E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Gundeninda Gudigantalu TRP RRating : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ ఇలలో గుండెను గుడి గంటలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సీరియల్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ గా క్యారెక్టర్లు ఉండడంతో సినిమాలు కన్నా ఎక్కువ క్రేజీని సంపాదించుకుంటున్నాయి. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ ప్రతిరోజు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ రావడంతో జనాలు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. గుణింత గుడిగంటల సీరియల్ టీఆర్పి రేటింగ్ కూడా ఈమధ్య బాగానే పెరుగుతుంది. మరి ఆగస్ట్ నెలలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది. హైలెట్ ఎపిసోడ్ ఏవో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఆగస్టు నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఈమధ్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఒకప్పుడు మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగడం విశేషం. ఆగస్టు నెలలో ఈ సీరియల్ ఎపిసోడ్స్ కొన్ని హైలైట్ గా నిలిచాయి.. ఈ సీరియల్లో రోహిణి అడ్డంగా దొరికిపోవడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. రోహిణి మలేషియా నుంచి రాలేదు అని తెలిసినప్పటి నుంచి ప్రభావతి రోహిణి ఇంట్లోంచి గణితడంతో పాటుగా తన కొడుకుతో ఎప్పటికీ కలవనివ్వకుండా చేయాలి అని అనుకుంటుంది. రోహిణి బాగోతం బయటపడిన తర్వాత ప్రభావతి అస్సలు రోహిణి అని క్షమించను అని అనుకుంటుంది.. కానీ రోహిణి మాత్రం ఎలాగైనా సరే మళ్లీ మనోజ్ఞ తన సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రోహిణి మోసం చేసిన కూడా భార్య భర్తలు విడగొట్టడం అంత మంచిది కాదు అని బాలు మీనాతో పాటుగా మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు కానీ ప్రభావతి మాత్రం ఆ మోసగత్తెను ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అని కండిషన్ పెడుతుంది.. కానీ సుశీలమ్మ వచ్చి మనోజ్ అలాగే రోహిణిని కలిపి వెళ్తుంది. ఇక రోహిణికి హౌస్ అరెస్ట్ చేసిన ప్రభావతి అందరి డిమాండ్ మేరకు బయటికి పంపిస్తుంది.. రోహిణికి తన పనులు తానే చేసుకోవాలని కండిషన్ కూడా పెడుతుంది.. ఈ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఇవే..

ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

రోహిణి మనోజ్ కి దగ్గరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.. అయితే మీనా తనకొచ్చిన ఆర్డర్ ని ఎలాగైనా సరే ఐదు లక్షల కట్టి పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. బాలు మీనా ఇద్దరు కూడా మనోజ్ రోహిణి లను కలిపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రభావతి మాత్రం రోహిణిని మనోజ్ కి దూరంగా ఉంచాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. బాలు మీనాలు తమ ఆర్డర్ ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అరుణ్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది కానీ బాలు ఒప్పుకుంటాడో లేదో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మనోజ్ రోహిణిని తల్లి మాట విని దూరం పెడుతూనే ఉంటాడు.. మరి చింతామణి అడ్డుపడిన సరే మీనా ఆర్డర్ ని పూర్తి చేస్తారా..? ఈ స్టోరీలో ఇకమీదట ఎటువంటి ట్విస్టులు ఎదురు కాబోతున్నాయి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మద ప్లాన్ ఫెయిల్.. కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి.. రచ్చ చేసిన భద్ర..

Related News

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×