E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మౌనికతో గుడిలో పూజలు.. మీనా పై ప్రభావతి సీరియస్.. రోహిణి పై రాజేష్ కు అనుమానం..

Gundeninda GudiGantalu Today episode: మౌనికతో గుడిలో పూజలు.. మీనా పై ప్రభావతి సీరియస్.. రోహిణి పై రాజేష్ కు అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి కి ఫోన్ చేసి బాలు రమ్మని పిలుస్తున్నాడు అని అడుగుతుంది.. అయితే నువ్వు రా కానీ ఏం చేయాలో నేను చెప్తాను అని రోహిణి అంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అవమానించేలా మాట్లాడమని చెప్తుంది.. రోహిణి చెప్పినట్టు చేయాలని ఇష్టం లేకపోయినా సరే సుగుణమ్మ అనుకుంటుంది.. శివ కాలేజ్ నుంచి బయటికి రాగానే నాకు చాలా సంతోషంగా ఉంది అని చదువుల గురించి మాట్లాడుతూ ఉంటాడు.. మనం ఇలాగే చదివితే ఎగ్జామ్ లో కూడా మంచి మార్కులు రావడం ఖాయం. ఈ ఇయర్ తో మనకి చదువు పూర్తవుతుంది.. ఆ తర్వాత జాబ్ చేయాలన్నది మా అక్క కోరిక మా నాన్న కూడా సంతోషంగా ఉంటాడు అని శివ అనుకుంటూ ఉంటాడు.. శివ సంతోషంగా ఉండడం చూసిన గుణ అక్కడికి వస్తాడు. వాడు సంతోషంగా ఉన్నాడు వాడు లేకపోతే నా బిజినెస్ అంతా అస్తవ్యస్తంగా మారుతుంది అని గుణ శివ దగ్గరికి వెళ్తాడు.. చింటూ నీ దత్తత తీసుకుంటామని బాలు, మీనా అనగానే అక్కడికి వచ్చిన సుగుణమ్మ రెచ్చిపోతుంది.. దత్తత తీసుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వకూడదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. అందరూ కలిసి మీనాని దారుణంగా అవమానిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా బాలుని తిట్టాను అని సుగుణమ్మ ఇంటికి వెళ్లి బాధపడిపోతూ ఉంటుంది. మంచి వాళ్లని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాను అర్థం కావడం లేదు అని సుగుణమ్మ బాధపడిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన సుగుణమ్మ మీనా బాలు లాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాను అని ఫీల్ అయిపోతూ ఉంటుంది.. ఈ మాత్రం నాకన్నా వాళ్ళు నీకు ఎక్కువైపోయారా అని తిడుతుంది.. కానీ రోహిణి కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది సుగుణమ్మ.. నా కొడుకుకి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఏం చేయనవసరం లేదు అని రోహిణి అంటుంది.. మొత్తానికి సుగుణమ్మ రోహిణిపై రివర్స్ అవుతుంది.

Advertisement

తర్వాత రోజు ఉదయం మౌనిక తో పూజ చేయించాలని ప్రభావతి అందరిని గుడికి తీసుకుని వెళుతుంది. అయితే అందరూ కూడా పూలదండలు అవి ఇవి తీసుకుని వచ్చారని ప్రభావతి అంటుంది. పూలదండలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందా అని మీనా పై ప్రభావతి సీరియస్ అవుతుంది. అప్పుడే మీనా వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ పూల మాలలు ఫ్రెష్ గా కట్టి ఇవ్వమని చెప్పింది అని ఇస్తుంది.. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా మీనాపై ప్రభావతి సీరియస్ అవుతుంది. గుళ్లో పూజ అని తప్పించుకుని వెళ్లిపోయిందని ప్రభావతి తిడుతూనే ఉంటుంది. కానీ మీనా మాత్రం గుడిలో అర్చన కోసం వెయ్యినూటపదహార్ల టికెట్ కూడా తీసుకున్నట్లు అక్కడున్న ఓ వ్యక్తి చెప్పగానే బాలు రెచ్చిపోతాడు.

