E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణకు ప్రతాప్ షాక్.. అల్లుడుగారు అలసిపోయాడు.. ప్రతాప్ పై అనుమానం స్టార్ట్..

Podarillu Today Episode : నారాయణకు ప్రతాప్ షాక్.. అల్లుడుగారు అలసిపోయాడు.. ప్రతాప్ పై అనుమానం స్టార్ట్..
Advertisement

Podarillu Today Episode May 25th : మహా తండ్రి వచ్చాడు.. చక్రి అలాగే కేశవ ఇంటికి వస్తారు. అయితే ఇంటి దగ్గర కారు ఉండడం చూసి ఎవరిది కారు అని ఆలోచిస్తూ ఉంటారు. నారాయణ ఇంట్లో బియ్యంకులు ఉన్నారు కదా ఆయన చాలా పెద్దవాడు.. ఆయన ముందు మందు తాగితే బాగోదు కానీ నాకేమైనా నాలుక పీకేస్తుంది అని నారాయణ అనుకుంటూ ఉంటాడు.. అయితే బయట ప్రతాప్ రాగానే నారాయణ కాలి మీద కాలేసుకుని కూర్చుంటాడు.. నా ఇంటి వాచ్మెన్ గా కూడా పనికిరాని వాడు నా ముందు రేపు కాలు మీద కాలేసుకున్నాడా అని మనసులో కోపంగా ఉన్నా కూడా.. మహాలక్ష్మి కోసం ప్రతాప్ అన్ని మర్చిపోయినట్లుగా నటిస్తాడు.. ఇక నారాయణతో కలిసిపోయినట్లు మాట్లాడుతాడు. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తారు అప్పుడే చక్రి కేశవ ఇంటికి వచ్చి అతన్ని ఇక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు.

ప్రతాప్ మాటతో చక్రీ ఫ్యూజుల్ అవుట్..

నారాయణని పక్కనే కూర్చుని ఉన్న ప్రతాప్ ని చూసి చక్రి కేశవ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈయన మన ఇంటికి వచ్చాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే చక్రి కేశవ ఇద్దరు కూడా ఆయన దగ్గరికి రావడం చూసి ఏమంటాడో అని భయపడుతూ ఉంటారు.. కానీ ప్రతాప్ మాత్రం దగ్గరికి వచ్చి అమ్మ మహాలక్ష్మి అల్లుడు గారు వచ్చారు రా బయటికి అని అంటాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి మాధవ్ వాళ్ళందరూ షాక్ అయ్యే ఒక్కసారిగా బయటికి ఊరుకుంటూ వచ్చేస్తారు.. అల్లుడుగారు చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నారు అతనికి ఒక కాఫీ చేసివమ్మా బాగుంటుంది అని సలహా ఇస్తాడు.. చక్రి మాత్రం ఏమైందని అయోమయంలో ఉంటాడు..

ఆయన ఏం ప్లాన్ చేశాడో..

Advertisement

లోపలికి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి నారాయణను మీరు ఆ గదిలో పడుకొని రెస్ట్ తీసుకోండి నాన్న భోజనం అయిన తర్వాత నేను పిలుస్తాను అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రతాప్ సరే అమ్మ నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటానని లోపలికి వెళ్తాడు.. మాధవ్ కన్నని బయటికి తీసుకొని వచ్చిన చక్రి ఆయన ఏ ప్లాంట్ వచ్చాడో తెలుసుకున్నారా? ఎందుకు వచ్చాడు అసలు అని చక్రి అనుమాన పడతాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియలేదు కానీ మహాలక్ష్మి కోసం మాత్రం వచ్చాడని తెలుస్తుంది రాని మాధవ్ అంటాడు.. అయితే మాధవ్ మహాలక్ష్మి కోసమే ఆయన ఒక మెట్టు దిగివచ్చారు ఎన్నాళ్ళని కూతురు మీద కోపంతో ఉంటారు అని మాధవ్ అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోవద్దు అని చెప్తాడు. కానీ నారాయణకు కూడా ఆయనపై అనుమానం మొదలవుతుంది..

