E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి మాస్టర్ ప్లాన్.. రోహిణి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి మాస్టర్ ప్లాన్.. రోహిణి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May16th: రోహిణి కోసం ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. రోహిణి ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాలేదు అని అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు.. విద్య ఫోన్ లిఫ్ట్ చేసి మనోజ్ కి రోహిణి వస్తే చెప్తాను అని చెప్పడంతో మనోజ్ కాస్త ఫ్రీ అవుతాడు. విద్యుత్తు రోహిణి నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ప్రభావతి ఇంట్లోకి రాదని ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది. రోహిణి ఇంకా ఇంటికి రాలేదు అత్తయ్య అని అనగానే వస్తుందిలే.. ఎక్కడికి వెళ్తుంది అని ప్రభావతి అంటుంది. బాలు పార్లరమ్మ  మాత్రం వెళ్ళిపోయదైతే హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తీసుకుని వెళుతుంది అని అంటాడు..

మనోజ్ కోసం రోహిణి మాస్టర్ ప్లాన్..

రోహిణికి మనోజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక విద్య తన దగ్గరకు వస్తే చెప్తాను అనింది కదా చెప్తుందిలే అని అనుకుంటాడు. కింద అందరూ డిస్కషన్ పెట్టడంతో ఏమైంది అని మనోజ్ కూడా కిందకి వస్తాడు. రోహిణి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఎందుకు ఇంకా తను రాలేదు అన్నది ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది అని అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. రోహిణి మాత్రం మనోజ్ ని నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. మనూస్ ని నా వైపు తిప్పుకొని నా చెప్పు చేతులు ఉండేలా చేసుకుంటామని విద్యతో చెప్పి రోహిణి వస్తుంది.

రోహిణికి కొంచెం కూడా భయం లేదు..

Advertisement

అందరూ కింద రోహిణి ఇంకా రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రభావతి మాత్రం ఏరా కాఫీ తాగుతావా అని కూల్ గా వచ్చి మనోజ్ ని అడుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కదా రెండోసారి లక్షలు మింగినోడు మాత్రమే నీకు మనుషులాగా కనిపిస్తున్నాడా అని బాలు ప్రభావతి పై సెటైర్ల వర్షం కురిపిస్తాడు. అయితే ప్రభావతి కాఫీ పెడుతుంది అంటే ఇక నాకు కాఫీ పెట్టే పని లేదు అని మీనా అనుకుంటుంది. ఎందుకు మీ నాన్న నాకు అలాంటి షాక్ ఇస్తావ్ ఇక మీద నుంచి ఆ కాఫీ నేను తాగాలని శృతి అంటుంది. ఏంటి మీరంతా ఆటలాడుతున్నారా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ప్రభావతి అంటుంది. ఎంతసేపు మీ స్వార్థం మీరు చూస్తున్నారు కానీ ఇంట్లో ఒక మనిషి ఇంకా ఇంటికి రాలేదు అని ఆలోచిస్తున్నారా మీ తల్లి కొడుకులు అని బాలు అరుస్తాడు. అత్తన్న భయం ఆమాత్రం కూడా లేదు.. ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని ప్రభావతి అంటుంది.

ప్రభావతి కాళ్ళు పట్టుకున్న రోహిణి..

అత్తగా ఒక మాట అంటేనే తనకు అంత కోపం వచ్చిందా..? ఎందుకు రోహిణి ఇలా చేస్తుంది అని ప్రభావతి అంటూ ఉండగానే రోహిణి అత్తయ్య అంటూ పిలుస్తుంది. రోహిణి రావడంతో మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అసలు రోహిణి వచ్చింది అంటేనే అందరూ హమ్మయ్య వెళ్లిపోలేదా వచ్చేసిందా అని అనుకుంటారు.. ప్రభావతి కాళ్లు పట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య అని రోహిణి అడుగుతుంది.. అయితే రోహిణి మీరు నాకు తల్లి లాంటి వాళ్లు అని ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తల్లిని మోసం చేయాలని అనుకున్నావా అని తిడుతూనే ఉంటుంది. రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం వినకుండా ఉంటుంది.. నన్ను కూడా క్షమించమ్మా అని మనోజ్ ప్రభావతి కాలు పట్టుకుంటాడు. వీరిద్దరూ క్షమించమని అడిగిన తర్వాత బాలు కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాడు.

దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు.. 

Advertisement

క్షమించమని అడిగితే సరిపోదు. నాన్న కష్టార్జితం కాబట్టి ముగ్గురు కొడుకులు కి వాటా ఉంటుంది అని బాలు అంటాడు. అయితే మాకు ఆ డబ్బులు ఏమీ అవసరం లేదు అది నాన్న కష్టార్జితం మాత్రమే అని బాలు అనగానే మీనా సంతోషంగా చప్పట్లు కొడుతుంది. మాకు కూడా నాన్న కష్టార్జితం ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అని రవి అంటాడు.. శృతి కూడా రవికి సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నాన్నని ఆ షాప్ కి ఓనర్ని చేయాలని బాలు అంటాడు… ఆ మాట వినగానే మనోజు ఫీజులు ఎగిరిపోతాయి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: అవనిపై పార్వతి ప్రశంసలు.. పల్లవి మాస్టర్ ప్లాన్.. 50 లక్షలు కొట్టేసిన దొంగ..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×