E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: దెయ్యం దెబ్బ అదుర్స్.. కాలు జారిన ప్రభావతి.. ప్రభావతికి శృతి వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: దెయ్యం దెబ్బ అదుర్స్.. కాలు జారిన ప్రభావతి.. ప్రభావతికి శృతి వార్నింగ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతికి ఇంట్లో జరిగిన విషయాన్ని మీనా చెప్తుంది. సుమతిని డాక్టర్ వెళ్లిపొమ్మని చెప్తుంది. నువ్వు మన హాస్పిటల్ రేపటేషన్ ని తగ్గించేసావు నిన్ను ఎలా ఇక్కడ పెట్టుకోవాలి నేను నీ వల్ల నాకు ఒక పేషెంట్ పోయారు అని డాక్టర్ సుమతిని తిడుతుంది.. వచ్చిన వారం రోజుల్లో పై ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. పేషెంట్ నాకు ఫోన్ చేసి మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఎలా లీక్ చేస్తారు అంటూ తిట్టేసింది.. మీ హాస్పిటల్ కి ఇంకొకసారి రాను అని చెప్పింది నీ వల్ల నాకు లక్షలు నష్టం వచ్చాయి అని నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అని డాక్టర్ అంటుంది.. మా అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించింది మేడం ఈ జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది.. నన్ను తీసేయకండి మేడం ఇక మీదట ఎవరి జోలికి వెళ్ళను మేడం అని అంటుంది.. సుమతి అంతగా బ్రతిమలాడడంతో డాక్టరు ఈనెల సగం శాలరీతో ఇక్కడ పని చేయొచ్చు అని ఆఫరిస్తుంది.. అయితే మీనా బాలు రాలేదని అనుకుంటూ ఉంటుంది. బస్తీ వాళ్ళు పూలు కట్టడానికి రమ్మని పిలిచినా సరే ఆయన వస్తాడు అని రాను అని చెప్తుంది. కానీ బాలు రాను అని చెప్పడంతో మీనా మళ్ళీ వాళ్లతో వస్తానని చెప్తుంది. అప్పటికే వేరే వాళ్ళని తీసుకుందామని చెప్పగానే సరే అక్క అని మీనా అంటుంది. ఇక రాత్రి శృతి మీనా ఇద్దరు కలిసి దెయ్యాల సినిమా చూస్తారు. దెయ్యాల అంటే నాకేం భయం లేదని ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… దెయ్యాల సినిమాలు చూస్తుంటే ప్రభావతి లైట్ ఏస్తుంది అది చూసిన మీనా దయ్యం అని భయపడుతుంది.. ఏం కాదు మీనా ఆంటీ అని అనగానే ఈ టైంలో మీరిద్దరూ ఏం చేస్తున్నారని ప్రభావతి సీరియస్ అవుతుంది.. దెయ్యాల అంటే నాకేం భయం లేదు జాతరలో నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వచ్చేదాన్ని అని గొప్పగా చెప్తుంది ప్రభావతి. దెయ్యాలు భయం లేదా ఇవాళ ఆంటీకి చుక్కలు చూపిస్తానని శృతి ప్లాన్ చేస్తుంది. ప్రభావతి వెళ్లి పడుకోగానే శృతి టెక్నాలజీని వాడి ప్రభావతిని భయపెట్టాలని అనుకుంటుంది. అన్నట్లుగానే శృతి ప్రభావతిని భయపెడుతుంది.. అయితే ఇది నా ఇల్లు అని దెయ్యం అంటున్న సరే ప్రభావతి మాత్రం ఇది నా ఇల్లు అని ఇద్దరు మాట మాట అనుకుంటారు. దెయ్యాల సౌండ్ కి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా భయపడుతూ కిందికి వస్తారు.. అది చూసిన శృతి మీనా ఇద్దరు కూడా కాస్త నవ్వుకుంటారు.

Advertisement

ఎవరికో దెయ్యాలంటే భయం లేదని అన్నారు. కానీ ఇంతలా భయపడిపోతున్నారు ఏంటి అని శృతి అంటుంది. ఇదంతా మీ పనా ఎందుకిలా చేశారు అని మనోజ్ అడుగుతాడు. ఇంకాస్త ఏంటి చచ్చిపోవాలని తెలుసా ఏం పని టైంలో మీకు అసలు మిమ్మల్ని కాదు రవి బాలు ఎక్కడ అని మనోజ్ అంటాడు. ఆయనకు ఏదో ట్రిప్ ఉందని రాలేదు. రవి కి రెస్టారెంట్ లో ఏదో ఫంక్షన్ ఉందని రాలేదు. మీరే కదా దయ్యాలంటే మాకు భయం లేదు అది ఇది అన్నారు ఇప్పుడెలా భయపడ్డారు అని శృతి అంటుంది.. కానీ ప్రభావతి మాత్రం ఇదంతా మీనా నే చేయించింది అని తిట్టేసి వెళ్ళిపోతుంది.

