E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రవికి టెన్షన్.. విడాకులు తీసుకుంటున్న శృతి.. హమ్మయ్య మీనా ప్లాన్ సక్సెస్..

Gundeninda GudiGantalu Today episode: రవికి టెన్షన్.. విడాకులు తీసుకుంటున్న శృతి.. హమ్మయ్య మీనా ప్లాన్ సక్సెస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 12th: రవి శృతి ఇంకా రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అందరూ డౌటుతో అడుగుతారని డాన్స్ ప్రోగ్రాం లను మొదలు పెట్టమని చెప్తాడు.. ప్రభావతి తన స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే డాన్స్ను ఫెర్ఫామెన్స్ చేస్తుంది.. అందరూ కూడా ఆ డాన్సులను చూసి సరదాగా ఉంటారు.. కానీ రవి మాత్రం టెన్షన్ పడిపోతూ కనిపిస్తాడు.. ప్రభావతి డాన్స్ చూసిన సురేందర్ ఈ వయసులో ఏంటి అని వెటకారంగా మాట్లాడతాడు.. అందరి ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అని సత్యంతో అనగానే సత్యం ప్రభావతికి సపోర్ట్ చేస్తూ అది నాట్యమని అంటాడు..రవి టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరగడం చూసినా రోహిణి.. రవి దేని గురించి టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటుంది.. శృతి వస్తుంది నేను తీసుకుని వస్తాను అని చెప్తున్నా సరే రోహిణి మాత్రం వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అని ఉంటుంది. అటు మీనా బాలు ఇద్దరు కూడా శృతి కోసం డబ్బింగ్ స్టూడియో కి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ శృతి లేదు అని తెలుసుకుని మీనా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. మొత్తానికి ప్రభావతి డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.

సత్యం ను అవమానించిన సురేందర్..

ప్రభావతి డాన్స్ వేయడం చూసి సురేందర్ డ్రైవర్ జాబ్ అయినప్పుడు డాన్స్ నేర్పించింది ఎవరంటే ఇప్పుడు మీకు ఇల్లు గడిచేది కదా అని సురేంద్ర సత్యం నీ దారుణంగా అవమానించేలా మాట్లాడుతాడు.. అయితే ఈ శోభన కూడా డాన్స్ చేయడానికి స్టేజ్ మీదకి వెళ్లగానే.. సత్యం మీరు సస్పెండ్ అయినప్పుడు మీ ఆవిడకి డాన్స్ నేర్పించి ఉంటే మీకు డబ్బులు కలిసొచ్చేవి కదా అని అంటాడు. ఆ మాట వినగానే సురేందర్ మౌనంగా ఉండిపోతాడు.. అయితే అందరూ డాన్స్ చేయడం చూసిన సురేంద్ర ఎందుకు వీడికి వచ్చాము అని బాధపడిపోతూ ఉంటాడు..

రవి పై బాలు సెటైర్..

Advertisement

రవి టెన్షన్ పడిపోతూ బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు.. రోహిణి మనోజ్ కి మాత్రం అనుమానం కలుగుతుంది.. వాళ్ళిద్దరూ గొడవపడ్డారేమో అందుకే రవి టెన్షన్ పడిపోతున్నాడు అని రోహిణి అంటుంది. అయితే మనోజ్ అలాంటిది ఏమీ ఉండదులే వాళ్ళిద్దరు గొడవ పడరులే ఏమైందో తెలుసుకున్నాము అని అంటారు.. ఇక రవి బయటకు వెళ్లి శృతికి ఫోన్ చేయాలని అనుకుంటారు. రవి మాత్రం టెన్షన్ పడుతూనే బయటకు వెళ్లి శ్రుతికి ఫోను చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ రావడంతో ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా ఎందుకంత కోపం అని ఆలోచిస్తూ ఉంటాడు.. రాజేష్ వచ్చి నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే అందరికీ అనుమానం వస్తుంది బాలుకు ఒకసారి ఫోన్ చేయని అంటాడు. బాలు కి ఫోన్ చేయగానే తీసుకొస్తాము అన్నట్లుగా వెటకారంగా మాట్లాడతాడు..

రవిపై అనుమానం..

రవి అందరూ బయట అనుమానంగా ఉంది.. కాసేపు శృతి రాకపోతే కచ్చితంగా అందరూ వచ్చి నన్ను అడుగుతారు అని టెన్షన్ పడిపోతూ రవి దాన్ని మేనేజ్ చేయాలని లోపలికి వెళ్తాడు.. అయితే రవి పై అందరికీ అనుమానం వస్తుంది ఇంకాసేపు డాన్స్ చేయమని బలవంతంగా ప్రభావతిని అలాగే కామాక్షిని స్టేజ్ పైకి ఎక్కిస్తాడు.. మళ్లీ రవి అలా చేయడంతో శోభ కి అనుమానం మొదలవుతుంది.. రవి దగ్గరికి వెళ్లి ఏదో టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటుంది.. అయితే రవి శృతికి ఏమైంది ఎక్కడుంది అని అడుగుతారు. శృతికి కోపం వస్తే ఏటైనా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా అలాంటిదే జరిగిందని అడిగితే లేదు వస్తుంది అని రవి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు..

శృతి నిజం చెప్పిన బాలు..

Advertisement

శృతికి రవి రెస్టారెంట్లో ఏం చేశాడన్న విషయాన్ని బాలు బయట పెడతాడు.. వాడు ఎత్తుకున్న వరకే నువ్వు చూసావు అక్కడ ఆ అమ్మాయి కింద పడిపోతేనే ఎత్తుకున్నాడు ఆ విషయం నేను నీకు చెప్పే లోపల నువ్వు వచ్చేసావు.. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు లాయర్ దగ్గరికి విడాకుల కోసం వచ్చావా అని బాలు అంటాడు.. అవునా నిజమా అబద్దం నాకు చెప్పడానికి ప్రయత్నించాడు కానీ నేనే వినిపించుకోకుండా వచ్చేసాను అని శృతి.. ఇప్పుడు మనం వెళ్ళాలి లేకుంటే వాడు అక్కడే మా భార్య ఎక్కడ అని బయట గేటు బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు అని బాలు చెప్తాడు.

శృతిని చూసి రవి ఫుల్ హ్యాపీ..

శృతి ఫంక్షన్ కు రావడం చూసినా రవి ఎక్కడికి వెళ్లావు అని కంగారు పడిపోతూ మాట్లాడుతాడు. మీరిద్దరూ కనిపించకపోవడంతో అందరికీ అనుమానం వచ్చింది అని రోహిణి వాళ్ళు కూడా అంటారు. దానికి స్తుతి ఫంక్షన్ లోకి రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. బాలు మీనాలకు రవి థాంక్స్ చెప్తాడు. మీరే గనక లేకపోతే ఈరోజు నా పరువు పోయేది. అసలు శృతి నాకు దూరమయ్యేది అని రవి అంటాడు.. శృతి వచ్చింది కదా ఇక నువ్వు వెళ్లి నైటీలు వేసుకోరా అని బాలు అంటాడు ఆ మాట వినగానే రవి షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్.. నర్మద కు భాగ్యం పై అనుమానం.. భద్రకు ఘోర అవమానం..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Brahmamudi Serial : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!

Big Stories

Advertisement
×