BigTV English

Gundeninda GudiGantalu Today episode: మౌనిక ఫంక్షన్ కోసం బాలు ఏర్పాట్లు.. సంజయ్ కండీషన్ కు బాలు ఒప్పుకుంటాడా..?

Gundeninda GudiGantalu Today episode: మౌనిక ఫంక్షన్ కోసం బాలు ఏర్పాట్లు.. సంజయ్ కండీషన్ కు బాలు ఒప్పుకుంటాడా..?

Gundeninda GudiGantalu Today episode march 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ఇంటికి వస్తాడు. ప్రభావతి రాగానే ఏమైందిరా జాబ్ వచ్చిందంటే లేదమ్మా నేను అన్ని కంపెనీలు తిరిగాను వెతుకుతున్నాను కచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుందిలే అనేసి అంటాడు అప్పుడే రోహిణి పైనుంచి కిందికి వస్తుంది. మనోజ్ వెళ్లిన పని ఏమైంది అనగానే ప్రభావతి రోహిణి పక్కకు పిలిచి నేను ఇవన్నీ అడిగాను జాబ్ రాలేదని చెప్పాడు వెతుకుతున్నాడు కదా బాగా అలసిపోయాడు వెళ్లి కాఫీ ఇవ్వు అనేసి రోహిణి కి చెప్తుంది. బాలు ఎంట్రీ ఇచ్చి ఏంట్రా ఇప్పుడు కూడా జాబ్ రాలేదా అని ఎగతాళి చేస్తాడు.. నువ్వు జాబ్ పెట్టుకోవడం ఏమో కానీ నీకు ఇప్పట్లో జాబ్ రాదు ఇది ఫిక్స్ అయిపో నన్ను ఎన్ని మాటలు అన్నారు అలాంటి వాళ్ళకి ఇదే సరైన బుద్ధి అనేసి బాలు మనోజ్ కి నాలుగు తిట్లు పెడతాడు. చదువుకునే వాళ్ళకి అయితే జాబ్ గురించి తెలుస్తుంది ఇలా చదువు లేకుండా కారులో కూర్చొని దర్జాగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది జాబ్ గురించి చదువు గురించి అని ఎగతాళి చేస్తుంది. మీనాకు స్వీట్ పెట్టడం తో రోహిణి మండిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనిక ఫంక్షన్ కోసం డబ్బులు లెక్కలు వేస్తాడు సత్యం.. అయితే మొత్తం కలిపి 3 లక్షలు అవుతుందని అంటాడు.  ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రభావతి అంటుంది దానికి రవి నేను హోటల్ పెట్టాలని ఆలోచిస్తున్నాను దాని గురించే డబ్బుల కోసం వెతుకుతున్నాను నాన్న నా దగ్గర అంత లేవు అనేసి అంటాడు. శృతి మాత్రం ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అంకుల్ అనేసి అంటుంది. చూశారా ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎందుకు పనికిరారు నా కోడలు చూశారా డబ్బులు అడగగానే డబ్బులు ఇస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడే బాలు వచ్చి ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు నా చెల్లెలు పుస్తెలతాడు కోసం నేనే ఇస్తాను అని అంటుంది. 20000 30,000 కాదురా రెండున్నర లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది అని ప్రభావతి అంటుంది. అంత విన్నాను నా దగ్గర ఆ డబ్బులున్నాయి నేను అరేంజ్ చేస్తాను అనేసి బాలు అంటాడు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం అని బాలు అంటాడు.

అంత డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి సర్దుతావు రా నీ సత్యం అడుగుతాడు మీకెందుకు నాన్న ఇది నా చెల్లెలు సంబంధించిన ఫంక్షన్ అన్నీ నేనే చూసుకోవాలి. మీరేం బాధపడకండి ఈ లేచి పోయినోడు లక్షల మింగినడో ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి బాలు అంటాడు దానికి శృతి నేను కూడా ఇస్తాను నేను ఇస్తే తప్ప అని అడుగుతుంది రోహిణి కూడా నేను ఇస్తాను నేను ఇవ్వడం తప్పు కాదు కదా అనేసి అంటుంది. కోడళ్ళ చేత డబ్బులు తీసుకోవడం మా నాన్నకి అవమానం మీరు మీ భర్తలిస్తే అది గొప్పగా ఉంది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కొడుకులు కాబట్టి.. అదే వద్దు అంటున్నాను నేను ఇస్తాను నాకు తెలుసు నేను ఎలాగైనా సర్దుతాను అనేసి బాలు అంటాడు..


