E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మలేషియా దంపతులు ఎంట్రీ.. గుణ పై మీనాకు అనుమానం..ఎపిసోడ్ కు హైలెట్ సీన్..

Gundeninda GudiGantalu Today episode: మలేషియా దంపతులు ఎంట్రీ.. గుణ పై మీనాకు అనుమానం..ఎపిసోడ్ కు హైలెట్ సీన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode may 25th : బాలు తనకి ట్రిప్ వచ్చిందని మీనా తో చెప్పి ఉదయాన్నే బయటికి వెళ్ళిపోతాడు.. అయితే బాలు కారులో మలేషియా నుంచి వచ్చిన ఒక దంపతులు కారులో ఎక్కుతారు. ఇండియా చాలా అందంగా ఉంది అని వాళ్ళు చాలా సంతోషంగా అనుకుంటారు. మేము ఎప్పుడూ చిన్నప్పుడు మలేషియా కి వెళ్లి అక్కడ సెటిలైపోయాము.. మా పెళ్లెప్పుడు ఇక్కడికి వచ్చాము ఆ తర్వాత మళ్లీ మేము మలేషియా నుంచి ఇప్పటివరకు రాలేదు. ఇవాళ మా పెళ్ళి రోజు కాబట్టి మేము మలేషియా నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి రోజులు జరుపుకోవాలని అనుకున్నాము.. అందుకే ఇండియాకు వచ్చాము అని చెప్పగానే బాలు చాలా సంతోషంగా ఉండండి మీరు ఇండియాకు రావడం అని అంటాడు..

బాలు మాటతో మలేషియా దంపతులు ఫిదా..

బాలు మీరు ఇండియాలో లేరు కదా మలేషియా కి వెళ్ళాలంటే ఏం చేయాలి చాలా డబ్బులు ఉండాలి అని తనకు వచ్చిన అనుమానాల్ని తీర్చుకుంటాడు.. చాలా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు కష్టపడి పని చేస్తే తత్వం ఉంటే చాలు అని బాలు అంటాడు. ఇవాళ మా పెళ్ళి రోజు కాబట్టి మమ్మల్ని ఏదైనా మంచి గుడికి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళు అడుగుతారు.. ఇక బాలు ఈ ఊర్లో చాలా ఉన్నాయి సార్ మీరు తీరికగా అన్ని చూద్దురు.. మీకోసం గుడిలో పూజకు ఏర్పాటు చేయమని మా ఆవిడతో చెప్తాను అని మీ నాకు ఫోన్ చేసి చెప్తాడు.. మీనా ఆయన చెప్పారు అంటే వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అయి ఉంటారు అని గుడిలో పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. మా ఆవిడ ఏం చెప్తే అది చేస్తుంది అని అనగానే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు మీరు చాలా అన్యోన్యమైన దంపతులు అని అంటారు..

శివను చూసి పార్వతి ఎమోషనల్..

Advertisement

శివ కాలేజీ కి వెళ్తాను అని చెప్పడానికి గుడి దగ్గరికి వస్తాడు.. సరే వెళ్ళురా టిఫిన్ చేసావా ఇంతకీ అని పార్వతి అడుగుతుంది.. అవును టిఫిన్ చేశాను కాలేజీకి రెడీ అయ్యి వెళ్తున్నాను అని అంటాడు.. టిఫిన్ చల్లారిపోతుందని హాట్ బాక్స్ లో పెట్టాను రా అది వేడిగానే ఉందా అని సుమతి అడుగుతుంది.. అవునక్కా వేడి గానే ఉంది తిన్నాను అని అతను అంటాడు.. శివ వెళ్ళిపోతుంటే పార్వతి డబ్బులు ఇస్తే మీరు కష్టపడి రోజంతా ఎండలో ఉండి పూలన్నీ డబ్బులు సంపాదిస్తున్నారు.. ఆ డబ్బులు నాకు ఇచ్చి నేను ఫ్రెండ్స్ కి ఖర్చు పెడితే ఎలా ఉంటుంది నాకు అసలు ఇష్టం లేదు అని శివ అంటాడు. సరే రా మరి నేను ఏసి లో ఉండి ఇస్తున్నాను కదా తీసుకో అని సుమతి డబ్బులు ఇస్తుంది..

