E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన సుమతి.. ప్రభావతికి దిమ్మతిరిగే కౌంటర్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన సుమతి.. ప్రభావతికి దిమ్మతిరిగే కౌంటర్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఈ దత్తత తీసుకోవాలని అనుకున్న విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే అందరూ అక్కడికి రావడంతో బాలు చెప్పాలనుకుంటాడు కానీ ప్రభావతి కనిపించకపోవడంతో ప్రభావతి కోసం వెతుకుతాడు.. డాన్స్ క్లాస్ కి వెళ్ళింది కదా వస్తుందిలే అని సత్యం అంటాడు.. ఇక ప్రభావతి తన స్టూడెంట్స్ తో కలిసి ఇంటికి వస్తుంది.. బాలు ఇలాంటి స్టూడెంట్ ఎలా వస్తారు అని అంటాడు.. తర్వాత మాస్టర్ అని పిలవగానే బాలు ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు.

ఇక ప్రభావతి నేను కొద్ది రోజుల్లో నా స్టూడెంట్స్ తో కలిసి ఒక పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాను అనేసి అంటుంది. బాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఈ కార్ ఏంటి అటు ఇటు తిరుగుతుంది అని అంటుంది. ఏమో ఇందాక నుంచి అలానే తిరుగుతున్నాడు అని ప్రభావతితో సత్యం అంటాడు. మీనా ఇంట్లోని వాళ్ళందరిని పిలుచుకురా అనేసి బాలు అంటాడు.. చింటూ దత్తత విషయం చెప్తే ప్రభావతి నేను ఒప్పుకోను అని అంటుంది.. రోహిణి గూడా సుగుణమ్మకి నా బిడ్డ నీ దత్త తీస్తానని ఎలా అనుకుంటున్నావు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి తన ఫ్రెండ్ విద్యకి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్తుంది. నువ్వు పోయిన జన్మలో హరిచంద్రుడి స్వరూపాన్ని అనుకుంటాను అప్పుడు నిజాలు చెప్పావు ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని వెటకారంగా మాట్లాడుతుంది.. చింటూ నీ దత్త తీసుకోవాలని మీనా బాలు అనుకుంటున్నారు.. ఎలా ఇస్తానని అనుకుంటున్నారు అని రోహిణి అంటుంది. అందులో తప్పేమీ లేదు కదా వాళ్లే కదా తీసుకునేది చాలా మంచిదే కదా అని విద్య అంటుంది. ఇప్పుడు మా అమ్మ చింటూని ఇక్కడికి తీసుకొస్తేనే బెటరు. మా అత్తయ్య మా నాన్న గురించి అడగడం మానేసింది మెల్లగా టైం చూసుకొని చింటూ గురించి చెప్తాను అని అంటుంది రోహిణి. నేను ఏడదైనా కానీ ఇంకా కన్సీవ్ అవ్వలేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకసారి ఈ డాక్టర్ని వెళ్లి కలవాలని రోహిణి అనుకుంటుంది.

మీనా వంట గదిలో వంట చేస్తూ ఉండగా సుమతి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావ్ అక్క నీ సుమతి అడగ్గాని మీనా ఇది అడగడానికి ఫోన్ చేసావా అని అంటుంది. లేదక్కా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అనుకున్నాను. నా డిగ్రీ పరీక్షలు పూర్తయి ఏం తెలుసు కదా అని సుమతి అంటుంది. అవును ఫలితాలు కూడా వస్తాయి అన్నావు కదా వచ్చాయా అని అడుగుతుంది మీనా.. వచ్చాయి అక్క నేను పాస్ అయ్యాను అని సుమతి చెప్తుంది.. మాట వినగానే మీనాకు సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.. ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పావు అమ్మ చాలా సంతోషపడుతుంది కదా అనేసి మీనా అంటుంది. కి ఆల్రెడీ ఈ విషయం గురించి తెలుసా అక్క అని అంటుంది.

Advertisement

మరో విషయం ఏంటంటే క్లాస్లో అందరికన్నా నేనే ఫస్ట్ అని అనగానే మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు చెప్పిన ఈ న్యూస్ వల్ల నాన్న ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటాడు అని మీనా అంటుంది.. మీనా కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన బాలు ఏంటి మీనా ఏడుస్తున్నావు లక్షావతి ఏమైనా నిన్నందా అని అంటాడు. లేదండి మా చెల్లెలు అని అనగానే ఏంటి చిన్నగంప కూడా నిన్ను ఏడిపిస్తుందా ఇటు ఇవ్వు ఫోన్ మాట్లాడుతానని అంటాడు.. అయితే మీనా ఫోన్ ఇవ్వగానే బాలు ఏంటి నా భార్య నువ్వు కూడా ఏడిపిస్తున్నావా అని అడుగుతాడు. లేదు బావా నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అది చెప్పిన తర్వాత ఏడుస్తుంది అని సుమతి అంటుంది..

నాకు ఇంతవరకు నువ్వు మరదలు గాని ఆటపటించేవాన్ని.. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని బాలు సుమతికి కంగ్రాజులేషన్స్ చెప్తాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పలేని బాలు వెళ్తాడు.. సత్యంకు ఈ విషయం చెప్పగానే ముందుగా మీనా ప్రెగ్నెంట్ అని అనుకుంటాడు.. ఆ తర్వాత సుమతి పాస్ అయిందని చెప్పగానే చాలా సంతోషపడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి మీరు ఇంతగా వెలిగిపోతున్నారు ఏంటో ఆ కారణం అనేసి అడుగుతుంది. కానీ వీళ్ళు ముగ్గురు చెప్పకపోయినా మీనా మాత్రం మా సుమతి డిగ్రీ పాసయింది అని అనగానే అది ఏమైనా గుడ్ న్యూస్ అని వెటకారంగా మాట్లాడుతుంది.

Also Read :సీరియల్స్ లలో నటిస్తున్న హీరోయిన్ల రియల్ ఏజ్.. అందరికంటే చిన్నది ఆమెనే..?

ఇక బాలు ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు. మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది మా అమ్మ కష్టం ఇన్నాళ్ళకి ఫలించింది అని అంటుంది.. ఇక్కడికి వచ్చిన రోహిణి మనోజ్ కూడా సుమతి పాసయ్యారు అంటే కంగ్రాజులేషన్స్ చెప్తారు. రోహిణి మాత్రం చాలా సంతోషంగా చెప్తే మనోజ్ మాత్రం అంత దేవుడు మహిమ అని అంటాడు. ఇక తర్వాత రవి శృతిలు కూడా సుమతి పాస్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతారు. ప్రభావతి వేసే సెటైర్లకు శృతి కౌంటర్ వేస్తుంది.. మొత్తానికి సుమతి పాస్ అయిందన్న విషయంలో బాలు మీనా మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×