E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనా ప్లాన్ అదుర్స్.. రోహిణి గుట్టు రట్టు..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనా ప్లాన్ అదుర్స్.. రోహిణి గుట్టు రట్టు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 7th: విద్య మనోహర్ని బయటికి పంపించిన వెంటనే  మీనా రావడంతో ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నావు అని అడుగుతుంది. ఇందాకే నేను తలచుకున్నాను మీనా.. అప్పుడే నువ్వు వచ్చేసావు అని అనగానే అదేంటి నన్ను తలుచుకోవడం ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ లేదు నా వెంట ఒకడు పడుతున్నాడు వాడి గురించి నీకు చెప్పాలని అనుకున్నాను అని విద్య అంటుంది.. అవునా ఎవరు వాడు ఎక్కడున్నాడు అని మీనా అడుగుతుంది. అయితే అతను వెళ్ళిపోయాడు అని విద్యా సిగ్గుపడుతూ చెప్పడంతో మీనా నువ్వేంటి ఎప్పుడు లేనిది ఇంతగా సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతున్నావు అని అడుగుతుంది.. ఏంటి నేను సిగ్గు పడుతున్నానా మెలికలు తిరుగుతున్నానా ఆపు మీనా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని విద్య అంటుంది.. కావాలంటే నీకు ఫోటో తీసి చూపిస్తాను అని మీనా వచ్చిన పనిని మొదలు పెడుతుంది.. ఫోటో తీసి చూపించి నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తుంది..

విద్య, రోహిణిలా బండారం బయటపెడతాను..

మీనా బాలు ఫోన్ తీసుకొని విద్యా వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అయితే అక్కడ మనోహర్ విద్యుత్ తో మాట్లాడిన తీరని గుర్తుచేసుకొని తను చాలా సంతోషంగా సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంటుంది.. అవి గమనించిన మేన నువ్వు అంత సిగ్గుపడుతున్నావే అని ఫోటో తీసి తన ప్లాన్ ని అమలు చేసుకుంటుంది. నేను చాలా సంతోషంగా బయటికి రావడం చూసిన బాలు ఏంటి మీనా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు నీ ప్లాంట్ వర్క్ అయిందా అని అడుగుతాడు. నేను వెళ్ళిన తర్వాత అది సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుందండి కచ్చితంగా సక్సెస్ అయింది అని మీనా అంటుంది.. ఈ ఫోటోలను పట్టుకుని నా ఫోన్ కొట్టేసిన వాళ్ళని కనిపెడితే అసలు దొంగ ఎవరో తెలుసుకోవచ్చు అని బాలు ప్లాన్ చేస్తాడు.

బామ్మ కు ఫోటోలు చూపించనున్న బాలు..

Advertisement

మీనా రోహిణిల ఫోటోలను బాబుకి చూపించి ఆ రోజు ఫోన్ పోగొట్టుకున్నది ఎవరో తెలుసుకుంటే కచ్చితంగా ఆ దొంగలు ఎవరో తెలుసుకోవచ్చు అని బాలు ప్లాన్ చేస్తాడు.. బామ్మ మనవడికి ఫోన్ చేసి ఆ ఫోటోలను వాళ్ళకి చూపించండి అని అనగానే సరే అని అతను అంటాడు. విద్య రోహిణిల ఫోటోలను బాలు పంపించి బామ్మ ని అడగమని చెప్తాడు. అసలు రోహిణి మలేషియా నుంచి రాలేదని నాకు కన్ఫర్మ్ అయిపోయింది.. ఇది వెనక నేను ఇంట్లో నిరూపిస్తే అందరూ నన్ను దేవుడిలా చూస్తారు అని బాలు అనుకుంటాడు..

అత్తయ్య రోహిణిని చంపేస్తుంది..

తను మలేషియా నుంచి వచ్చాను డబ్బుని ఇంటికి వచ్చాను అని నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టి సేవలు చేసుకునే తెలుసా అని మేన అంటుంది.. మా అమ్మ కూడా మలేషియా నుంచి వచ్చిన కోడలని నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు రోహిణి మలేషియా నుంచి రాలేదు అని తెలిస్తే మాత్రం అత్తయ్య చంపేస్తుందేమో అని మీనా బాధపడిపోతూ ఉంటుంది.. నువ్వు అందరి మీద ఇలా బాధ చూపిస్తావు కాబట్టి అందరు నిన్ను అలా ఆడుకుంటున్నారు తింగరి మీనా అని బాలు తిడతాడు.. అత్తయ్య రోహిణి నీకు క్షమిస్తుందా చంపేస్తుంది ఏమో అని మీనా మాత్రం కంగారు పడుతూనే ఉంటుంది…

రోహిణి నెక్స్ట్ ప్లానేంటి..?

Advertisement

రోహిణి బాలుకి అనుమానం వచ్చింది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు అయితే మా నాన్న చనిపోయాడు అని ఏదో ఒక అబద్ధం అయితే చెప్పాను. ప్రస్తుతానికి మా నాన్న మేటర్ క్లోజ్ అయింది కానీ బాలుకి నా మీద అనుమానం వచ్చింది కాబట్టి నేను ఆ 30 లక్షలు కూడా త్వరగా తెచ్చే ప్రయత్నం చేయాలి అని అనుకుంటుంది.. ఫోన్ చేసి అతను దొరకాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది.. సీసీటీవీ ఫుటేజ్ గనుక నాకు దొరికితే దాన్ని నేను ఎలాగైనా సరే గుణాకిచ్చి ఆ 30 లక్షలు త్వరగా తీసుకురావాలి అని అనుకుంటుంది.. బాలు మాత్రం రోహిణి ప్లాన్ ని ఎలాగైనా సరే తిప్పికొట్టి తన మలేషియా బాగోతం బయటపెట్టి నోరు మూయిస్తాను అని నిర్ణయించుకుంటాడు.. ఒకవేళ అదే గనుక నిజమైతే రోహిణి పరిస్థితి దారుణంగా మారుతుంది.. మరి బాలు తన అన్న మొహం చూసి రోహిణి వదిలేస్తాడా? లేదంటే అనుకున్నది సాధిస్తాడు అన్నది చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ఘోర అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ప్రేమ ఎమోషనల్..

Related News

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

Big Stories

Advertisement
×