ఉదయం లేవగానే బాలు మీనాని వెతుక్కుంటూ వస్తాడు. ఏంటి మీ కళ్ళు ఎలా ఉన్నాయి అని ఇద్దరు మాట్లాడుకుంటారు. రాత్రంతా ట్రిప్ లో ఉన్నాను కదా అలానే ఉంటాయి. మనము గది కట్టాలి అంటే కచ్చితంగా ఇలా డే అని నైటు పనిచేయాలి అప్పుడే మనం గది కట్టగలను అని బాలు అంటాడు.. నువ్వెందుకు అలా ఉన్నావు అని బాలు అడుగుతాడు.. రాత్రి జరిగిన విషయాన్ని మీనా పూస గుచ్చినట్లు బాలుతో చెప్తుంది. ఇక తర్వాత నాకు కాలు నొప్పులు వస్తున్నాయి మర్దన చేయాలి అని బాలు అనగానే మీనా బాలు కోసం నూనె కాచి తీసుకుని వెళుతూ ఉంటుంది..

Advertisement

ఇక శృతి రవి దగ్గరకొచ్చి నీకోసం ఒక టీ షర్టు కొన్నాను అంట అబ్బాయ్ అని ఇస్తుంది.. కానీ రవి మాత్రం ఆ టీషర్ట్ గురించి మెచ్చుకోకపోగా.. ఇలాంటిది నా దగ్గర ఉంది అని రవి అనగానే శృతి మళ్లీ సీరియస్ అయ్యి ఆ టీ షర్ట్ ని పడేస్తానని కోపంగా వెళ్ళిపోతుంది.. అయితే అలా వెళ్ళిన శృతి మీనాని గుద్దుకుంటుంది.. మీనా చేతిలో ఉన్న నూనె కింద పడిపోతుంది.. ఏంటి శృతి ఇలా చేశావు అని నేను అనగానే నేను చూసుకోలేదు మీ నాన్న నేను క్లీన్ చేస్తాను అని శృతి అంటున్న సరే.. మీనా మాత్రం నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది..

మీన వెళ్లి మోప్ తీసుకొని వచ్చేలోగా ప్రభావతి ఆ నూనె మీద కాలేసి జారి కింద పడిపోతుంది… ప్రభావతి కేకలు విని హాల్లోకి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే ఇక్కడ నూనె పోసింది ఎవరు నన్ను చంపడానికి పోశారా అని ప్రభావతి కేకలు వేస్తుంది.. అనూనే మీనా వల్లే కింద పడింది అని తెలుసుకొని ప్రభావతి ఇంకాస్త రెచ్చిపోయి మాట్లాడుతుంది. చూసుకోవడం లేదా.. ఇలానే నన్ను పడేసి చంపేయాలని చూస్తున్నావా అని అనగానే మనోజ్ మర్డర్ అటెంప్ట్ అమ్మ ఇది అని మనోజ్ ప్రభావతిని ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.. అయితే నువ్వు చేసిన దానికి ఎన్ని సెక్షన్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి రా అని బాలు మనోజ్ గాలి తీసేలా మాట్లాడుతాడు.. అరేయ్ నేను కింద పడిపోతే మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారా లేపుతారా అని ప్రభావతి అడుగుతుంది..

Also Read : అనిల్ రావిపూడి సీనియర్ హీరోలతో సినిమాలు అందుకే చేస్తున్నాడా..?

అయితే బాహుబలి లాంటి కొడుకు ఇక్కడ ఉండగా నేను లేపుతాను అమ్మ నిన్ను అని మనోజ్ చేస్తాడు.. ప్రభావతిని లేపలేగా మరోసారి కింద పడేస్తాడు. మళ్లీ నన్ను అడుగు విరిగిపోయింది రా దేవుడో అని ప్రభావతి కేకలు పెడుతుంది మొత్తానికి అందరూ కలిసి ప్రభావతిని లేపి కుర్చీలో కూర్చో పెడతారు.. నేను ఒకవేళ కింద పడిపోయినాడు మీరు కట్టుకుంటే పరిస్థితి ఏంటి అని ప్రభావతి అంటుంది..బాలు జీవిత సత్యం చెప్తాడు.. తర్వాత రోహిణి మసాజ్ చేస్తాను అని చెప్పి మీనప్ప ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అది విన్న శృతి మీనా తప్పు లేదని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి మీ నాన్న ఇంకొకసారి అదే ముందర చూసుకొని మాట్లాడండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇదేంటి శృతి మీనాకింత గానం సపోర్ట్ చేస్తుందని రోహిణి అంటుంది.. దీన్ని ఎక్కడ వంచాలో ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×