E-Paper
Advertisement

Sakshi vaidya : సినిమాల్లోకి రాకముందు సాక్షి వైద్య ఏం చేసిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

Sakshi vaidya : సినిమాల్లోకి రాకముందు సాక్షి వైద్య ఏం చేసిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..
Advertisement

Sakshi vaidya : సినీ ఇండస్ట్రీ లోకి రావాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అందులో కొందరు ఒకవైపు నటన పై ఆసక్తి ఉన్న కూడా అవకాశాలు లేక ఏదొక పని చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలానే సినిమాల్లోకి రాకముందు జాబ్స్ చేశారు. ఇక సినిమాల్లో సక్సెస్ అవ్వడంతో పాటుగా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో జాబ్ లను వదిలేస్తున్నారు. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు. హీరోలు కూడా అదే విధంగా ఏదోకటి చేసి సినిమాలను చేస్తున్నారు. అలాంటి వారిలో బ్యూటీఫుల్ హీరోయిన్ సాక్షి వైద్య ఒకరు. ఈమె సినిమాల్లోకి రాకముందు జాబ్ చేసిన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ బయటపెట్టింది. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏం చెప్పిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సాక్షి వైద్య ఏం ఉద్యోగం చేసిందంటే..? 

శర్వానంద్ హీరోగా నటించిన నారి నారి నడుమ మురారీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ సాక్షి వైద్య.. ఈమె గతంలో అనేక సినిమాల్లో నటించింది.. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు భారీ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు నటించిన ఈ సినిమా మాత్రం ఆమెకు మంచి టాక్ ను అందించింది.. ఏ సినిమా భారీ సక్సెస్ ని అందుకున్న సందర్భంగా ఈ అమ్మడు పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లోకి రాకముందు ఆమె ఏం చేసిందన్న విషయాన్ని బయట పెట్టింది.. ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు పిజియోథెరపిస్టుగా చేసినట్లు చెప్పింది… ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ అలాంటి పని చేసిన అంటూ కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈమెకు మరో రెండు సినిమా ఆఫర్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Advertisement

Also Read :శనివారం టీవీ సినిమాలు.. ఆ 2 మిస్ చెయ్యకండి..

సినిమాల విషయానికొస్తే..

జనవరి 14న సంక్రాంతి కానుకగా శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్గా నటించిన సాక్షి వైద్య.. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఏజెంట్‌, గాండీవధారి అర్జున సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది సాక్షి వైద్య.. కానీ ఈ సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ ని తెచ్చి పెట్టలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిరాశనే మిగిల్చాయి. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కీలకపాత్రలో నటించే ఛాన్స్ ఉంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కోసం వారంపాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నా. కానీ ముందుగా తీసుకున్న కమిట్‌మెంట్స్‌, డేట్ల సర్దుబాటు కారణంగా అనుకోకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం మిస్సయానంటూ చెప్పుకొచ్చింది. ఈ మూవీ మిస్ అవ్వకుండా ఉంటే ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయేది.. ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాలలో చూడాలి..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×