Gundeninda GudiGantalu Today episode march 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. చంద్రకాంతం ఎలాగైనా పుస్తెలతాడుని మాయం చేయాలని అనుకుంటుంది. అరె సంజయ్ నిన్ను వద్దని లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు రా అంటే నేనే ఆంటీ మీకేమైనా అభ్యంతరమా అనేసి శృతి అంటుంది. ఇక ఇంట్లో ఇందమంది ఉన్న అన్ని కార్లు ఉన్నా కూడా నువ్వు పోయి పోయి ఒక బస్సు డ్రైవర్ కూతురుని పెళ్లి చేసుకున్నావు అని చంద్రకాంతం సత్యం ఫ్యామిలీ ను అంటుంది. దానికి సత్యం బాలు ఆవేశాన్ని కంట్రోల్ చేస్తాడు. ఏ బస్సు డ్రైవర్ అయితే మనుషులు కాదా వాళ్ళు కూతుర్లు మంచోళ్ళు కదా అనేసి బాలు చంద్రకాంతం పై సెటైర్లు వేస్తాడు. బాలుని సత్యం బయటికి వెళ్లిపోమని చెప్తాడు. నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇది చెల్లెలి ఫంక్షన్ కాబట్టి నేను ఏం మాట్లాడట్లేదు మీరు కూడా ఏం భయపడకండి నేను ఏమి అనను అనేసి అంటాడు. ఇక భోజనాలు కొట్టిస్తున్న టైం లో భోజనాలను చూసి అక్కడ కూడా ఇలాంటి భోజనం కోసమేనా నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అంటూ అవమానిస్తుంది చంద్ర కాంతం.. ఇక సాంబార్ పోస్తూ ఉంటే వద్దు వద్దు అని కావాలని సాంబార్ నీ మీద పడేలా చేస్తుంది. చంద్రకాంతం.. సాంబార్ కింద పూస్తావ్ ఏంటి కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అని మీనాను తిడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తాడు కనిపించలేదని మీనా అనడంతో చంద్రకాంతం అదును చూసి రెచ్చిపోతుంది. అసలు పుస్తెలతాడు కొన్నారో వీడు తాగుడు కి పెట్టుకున్నాడు అనేసి నానా మాటలు అంటుంది. ఇక అందరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడికి శృతి వస్తుంది. అందరూ మా మీనాని తప్పుగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోము మా మీన అలాంటిది కాదు. అటు శృతి రోహిణి కూడా మీనా గురించి గొప్పగా అంటారు. కాసేపు పుస్తెలతాడు కోసం పెద్ద రచ్చ జరుగుతుంది ఇక శృతి కారును ఆన్ చేసి కార్లో బాక్స్ చూసి షాక్ అవుతుంది. ఆ గదిలోనే ఉంది నేను వెతుకు తీసుకొచ్చాను అని ఆ పుస్తెలతాడునిస్తుంది.
ఇది ఎక్కడ దొరికిందమ్మా శృతి అని ప్రభావతి అడుగుతుంది. అక్కడే రూమ్లో ఉనింది ఆంటీ అందుకే తీసుకొచ్చి ఇచ్చాను అని అంటుంది. అందరూ మీనానే అంటారు ఎందుకలా అని బాలు కూడా అడుగుతాడు.
శృతి చంద్రకాంతము ను పక్కకు రమ్మని తీసుకెళ్తుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎందుకె నీకు అంత పొగరు. మా ఆంటీ, అంకుల్ ను అలాగే రాత్రులు కష్టపడి మరి బంగారం కొన్న బాలును అన్ని మాటలు అంటున్నావు. మర్యాదగా ఉండటం రాదా నీకు అని చంద్రకాంతం కు శృతి గడ్డి పెడుతుంది.. నువ్వేంటి నా గురించి నీకు తెలిసి మాట్లాడుతున్నావా? నేనెవరో తెలుసా నా బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా అని చంద్రకాంతం శృతిని ఉంటుంది. మీ బ్యాగ్రౌండ్ ఏంటో నాకు తెలుసు నువ్వు చేసిన పని ఏంటో కూడా నాకు తెలుసు అని శృతి రివర్స్ కౌంటర్ ఇస్తుంది.
పుస్తెలతాడును కొట్టేసింది నువ్వే ఒక దొంగవి అని అనగానే చంపుతాం పుస్తెలతాడు ను కొట్టేసింది నువ్వే ఒక దొంగవి అని అనగానే చంద్రకాంతం కంగారు పడుతుంది. ఏంటో ఏం మాట్లాడుతున్నావ్ నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? ఇస్తానని చెప్పడానికి మీ దగ్గర రుజువులు ఉన్నాయా అని అడుగుతుంది.. నీకు ప్రూఫ్ కావాలంటే కదా ఇదిగో నువ్వే చూసావు అనడానికి అని ఒక వీడియోను చూపిస్తుంది. అది చూసి చంద్రకాంతం షాక్ అవుతుంది. ఈ వీడియోను అందరి ముందు పెడితే అందరూ తలా ఒక ఆయుధం పెట్టుకొని దాడి చేస్తారు. గుర్తు పెట్టుకో అని శృతి వార్నింగ్ ఇస్తుంది.
ఈ వీడియో నేను బయట పెట్టకుండా ఉండాలంటే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వే దగ్గరుండి అందరితో మర్యాదగా ఉండాలి అందరినీ ప్రేమగా మాట్లాడాలి అని శృతి అంటుంది. చంద్రకాంతం ఇంకా తప్పక అలానే అని చెప్తుంది. చంద్రకాంతం ప్రవర్తనకు ప్రభావతితోపాటు నీలకంఠం ఫ్యామిలీ కూడా షాక్ అవుతారు. నల్ల పూసలు గుచ్చడం ఫంక్షన్ అక్కడితో పూర్తి అవుతుంది. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మౌనికను తమ ఇంటికి తీసుకెళ్ళి పోతారు. అక్కడికి ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..