గుణ పై మీనాకు అనుమానం..

గుణ గుడికి రావడం చూసిన శివ కుటుంబం మళ్లీ నీకోసమే వచ్చాడా అని అడుగుతారు.. ఎన్ని ఏమైనా కూడా నేను వాడిని ఇంకా నమ్మను. ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా కూడా నేను వాడి దగ్గరికి పోను మీరేం భయపడకండి అని శివ అంటాడు.. లోపలికి వెళ్ళిన గుణ అక్కడ గుడి సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి సిసి టీవీ ఫుటేజ్ కావాలని అడుగుతాడు. కానీ ఆ ఫుటేజ్ అతను ఇవ్వనంటే ఇవ్వను పోలీసులుకోలేదు లాయర్లకు ఇస్తాను అని అనగానే గుణ షాక్ అవుతాడు.. అతని ఎంత చెప్తున్నా సరే నేను ఇవ్వను అని అనడంతో గుణ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇందాకే మీలాగా ఒకరు ఫుటేజ్ కావాలని వచ్చారు వాళ్లకు కూడా నేను ఇదే చెప్పాను ఇప్పుడు మీకు కూడా ఇదే చెప్తున్నాను అని అతను అనగానే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుణ.. ఆ తర్వాత మీనా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తాడు. గుణపై మీనాకు అనుమానం మొదలవుతుంది.

మీనా, బాలు పై ప్రశంసలు..

Advertisement

బాలు మలేషియన్ నుంచి వచ్చిన దంపతులను గుడికి తీసుకుని వస్తాడు.. బాలు రాగానే మీనా వాళ్ళని పరిచయం చేస్తాడు బాలు.. వీరిద్దరూ చూడటానికి చాలా ముచ్చటగా అందంగా ఉన్నారు,. ఒకరంటే ఒకరికి ఇంత ప్రేమ ఉంది అని ఆ దంపతులు మీనా బాలులపై ప్రశంసలు కురిపిస్తారు.. అయితే వాళ్లని గుడికి తీసుకెళ్లి మీనా, బాలు దగ్గరుండి ప్రత్యేక పూజలు చేస్తారు. మలేషియాలో ఉంటే మాకు ఇలాంటి మంచి అవకాశం దక్కేది కాదు మా పిల్లలు ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతిలో ఒక కేకు తెచ్చి మ్యారేజ్ డే సెలబ్రేషన్ అని అంటారు. జీవితాంతం గుర్తుండిపోయే సంతోషాన్ని మీరు మాకు ఇచ్చారు అని ఆ దంపతులు మీనా బాలులపై పొగడ్తల వర్షం కురిపిస్తారు.. ఈ క్రమంలో బాలుకి గుణ గురించి నిజం చెప్తుంది మీనా..

భోజనానికి రమ్మని పిలిచిన బాలు..

బాలు మన ఇంటికి వీళ్ళని భోజనానికి పిలుస్తాను అని అంటాడు..ఈ విషయం అత్తయ్య గనుక తెలిస్తే మనల్ని మామూలుగా ఉండదు. చింపి పారేస్తుంది అని నేను ఎంత చెప్తున్నా సరే మా నాన్నకు ఫోన్ చేస్తాను ఆయనే అంత చూసుకుంటాడు అని బాలు అంటాడు. ఇక ఈ విషయాన్ని మలేషియా దంపతులతో బాలు మీనా చెబుతారు.. మీరు ఎంత చేస్తున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మేము ఒక మంచి హోటల్ కి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నాము అని వాళ్ళు అనగానే పూజ సాంప్రదాయంగా చేశారు తెలుగింటి రుచులను కూడా మీరు చూడాలి కదా అని బాలు వాళ్ళని బలవంతంగా ఒప్పిస్తాడు. మీనా ఇంటికి వెళ్లి వంట చేసేందుకు అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది.. అప్పుడే ప్రభావిత వచ్చి ఏం చేస్తున్నావే అని అడుగుతుంది దానికి శృతి ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నారాయణకు ప్రతాప్ షాక్.. అల్లుడుగారు అలసిపోయాడు.. ప్రతాప్ పై అనుమానం స్టార్ట్..

Related News

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Big Stories

Advertisement
×