మహాను తీసుకొని వస్తాను..

లోపలికి వెళ్ళిన నారాయణ ఆదికి ఫోన్ చేస్తాడు.. ఆది ఏమైంది నాన్న వెళ్లారా ఇల్లు ఎలా ఉంది అని అడుగుతాడు.. ఇది ఇల్లు కాదురా బూత్ బంగ్లా.. ఇలాంటి ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది అంటే నాకు చాలా బాధగా ఉందిరా ఎలాగైనా సరే తనని తీసుకొని వస్తాను అని అంటాడు. ఇన్ని రోజులు నేను చాలా పొరపాటు చేశాను ఎలాగైనా సరే మహాలక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాను అని ప్రతాప్ ఆదితో అంటాడు. నేను ఇన్ని మెట్లు దిగాను అంటే అది కేవలం మన మహాలక్ష్మి కోసమే అని ప్రతాప్ అంటాడు. అయితే ప్రతాప్ మాట విన్న  లలిత మహాలక్ష్మి వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటుంది.. జైలు నుంచి మహాలక్ష్మి విడుదల చేసి తీసుకొని వస్తాను నా ప్లాన్ సక్సెస్ అవుతుందిఅని ప్రతాప్ అంటాడు..

మాధవ్ వంటను పొగిడిన ప్రతాప్..

Advertisement

సాయంత్రం అవ్వగానే అందరూ కలిసి కూర్చుంటారు.. సరదాగా భోజనం చేయాలని అనుకుంటారు.. చెప్పకూడదు కానీ మా పెద్ది వంట అద్దరు కొట్టేస్తాడు నాన్న అని మహాలక్ష్మి మాధవ్ వంటపై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. ఒక్కసారి గనుక మీరు తింటే మళ్ళీ మళ్ళీ ఈ వెంటనే తింటారు అని చెప్పగానే.. ఇదేమైనా హోటల్ మళ్లీ మళ్లీ తినడానికి అని ప్రతాప్ మనసులో అనుకుంటారు. ఇక నిజంగా మహాలక్ష్మి పై ప్రేమ ఉందని చెప్పడానికి తన కన్నతండ్రి అందరి ముందర గొప్పగా మహాలక్ష్మికి పిలిపించి గోరుముద్దలతో తనని మరోసారి ఆకట్టుకునేలా చేసుకుంటాడు.. భోజనం చేసిన తర్వాత అరటిపండు ఇస్తాడు మాధవ్.. మీరెందుకు పెళ్లి చేసుకోవడం లేదు అని మాధవ్ ని అడగ్గానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎలాగైనా సరే మాధవ్ కి పెళ్లి చేయాలని చూస్తున్నాము అని మహాలక్ష్మి అంటుంది..

మా ఇంటికి తీసుకోని వెళ్తాను..

అందరూ భోజనం చేసిన తర్వాత ప్రతాప్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఇంత దూరం వచ్చాను అని అంటాడు. నేను ఇంత దూరం రావడానికి ఒక కారణం ఉంది ఎన్ని రోజులైనా నా కూతురికి నేను దూరంగా ఉంటాను అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అని అంటారు ప్రతాప్. ఇన్ని రోజులు నా కూతుర్నే అల్లుడిని దూరం చేసుకున్నాను.. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను కొద్ది రోజుల తర్వాత వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు అని ప్రతాప్ అంటాడు.. ఆ మాట వినగానే చక్రి షాక్ అవుతాడు. మహాలక్ష్మి మాత్రం నేను ఆ ఇంటికి రాను నాన్న నాకు చాలా కోరికలు ఉన్నాయి వాటిని తీర్చుకున్న తర్వాత ఆ ఇంటికి వస్తాను అని అంటుంది.. అందరూ చాలా సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు సాగర్ షాక్.. రామరాజు కు కొడుకు కౌంటర్.. చందుకు నిజం చెప్పిన వల్లి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×