E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్.. నర్మద కు భాగ్యం పై అనుమానం.. భద్రకు ఘోర అవమానం..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్.. నర్మద కు భాగ్యం పై అనుమానం.. భద్రకు ఘోర అవమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 12th: ఇంట్లోకి వెళ్ళదని అసలు నర్మదా ప్రేమలు ఎంత పెద్ద సాహసం చేసారో తెలుసా అని చెందు చెప్తాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన భాగ్యం ఆనందరావు కూడా శివంగిలాగ రెచ్చిపోయారు అని వాళ్ల గురించి గొప్పగా చెప్పడంతో వేదవతి తో పాటుగా.. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ధైర్యం చేశారు అని పొగడ్తలతో ముంచెత్తుతారు.. వేదవతి మాత్రం నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా అని అనగానే నర్మదా మిమ్మల్ని తీసుకుని వెళ్తే ఈ రోజుల్లో వచ్చేవాళ్ళం కాదు అని వెటకారంగా మాట్లాడుతుంది. కానీ సాగర్ మాత్రం రామరాజు తన మీద కోపంగా ఉండడం తప్పు అంటూ మళ్ళీ గొడవకు దిగుతాడు.

శ్రీవల్లి ప్లాన్ దారుణంగా ఫెయిల్..

శ్రీవల్లి మన ప్లాను దారుణంగా ఫెయిల్ అయిందని బాధపడిపోతూ ఉంటుంది.. అసలు మనం అంత పక్కాగా ప్లాన్ చేస్తే ఆ ధీరజ్ గాడు ఎలా బయటికి వచ్చాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ ధీరజ్ గాడు ఇంకా జైలు నుంచి బయటికి రాడు మన గురించి బయటపడే అవకాశాలు రావు అని అనుకున్నాము.. అసలు నా కడుపు గురించి బయటపడదు అని చాలా సంతోషపడ్డాను.. కానీ ఇప్పుడు ఆ ధీరజ్ గాడు బయటికి వచ్చి అందరిని జీవితాల్లో సంతోషాన్ని నింపాడు సీమటపాకాయ్ మళ్లీ నా గురించి ఆలోచించే అవకాశం ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది..

చందుకు దొరికిపోయిన గ్యాంగ్..

Advertisement

అసలు మనము అంత పక్కగా ప్లాన్ చేస్తే ఎలా ఫెయిల్ అయింది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. అయితే ఆ ధీరజ్ని పట్టుకోకుండా చేయాలి అని అనుకున్నాం కదా అని ఆనందరావు అంటాడు.. కానీ పక్కకు ప్లాన్ చేసిన ఎలా ఫెయిల్ అయింది అని శ్రీవల్లి అలాగే సుక్కు ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా ఆనందరావు భాగ్యం ని అడ్డంగా ఇరికించేస్తాడు.. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా చందు రావడం చూసి మళ్లీ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఇన్ని రోజులు మీరు చెడ్డవాళ్ళు అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి మీ మీద నాకు గౌరవం పెరిగింది అని అంటాడు.. దానికి రైస్ మిల్క్ పంపించడానికి శ్రీవల్లి చేసిన ప్లాన్ మాత్రం బాగా సక్సెస్ అవుతుంది..

భాగ్యంకు నర్మద వార్నింగ్..

చందు రైస్ మిల్క్ రమ్మని చెప్పగానే చాలా సంతోషంగా ఉంటారు.. అక్కడ పనిచేస్తూనే రైస్ మిల్ ని మన సొంతం చేసుకోవాలి అని వాళ్ళ ఆలోచిస్తూ ఉంటారు.. అదే టైం కి నర్మదా అక్కడికి రావడంతో మనం దొరికిపోయాము అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. నర్మదా మీరు కరెక్టుగా అదే టైంకి అక్కడికి ఎలా వచ్చారు నాకు ఇంతవరకు అర్థం కాలేదు అని అంటుంది.. అయితే సుకన్య ఇదంతా చెప్పిందే నువ్వు ఒప్పుకోవడంతో నర్మదా మీపై నాకు అనుమానం ఇంకా పెరిగింది. మీరు ఏం చేస్తారో నాకు బాగా అర్థమైంది నేను చూసుకుంటాను మీ సంగతి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

భద్రకు అవమానం..

Advertisement

భద్ర ఆ ధీరజ్ బయటకు వచ్చాడని చాలా కోపంగా ఇంట్లోని వస్తువులన్నిటిని పగలగొట్టేస్తూ ఉంటుంది.. వాడు ఎంత వాడి వయసెంత ఆ పిల్ల బచ్చా గాడు నాకు వార్నింగ్ ఇస్తాడా..? వాడికి అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అంటూ భద్ర తలని అవమానించారు అని బాధ పడిపోతూ ఉంటుంది. అసలు వాడికి అంత ధైర్యం రావడానికి నీ మేనకోడలు ప్రేమే అక్క అని సేన చెప్తాడు ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది అని చెప్పగానే భద్ర ప్రేమను చూసుకొని వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు అని అంటుంది.. అయితే ప్రేమని వాడికి ఎలాగైనా సరే దూరం చేయాలి అని భద్ర ప్లాన్ చేస్తుంది.. ప్రేమ దూరమైతే వాడు ఆటోమేటిగ్గా చచ్చిపోతాడు అని భద్ర అనుకుంటుంది..

ప్రేమ ఛాలెంజ్ గురించి చెప్పిన నర్మదా..

ప్రేమ ధీరజ్ కోసం కాపడం పెడుతూ దెబ్బలు తగిలిన చోట గాయాలకు మందు రాస్తూ ఉంటుంది.. కానీ ప్రేమ కూడా గాయమైందని ధీరజ్ ఆమె చేతికి మందు రాస్తూ ఉంటాడు.. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇలా బాధలు నీ పంచుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో నర్మదా అక్కడికి వస్తుంది.. ప్రేమ పావురాలు ఒకరి మీద ఒకరిపై ప్రేమను కురిపించుకుంటున్నారు కదా అని అంటుంది.. తొలిప్రేమ నీకోసం వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా ఛాలెంజ్ చేసిందో తెలుసా అని నర్మద అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా ఛాలెంజ్ చేసిందో అన్నది నర్మదా కళ్ళకు కట్టినట్లు చూపించడంతో నా పొట్టిది ఇంత పని చేసిందా ఎందుకే ఇంత పని చేశావు అని ధీరజ్ అంటాడు.. వీళ్ళిద్దరి మధ్య దూరం ఇంకాస్త దూరం అయిపోయి ప్రేమ మొదలవుతుంది.. ఇక శ్రీవల్లి చందు కి దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షికి కోర్టులో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..అయ్యో సుబ్బారావు ఎంత పని చేశావ్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Brahmamudi Serial : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!

Big Stories

Advertisement
×