E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: విశ్వం ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..ఇంటికి తిరిగిచ్చేసిన సాగర్..

Illu Illalu Pillalu Today Episode: విశ్వం ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..ఇంటికి తిరిగిచ్చేసిన సాగర్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. డబ్బులను వాడుకోవడం తప్పైపోయిందా నేను ఉద్యోగం చేయొద్దని మీరు అంటున్నారే ఎందుకు ఉద్యోగం చేయకూడదు అని సాగర్ అంటాడు.. నేను చేసిన తప్పే కదా అని మీరు ప్రతిదీ అంటూనే ఉన్నారు.. ఎన్నిసార్లు నేను చెప్పిన కూడా మీ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని అయ్యాను.. ఇక ఈ ఇంట్లో నేను ఉండాల్సిన అవసరం లేదు నా జాబ్ నేను చేసుకుంటాను అని సాగర్ అందరికీ షాక్ ఇస్తాడు.. ఇక నర్మదని కొట్టే హక్కు మీకు లేదు నా భార్యను కొట్టి నన్ను అవమానించారు అని సాగర్ ఇంట్లోంచి వెళ్లిపోవడానికి నర్మదని తీసుకొని వెళ్ళిపోతాడు.. నర్మదా ఎంత చెప్తున్నా సరే సాగర్ మాత్రం అస్సలు వినడు.. నేను నీకు కావాలో వీలు నీకు కావాలో తేల్చుకో నేను కావాలంటే మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లాలి అని సాగర్ అంటాడు. శ్రీవల్లి ఆనందరావు భాగ్యం ముగ్గురు కూడా బయటకు వచ్చి నర్మదపై నేను పై చేయి సాధించాను అని చాలా సంతోషంగా ఉంటారు.. ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా సాగర్ నర్మదని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు కుటుంబం ఎన్ని రోజులకి ముక్కలు అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని ఈ సీన్ చూసిన భద్ర సేన విశ్వం ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు.. నా బలగం నా బలం అంత నా కుటుంబమే అని చాలా సంతోషంగా రామరాజు ఇన్ని రోజులు రొమ్ము విరుచుకొని నడిచాడు.. ఇక మీదట ఎలా నడుస్తాడో చూడాలి అని ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. నర్మదను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళబోతున్న సాగర్ తో నేను నా పుట్టింటికి రాను అని నర్మద అంటుంది.. ప్రేమ ఇద్దరు కూడా మేము వెళ్లి సాగర్ ని తీసుకొని వస్తాము అని అంటారు.. సాగర్ నర్మదనే ఒప్పించి ఎలాగైనా సరే తీసుకొని రావాలి అని అనుకుంటారు. ఇద్దరు కూడా వాళ్లతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకుని వస్తారు.

Advertisement

విశ్వం భాగ్యం ఆనందరావుకు స్పెషల్ థాంక్స్ చెప్పాలని అనుకుంటాడు.. అయితే ఫుల్లుగా తాగి ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి మీరే కారణం అని వాళ్ళని పొగిడేస్తుంటాడు. అంతా బాగానే ఉంది. కానీ అమూల్య మాత్రం మెడలో తాళి వేసుకున్న చేయి నాకు చుక్కలు చూపిస్తుంది అని విశ్వమంటాడు.. అదంతా సింపుల్ పని బాబు. అమూల్యని రెచ్చగొట్టి అసలు నిజాన్ని రాబట్టాలి అని అంటుంది భాగ్యం. అయితే, ఇక విశ్వం కింద పడిపోవడంతో వీడికి ఆకారము ఆవేశం తప్ప ఎందుకు పనికిరాడు అని వాళ్ళు వచ్చేస్తారు.. రామరాజు తన కొడుకు వెళ్ళిపోయాడు అని బాధపడిపోతూ ఉంటాడు.. ఎలాగైనా సరే ఇక ఈ ఇంటికి నేనే పెద్ద కోడల్ని మహారాణిని అని శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.

ఇక శ్రీవల్లి అలా సంతోష పడిందో లేదో కానీ అప్పుడే తిరుపతి సాగర్, నర్మద వచ్చేసారు అని గట్టిగా కేకలు వేస్తాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. బయటికి వచ్చి ఏమైందో చూడాలి అని అనుకుంటుంది. ఇక బయటికి రాగానే అక్కడ వాళ్ళందరిని చూసి శ్రీవల్లి ఒకసారి షాక్ అవుతుంది. రండి లోపలికి రండి అని పిలుస్తుంది. అయితే ప్రేమ మాత్రం ఇంటికి దుష్టశక్తుల దిష్టి పడింది. నువ్వు ముందు వెళ్లి దిష్టి తీసుకొని రా అనేసి అంటుంది.. ఏంటక్కా అలా ఉండి పోయావు నర్మదక్క వాళ్ళు రావడం నీకు ఇష్టం లేదా అని అంటారు.

Advertisement

Also Read : పల్లవికి షాకిచ్చిన అవని.. నిజం బయటపడిందా..? మీనాక్షిని సేఫ్..

వాళ్ళు వెళ్లిపోయారని నేను అంతగా ఏడ్చాను ఏడ్చి ఏడ్చి నా కలలో నీళ్లు కూడా పోయాయి.. అని హారతి ఇచ్చి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వస్తారు.. అయితే రామరాజు వేదవతి మాత్రం సాగర్ ఇంట్లోకి వచ్చారు అని అనగానే ఇంటి లోపలికి వెళ్ళిపోతారు.. వాళ్లు మీ మీద కాస్త కోపంగా ఉన్నారు. ఈ పరిస్థితులని వెంటనే సర్దుకుంటాయి, మీరు ఏమి బాధపడకండి అని ధీరజ్ నర్మదా అంటారు. ఆ తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు సాగర్ నర్మద రావడానికి కారణం నువ్వే అంటూ పొగిడేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు గొడవపడతారు. ఎపిసోడ్కి హైలెట్గా ఇదే నిలుస్తుంది. ఇక ఆ తర్వాత రామరాజు వేదవతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×