ఏం చేసినా నాకు అవసరం లేదు అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా మాత్రం బాలు మాట్లాడట్లేదని ఫీల్ అవుతూ ఉంటుంది.. బాలు వంటగదిలోకి వచ్చి అక్కడున్న గ్లాస్ తో వాటర్ తాగుతాడు.. నీకేమైనా కాఫీ పెట్టమంటారా అని మీనా అడుగుతుంది. నీ చేత్తో నాకు ఏది ఇవ్వద్దు అవసరం లేదని చెప్పాను కదా అని బాలు అంటాడు..

Advertisement

ఎన్ని రోజులు ఉండమంటారో చెప్పండి అన్ని రోజులు నేను మీతో మాట్లాడను అని మీనా అంటుంది. ఆ మాట వినగానే బాలు తాగిన గ్లాస్ నీ సింక్లో పడేస్తాడు.. మా నాన్న దగ్గర కావాలనే నన్ను ఇరికించావు నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని మీ నాతో అంటాడు.. నేనేం తప్పు చేశాను నా తమ్ముడు కోసం వెళ్లడం తప్పు చేయడమా అని బాలు అడుగుతాడు.. కానీ మీనా మాత్రం నీ తమ్ముని వెనకేసుకొస్తున్నావు అంటే నీకు భర్త అంటే లెక్కలేదు అని బాలు కోపంగా బయటికి వచ్చేస్తాడు.. ఇక బాలు కార్ స్టాండ్ దగ్గరకొచ్చేసి బాధపడిపోతూ కోపంగా కనిపిస్తాడు..

Also Read :సాగర్, నర్మదల రొమాన్స్.. ఇంట్లోవి దోచుకునేందుకు కామాక్షి ప్లాన్.. వేదవతి టెన్షన్..

అక్కడికి వచ్చిన రాజేష్ ఏంట్రా కోపంగా ఉన్నావ్ ట్రిప్ కు వెళ్లలేదా అని అడుగుతాడు.. ట్రిప్ కి వెళ్ళలేదు ఒక ట్రిప్ వచ్చింది. దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేశాను నా మనసేం బాగాలేదు రా అని అంటాడు.. మీనా వాళ్ళ తమ్ముడు బర్త్డే కి వెళ్లిందని నువ్వు ఇంకా బాధపడుతున్నావా అదే మనసులో పెట్టుకున్నావా అని రాజేష్ అడుగుతాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి మీనా నేను బలవంతం చేస్తే వచ్చింది మీరు తప్పుగా అనుకోకండి అల్లుడుగారు నన్ను క్షమించండి అని అంటుంది.. పార్వతి ఎంత చెప్పినా సరే పాలు మాత్రం ఆ శివ కోసం మీరు ఏది చేయకండి అలా చేస్తే వాడు మారడు అని అంటాడు.. నేను మీ అమ్మాయిని ఏమి తప్పుగా అనలేదు మీరు ఇకనుంచి వెళ్ళండి నాకు ట్రిప్ వచ్చిందని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మాత్రం బాలు ఇలా అన్నాడు అని వాళ్ళ వీధిలోని వాళ్ళకి చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×