ఆ తర్వాత పూజారికి ఫోన్ చేసి మౌనిక పేరు మీద అర్చన చేయించాలి అని చెప్పినట్లు కూడా అక్కడున్న వాళ్ళతో చెప్తారు. ఆ మాట వినగానే ప్రభ అది ఒక్కసారిగా షాక్ అవుతుంది.. గుడిలో తిరుగుతూ పూలు అమ్ముకునేది మరీ గుడిలో చెప్పకుండా ఎలా ఉంటుంది అని ప్రభావతి అంటుంది.. మీనా గురించి అమ్మ అర్థం చేసుకునే లోగా వృద్ధాప్యం కూడా వస్తుంది వృద్ధావతికి అని బాలు అంటాడు.. ఇక తర్వాత సారె తీసుకొని వచ్చారా అని రోహిణి అడుగుతుంది.. సారీ నా అది ఎందుకు ఎవరితో చెప్పాలి అని నేను రోహిణి అంటుంది.. అమ్మవారికి సారె పెట్టమని చెప్పాను కదా మరి ఎందుకు పెట్టుకుని రావట్లేదు అని ప్రభావతి అంటుంది..

Advertisement

ఇక శృతి కూడా అదే మాట మాట్లాడడంతో సారే అంటే కూడా తెలియని కోడలు ఉన్నారు అని అనుకుంటాడు.. ఇక తర్వాత ప్రభావతి మీ నాకు ఆ మాత్రం బాధ్యత కూడా తెలియలేదు అని అంటుంది. ఒక ఆవిడ చీర పూలు గాజులు అమ్మవారి కోసం మౌనికకి ఇవ్వాలని తీసుకొస్తుంది. మీ నాకు అన్ని తెలుసు ఇక్కడ ఏమి ఈ లోటు లేకుండా తీసుకొని వచ్చి ఇచ్చిపోయింది అని అందరూ ఆమెను పొగిడేస్తూ ఉంటారు. మనోజ్ మాత్రం మీ ఆవిడ చేసిన గొప్పతనం ఏంటి అర్థం కావడం లేదు నాకు భజన చేస్తున్నావు అని అంటాడు. మొత్తానికి పూజని పూర్తిచేసుకుని అన్నదానం కోసం అని ఏర్పాట్లు చేయాలని బయట వచ్చి అందరూ కూర్చుంటారు..

మౌనిక మీనా వదిన లేకపోయినా అన్నీ దగ్గరుండి చూసుకొని పూజను బాగా అయ్యేలా చేసింది ఎవరేమనుకున్నా సరే మీనా వదిన గ్రేట్ అని మౌనిక అంటుంది.. బాలు ప్రభావతి మాత్రం మీనా గ్రేట్ అని చెప్తున్నా సరే ప్రభావతి వినకపోవడంతో గొడవ పడతారు.. ఇద్దరు కూడా గొడవ పడడంతో సత్యం మధ్యలో మీ అమ్మకి ఈ జన్మకు అర్థం కాదులేరా ఇక వదిలేయడానికి అంటాడు.. ఇక తర్వాత రోహిణి దగ్గరికి మనోజ్ వెళ్తాడు మీ ఫ్రెండు కి డబ్బులు తీసుకునింది కదా దాని కోసం వెళ్తున్నాను అని అనగానే చింటూ అమ్మ అక్కడే ఉన్నారు మనోజ్ చూస్తే చచ్చిపోతాను నేను అని అనుకుంటాడు.

Also Read :విశ్వం ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..ఇంటికి తిరిగిచ్చేసిన సాగర్..

విద్య దగ్గరికి వెళ్లి నేను ఆ డబ్బులు తీసుకొని వస్తాను అని రోహిణి అంటుంది.. ఇక విద్య అక్కడికి వెళ్ళగానే సుగుణమ్మ కూడా అలాగే వెళ్లడంతో రాజేష్ అది చూసి బాలు కి ఫోన్ చేసి చెప్తాడు. అయితే బాలు వీళ్లిద్దరు ఎందుకు అటు వెళ్లారు అని తెలుసుకునేందుకు వస్తాడు.. రోహిణికి సుగుణమ్మ దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అయితే రోహిణి చింటుతో ఆడుకుంటూ సరదాగా కడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×