E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకివ్వబోతున్న చింతామణి.. మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. చివరిలో ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకివ్వబోతున్న చింతామణి.. మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. చివరిలో ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 3rd: రోహిణి నిజంగానే వాళ్ళ నాన్న చనిపోయాడని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. మనోజ్ రోజు నేను ఓదారుస్తూ కనిపిస్తాడు.. నీకు నేనున్నాను కదా నువ్వేమీ బాధపడకు అని మనోజ్ రోజు నీకు ధైర్యం చెప్తాడు.. అయితే మనోజ్ బయటికి వెళ్ళగానే విద్య ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు సేఫ్ కదా అని అనగానే ప్రస్తుతానికి అయితే నేను సేఫ్.. ఇక రోహిణి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. బాలు రోహిణి పై అనుమానాన్ని పెంచుకుంటాడు. బాలుని ఎలాగైనా సరే రోహిణి బాగోతాన్ని నాటకాలని బయట పెడతానని అంటాడు. ప్రభావతి మాత్రం కామాక్షి దగ్గరికి వెళ్లి ఆస్తులు పోయాయని బాధ పడిపోతూ ఉంటుంది.. చింతామణి ప్రభావతిని లైన్ లో పెట్టుకొని మీనా అని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది..

ప్రభావతికి శిష్యురాలుగా చింతామణి..

చింతామణి మీనా కాపురంలో చిచ్చు పెట్టాలని ప్రభావతిని కలవడానికి వెళుతుంది.. ప్రభావతి దగ్గరికి వెళ్లి మీరు డాన్స్ నేర్పిస్తారు అంట కదా నేను మీ దగ్గర డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది.. ఈ వయసులో మీరు డాన్స్ నేర్పిస్తున్నారు అంటే మీ దగ్గర నేను డాన్స్ నేర్చుకోవాల్సిందే అని చింతామణి మాటలతోనే ప్రభావతిని మాయ చేస్తుంది.. తన డాన్స్ స్టెప్పులతో ప్రభావతిని ఇంప్రెస్ చేస్తుంది.. తన మాటలతోనే ప్రభావతి మనసులో చోటు సంపాదించుకుంటుంది.. గాడ్ డాన్స్ తో శిష్యురాలుగా స్థానాన్ని సంపాదించుకుంటుంది. ప్రభావతి మాత్రం కరిగిపోయి శిష్యురాలుగా చేసుకునేందుకు ఒప్పుకుంటుంది..

మీనాను ఇరికించిన చింతామణి..

Advertisement

మీరు ఏం వ్యాపారం చేస్తున్నారో అని కామాక్షి అడుగుతుంది.. నేను పెద్ద పెద్ద పెళ్లిళ్లకు డెకరేషన్ లు చేస్తూ ఉంటాను అని చెప్పగానే అవునా మా మీద కూడా అలాంటి పనిలే చేస్తుంది అని కామాక్షి అంటుంది.. తను కూడా పూలు డెకరేషన్స్ చేస్తూ ఉంటుంది అని కామాక్షి అనగానే ఓ మీనా అంటే స్కూటీ మీద వస్తుంది తనేనా అని చింతామణి కావాలనే అడుగుతుంది.. అవును తనే చాలా మంచి అమ్మాయి అని కామాక్షి పొగిడేస్తుంటే ప్రభావతి మాత్రం తన గురించి చెప్పాల్సిన అవసరం లేదులే అని అంటుంది.. ఇలాంటి గొప్ప వాళ్ళు పూలమ్ముకునే ఇంటి నుంచి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకోవడం మామూలు విషయం కాదు అని చింతామణి పొగిడేస్తుంది.. చివరికి చింతామణి ప్లాన్ సక్సెస్ అవుతుంది. మీనాను ఇరికించేసిన చింతామణి సంతోషంగా ఉంటుంది.

అడ్డంగా దొరికిపోయిన రోహిణి..

రోహిణి విద్య అలాగే మటన్ కొట్టు మాణిక్యం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.. మాణిక్యం వల్ల తన జీవితం మళ్లీ సేఫ్ జోన్ లోకి వచ్చిందని రోహిణి పొగిడేస్తూ ఉంటుంది.. లేని నాన్నని చనిపోయాడని చెప్పాడు.. అయితే ఆస్తి గురించి లేదు అని చెప్పమని చెప్తే లాయర్ కేసు నడుస్తుంది అని ఏదో ఒకటి చెప్పి మళ్ళీ నన్ను అడ్డంగా ఇరికించాడు అని రోహిణి అంటుంది. ఇప్పుడు ఆవిడ ఆ కేసు ఏమైంది అని నన్ను చంపుకు తింటుంది అని ప్రభావతి పై తిడుతూ రోహిణి మాట్లాడుతూ ఉంటుంది.. ఎప్పుడో చనిపోయిన నాన్నని మలేషియాలో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చావు మొత్తానికైతే సేఫ్ గానే ఉన్నాను అని రోహిణి మాట్లాడుతూ ఉంటుంది.. మాణిక్యమిక వెళుతుండగా మీనా లోపలికి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

రోహిణిని కొట్టిన మీనా..