నువ్వెందుకు ప్రభా టెన్షన్ పడుతున్నావ్ వాడు సద్దుతానని అంటున్నాడు కదా వాడు ఎక్కడైనా తీసుకురాని ఇస్తానన్నాడు కదా తప్పకుండా ఇస్తారు అనేసి బాలుని సత్యం సపోర్ట్ చేస్తాడు. ఇక ప్రభావతి మనం వెళ్లి మౌనిక ఇంటికి వెళ్లి విషయం గురించి మనం చెప్పాలని ఇంటికి వెళ్తారు.. అక్కడ మౌనిక పనిచేయడం చూసి షాక్ అవుతారు. ఏంటి మౌనిక నువ్వు పని చేస్తున్నావ్ ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరంటే వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అమ్మ అందుకే నేను చేసి చూపిస్తున్నాను అనేసి అంటుంది.

ఇక ఇంట్లోని వాళ్ళందరూ వస్తారు ఏంటి ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారని సంజయ్ అంటాడు.. అమ్మాయికి పెళ్లి చాలా రోజులైంది కదా పుస్తెలతాడు మార్చాలి అనేసి మా ఇంట్లో గ్రాండ్ గా ఫంక్షన్ చేయాలని అనుకున్నాం అంటే దానికి సంజీవ్ వాళ్ళ నాన్న నీలకంఠం మా కోడలు ఫంక్షన్ గురించి మీరు బాధపడడం ఎందుకు మా ఇంట్లోనే గ్రాండ్ గా చేస్తామనేసి అంటారు. తాడు మార్చడం అనే విషయం గురించి పుట్టింట్లోనే అన్ని జరగాలి అప్పుడే అమ్మాయికి మంచిది మీకు మంచిది అని ప్రభావతి సత్యం అంటారు. ఏం లేదు పెళ్లికి మీ బాలు ఎంత రచ్చ చేశారో చూశారు కదా ఇప్పుడు మేము అక్కడికి వస్తే అంతకుమించి చేస్తారు అనేసి నీలకంఠమంటాడు.

అటు సంజయ్ కూడా ఆ బాలు ఉంటే మేము రాలేమండి ఆ బాలు లేకుండా ఉంటేనే వస్తాము మిరే ఆలోచించుకోండి అని నీలకంఠ మంటాడు. ఇక దానికి ప్రభావతి వాడి చెల్లెలి సంతోషం కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడు కదా మీరు వచ్చే టైంకి వాళ్ళ ఇంట్లో ఉండండి అన్నయ్యగారు అని అంటుంది సరే అమ్మ మేము వస్తాము లెండి అని నీలకంఠ మాటిస్తాడు ఇక ప్రభావతి వెళ్తూ వెళ్తూ మొన్న మౌనిక ఇంటికి వచ్చింది మీరు ఆరోజు వచ్చిందే బాగుండేది అల్లుడుగారు అనేసి మౌనిక ను అడ్డంగా ఇరికిస్తుంది..

సత్యం బయటికి వెళ్ళగానే ప్రభావతిని తిడతాడు. బాడీ డబ్బులు ఇచ్చి వాడే ఫంక్షన్ చేయాలని అంత హడావిడి చేస్తుంటే నువ్వు ఇప్పుడు వాడు రాడు అనేసి అంటున్నావు నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావ్ అతను కన్నతల్లివేనా లేదా రాక్షసి అనేసి ప్రభావతిని సత్యం తిడతాడు. పిల్లల కోసం వాడు ఆ మాత్రం ఉండలేడా అనేసి ప్రభావతి అంటుంది. ఇక బాలు ఫంక్షన్ కోసం డబ్బులను కలెక్ట్ చేస్తూ లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. మీనా బాలు ఇద్దరు కలిసి మొత్తానికి మౌనిక ఫంక్షన్ కావాల్సిన డబ్బుల్ని అరేంజ్ చేస్తారు. మౌనిక తన పుట్టింటికి వెళ్ళిన విషయం సంజుకు తెలుస్తుంది కదా ఇక సంజు మౌనికను తిడతాడు ఏమన్నా నాటకాలు ఆడుతున్నారా మీరు ఇద్దరు కలిసి అనేసి అంటాడు మౌనిక టెన్షన్ తో భయపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలుకు ప్రభావతి నిజం చెప్తుందా లేదా అన్నది చూడాలి..

Related News

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Big Stories

×