E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చిక్కుల్లో పడ్డ మనోజ్.. బాలు మాటకు శివ ఫైర్.. రోహిణి తల్లి కాదా..?

Gundeninda GudiGantalu Today episode: చిక్కుల్లో పడ్డ మనోజ్.. బాలు మాటకు శివ ఫైర్.. రోహిణి తల్లి కాదా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి తన ఫ్రెండ్ విద్యకి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్తుంది. నువ్వు పోయిన జన్మలో హరిచంద్రుడి స్వరూపాన్ని అనుకుంటాను అప్పుడు నిజాలు చెప్పావు ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని వెటకారంగా మాట్లాడుతుంది.. చింటూ నీ దత్త తీసుకోవాలని మీనా బాలు అనుకుంటున్నారు.. ఎలా ఇస్తానని అనుకుంటున్నారు అని రోహిణి అంటుంది. అందులో తప్పేమీ లేదు కదా వాళ్లే కదా తీసుకునేది చాలా మంచిదే కదా అని విద్య అంటుంది. ఇప్పుడు మా అమ్మ చింటూని ఇక్కడికి తీసుకొస్తేనే బెటరు. మా అత్తయ్య మా నాన్న గురించి అడగడం మానేసింది మెల్లగా టైం చూసుకొని చింటూ గురించి చెప్తాను అని అంటుంది రోహిణి. నేను ఏడదైనా కానీ ఇంకా కన్సీవ్ అవ్వలేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకసారి ఈ డాక్టర్ని వెళ్లి కలవాలని రోహిణి అనుకుంటుంది. సుమతి డిగ్రీ పాస్ అయిందని చెప్పగానే మీనా ఎమోషనల్ అయిపోతుంది. ఇక బాలు కూడా ఎమోషనల్ అలుగుతాడు. సుమతి పాసైన విషయాన్ని ఇంట్లో చెప్తే ప్రభావతి మాత్రం వెటకారంగా మాట్లాడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సుమతి పాసయ్యిందని మీనా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది.. ఒక ప్రభావతి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సుమతి పాసైనందుకు సంతోషంగా ఉంటారు.. రవి శృతిలు కూడా సుమతి పాస్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతారు. ప్రభావతి వేసే సెటైర్లకు శృతి కౌంటర్ వేస్తుంది.. మొత్తానికి సుమతి పాస్ అయిందన్న విషయంలో బాలు మీనా మాత్రం చాలా సంతోషంగా ఉంటారు.. ఆ తర్వాత సుమతి పాస్ అయిందన్న సంతోషంతో గుడి దగ్గరకొచ్చే వాళ్ళందరికీ స్వీట్లు పంచుతుంది. అందరికీ స్వీట్ లిస్టు పాస్ అయిన విషయాన్ని చెప్తుంది..

Advertisement

ఎక్కడున్నావ్ వాళ్ళందరూ కూడా సుమతి పాస్ అవ్వడానికి వెనకాల పార్వతమ్మ కష్టమే ఎక్కువ ఉంది అని అంటారు.. నువ్వు మీ ఆయన లేకపోయినా చాలా కష్టపడి పిల్లల్ని పెంచావు.. మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు. ఇక సుమతికి ఒక ఆవిడ డిగ్రీ పాసైతున్నందుకు తన కూతురు డ్రెస్ తెచ్చి ఇస్తుంది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఈ డ్రెస్ ని ఇస్తారు. ఇందులో సుమతి చాలా బాగుంది అని వాళ్ళందరూ పొగిడేస్తారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు తీసుకుని సంతోషంగా ఉంటారు. దాంతో శివ కూడా చాలా సంతోషంగా ఉంటాడు.

ఇక బాలు మీనా గుడి దగ్గరికి రాగానే శివ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాలు మాత్రం సుమతికి కంగ్రాజులేషన్స్ చెప్తాడు.. అందరూ కలిసి ఫోటోలు దిగుతారు. సుమతీ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అవుతుంది. అయితే శివని కూడా పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకుంటే మేము చాలా సంతోషంగా ఉంటామని నేను అంటుంది. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ మీనా? అది జన్మలో జరగదు అని బాలు అనగానే శివ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత బాలు నేను వెళ్ళిపోతాను నువ్వు ఇవాళతో కాసేపు గడిపి రా అనేసి అంటాడు.. ఎందుకు నన్ను ఆపావమ్మా అని సీరియస్ అవుతాడు శివ.. మా ఆయన నీ గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు రా నువ్వు పాస్ అవ్వాలని మాత్రమే అన్నాడు. నేను ఆలోచిస్తే మంచిది అని మీనా అంటుంది..

Advertisement

Also Read :శుక్రవారం ఓటీటీలోకి 13 సినిమాలు.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్సే..

ఇక తర్వాత సుమతి ఇంటర్వ్యూ కి వెళ్లాలని అనుకుంటుంది. రోహిణి విద్యాని తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది. అయినా సరే నేను ప్రెగ్నెంట్ అవ్వాలి లేదంటే మాత్రం నన్ను మనోజ్ క్షమించడు అని రోహిణి అంటుంది.. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లిన రోహిణి చెక్ చేపించుకుంటుంది.. నాకు ఎటువంటి సమస్యలు లేవని తెలుసుకొని సంతోషపడుతుంది. అదే హాస్పిటల్ కి సుమతి మీనా ఇంటర్వ్యూ కోసమని వస్తారు. అయితే అక్కడ ఇంటర్వ్యూ కోసం మీనా సుమతీ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో సుమతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతుంది. ఆ విషయాన్ని మీనాతో చెప్తుంది.. అయితే సుమతి హాస్పిటల్ లో రోహిణి చూసి ఏం జరిగిందో అని కంగారు పడిపోతూ మీనాక్షి ఆ విషయాన్ని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×