Advertisement

ఏంటి నువ్వు ఇన్ని రోజులు ఇంత మోసం చేసావా? లేని ఆస్తి ఉందని అందర్నీ నమ్మించవా..? మీ నాన్న ఎప్పుడూ చనిపోతే ఇప్పుడు చనిపోయాడు అని ఎందుకు అబద్దం చెప్పావు అని మీనా అడుగుతుంది. మటన్ కొట్టు మాణిక్యం నువ్వు ఇంత నాటకం మారతావా? అసలు ఎందుకు ఈ నాటకం ఆడావు ఈ బూడిద ఎవరిది ఏ పోయి లంచ్ తీసుకుని వచ్చావు అని మీనా అడుగుతుంది. ఇందులో నా తప్పేమీ లేదమ్మా నేను కేవలం రోహిణి ఏం చెప్తే అది చేశాను అని మాణిక్యం ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం అసలు వినదు.. రోహిణి కొట్టబోతుంది అయితే నిద్రలో ఇదంతా కలవరిస్తుంది రోహిణి.. మీనా కొట్టబోతుంది అని కల కంటుంది..

మనోజ్ కు మైండ్ బ్లాక్..

నన్ను కొట్టొద్దు నన్ను కొట్టొద్దు అంటూ రోహిణి నిద్రలో కలవరిస్తూ ఉంటుంది.. అమ్మో మళ్లీ రోహిణికి ఏదో దెయ్యం పట్టినట్లు ఉంది అని మనోజ్ షాక్ అయిపోతాడు.. వామ్మో రోహిణి నుంచి నేను తప్పించుకోవాలి అని దుప్పటి కప్పుకుని భయపడిపోతూ ఉంటాడు.. అయితే రోహిణి నన్ను కొట్టదు కొట్టదు అంటూ ఎగిరి గింజుకుంటూ మనోజ్ ని తన్నుతుంది.. మనోజ్ దెబ్బకు కింద పడిపోతాడు.. సడన్గా ఉలిక్కిపడి లేచిన రోహిణి మనోజ్ కింద ఉండడం చూసి ఏంటి నువ్వు కింద పడుకున్నావా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఏదో పీడకల వచ్చేసింది నన్నెవరు కొట్టలేదు అని రోహిణి అనగానే మనోజ్ ఓకే అని పడుకుంటారు..

పోలీసులతో బాలు గొడవ..

బాలు బయటకు వెళ్తూ ఉండగా అక్కడ ముసలి తాత అవ్వ కనిపిస్తారు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేస్తూ ఉండగా బాలు చూసి ఒక్కసారిగా షాక్అయ్యి బయటకు వచ్చి అతని పై గొడవకు దిగుతారు. పోలీస్ కి బాలు కి మధ్య ఒక చిన్నపాటి గొడవే జరుగుతుంది. ఇక బాలు ఆ భామని తాతయ్యని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. చాలా రక్తం పోవడంతో బాలు రక్తం తీసుకొని వస్తాను అని సుమతిని అక్కడ పెట్టి వెళ్తారు

రోహిణి మరో ప్లాన్..

విద్య వాళ్ళ ఇంటికి వెళ్లిన రోహిణి మీనాకు దొరికిపోతే పరిస్థితి ఇదే అని కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే సుగుణమ్మ అక్కడికి వచ్చి ఒక ఫోటోని తీసుకొచ్చి ఇస్తుంది. ఫోటో నిజమైన మా నాన్నది నేను ఇప్పుడు ఈ ఫోటోని మా ఇంట్లో చూపించబోతున్నాను అని రోహిణి అంటుంది. ఇక తన అనుకున్నట్లుగానే ఇంట్లోకి ఫోటోలు తీసుకుని రాగానే అందరూ ఏంటి రోహిణి అని అడుగుతారు. మా నాన్న ఫోటో అని రోహిణి మనోజ్ ని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. అది నిజమె అని అందరు అంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: చందుకు దొరికిపోయిన శ్రీవల్లి.. ధీరజ్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. భద్ర ప్లాన్ వర్కౌట్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Podarillu Chakri : స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!

Illu illaalu pillalu Sukanya : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? ఇదేం ట్విస్ట్..

Big Stories

Advertisement
×