E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మద ప్లాన్ ఫెయిల్.. కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి.. రచ్చ చేసిన భద్ర..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద ప్లాన్ ఫెయిల్.. కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి.. రచ్చ చేసిన భద్ర..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 31st :రైస్ మిల్లులో ఎప్పుడు లేని ఈమధ్య డబ్బులు పోతున్నాయి నడిపాడు.. లాగా మీరు కూడా చేస్తున్నారా అని రామరాజు చందు పై చాలా సీరియస్ అవుతాడు. అయితే అరె తిరుపతి నువ్వేమైనా డబ్బులు తీసి ఉంటే చెప్పరా.. ఇది నీన్లే నీకు ఇష్టమైనట్టు డబ్బులు తీసుకోవచ్చు. కానీ దాని గురించి ఒక మాట చెప్పు రా అని వేదవతి అడుగుతుంది. ఆ మాట విన్న రామరాజు కూడా నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పురా ఇది నీన్లే కదా ఎందుకు నువ్వు దాస్తున్నావు చెప్పు అని తిరుపతిని అనుమానించేలా మాట్లాడుతుంది.. ఆ మాట విన్న తర్వాత తిరుపతి చాలా బాధపడిపోతాడు. అటు రామరాజు చెప్పురా నీకు ఏదైనా అవసరమైతే తీసావా అని అనగానే తిరుపతి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు వల్లి నా ప్లాన్ సక్సెస్ అయింది తింగరి తిరుపతి ఇరుక్కున్నాడు అని మురిసిపోతూ ఉంటుంది.

ప్రేమ, ధీరజ్ ల కోసం నర్మద ప్లాన్..

అమూల్య విశ్వం ధీరజ్ ప్రేమను కలిపేందుకు ప్లాన్ గురించి మాట్లాడుకోవాలని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్తారు. అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళిద్దర్నీ ఆడపటిస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటారు ఇంటికి వెళ్దాం అనుకునే లోపల ధీరజ్ అక్కడికి రావడంతో ఇద్దరు దాక్కుంటారు. ఆ తర్వాత అమూల్య నర్మద ప్రేమలు రావడం చూసి ఏం జరుగుతుందని అనుకుంటుంది. ఫైనల్ గా వాళ్ళిద్దరినీ కలపడానికి చేసిన ప్రయత్నం అని తెలుసుకుంటుంది. కానీ అక్కడ కూడా ప్రేమ ధీరజులు ఇద్దరు గొడవపడడంతో నర్మదా షాక్ అవుతుంది.. ఎప్పుడు కొట్టుకోవడం కాదు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటేనే మీ సమస్య తీరుతుంది అని నర్మద ఎంత చెప్తున్నా సరే వాళ్ళిద్దరూ మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెడతారు. నర్మదా చేసిన ప్లాను అందరికీ నచ్చుతుంది కానీ మళ్ళీ ధీరజ్ ప్రేమలు కొట్టుకోవడంతో ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది.. అమూల్య రెస్టారెంట్ కి ఎందుకు వచ్చింది అని అక్కడ చూసిన నర్మదా అనుమాన పడుతుంది.

కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి..

Advertisement

తన తల్లి శారదాంబ దగ్గరికి వెళ్లిన తిరుపతి నేను రైస్ మిల్లులో దొంగతనం చేయలేదమ్మా.. కానీ నన్ను అలా అడిగే లోపల నాకు చాలా బాధేసింది.. అమ్మ నేను దొంగనా అమ్మ అంటూ కాళ్లు పట్టుకొని మరీ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఏ దొంగతనం చేయలేదు రా తను తీసావా అని అడిగింది కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు రా తనకి కూడా విషయం తెలుసు అని శారదాంబ తిరుపతికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది.. కానీ, తిరుపతి మాత్రం అక్క తనని ఇలా నిందని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎప్పుడు లెండి అక్క నిన్ను ఇంతగా అనడంతో నేను చాలా బాధపడిపోతున్న అమ్మ తట్టుకోలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

రచ్చ చేసిన భద్ర..

నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు దొంగతనం చేసావని ఎలా అంటుంది రా అని అక్కడికి సడన్గా వచ్చిన భద్ర తిరుపతి తో అంటుంది. ఇన్నేళ్లు నువ్వు అక్కడ పని చేశావు కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద ఇంతేనా.. అసలు నిన్ను అందుకే ఆ కూలోడింట్లో పని చేయొద్దు అని ఎంత మొత్తుకున్నా నువ్వు వినట్లేదు అని భద్ర తిరుపతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మా తమ్ముడికి దొంగతనం చేయాల్సిన అంత కర్మ ఏం పట్టింది ఎందుకు నా తమ్ముడు దొంగతనం చేస్తాడు అని భద్రత తన అనుకున్న ప్లాన్ ప్రకారం రెచ్చిపోతుంది. నిజంగానే తిరుపతి దొంగతనం చేశాడా లేదా అని మాట్లాడకుండా డైరెక్ట్ గా వేదవతిపై అటాక్చే స్తుంది.. నా తమ్ముని దొంగ అనడానికి వాళ్లకి ఎంత ధైర్యం ఉంటుంది. పదవి వెళ్లి అడుగుదామని భద్ర తిరుపతిని తీసుకొని బలవంతంగా బయటికి వెళ్ళిపోతుంది.

వేదవతి vs భద్రావతి..

Advertisement

బయటికి వెళ్లిన భద్ర ఏ వేదవతి అంటూ కేకలు వేసి పిలుస్తుంది… అయితే వేదవతి వాళ్ళు అక్కడికి వచ్చి నా తమ్ముని నేను దొంగ అని అనలేదు తీసారా అని అడిగాను అంతే అని అంటుంది.. భద్ర వాళ్ళు ఎంత చెప్తున్నా సరే వినకుండా గొడవకు దిగుతుంది.. మా తమ్ముని అవమానించేలా మీరు మాట్లాడారు. నా తమ్ముడు దొంగతనం చేశాడని ఎలా చెప్తున్నారు? నీ కొడుకు కూడా దొంగతనం చేశాడు కదా మరి అది ఆలోచించవా నువ్వు అని భద్ర రచ్చ చేస్తుంది.. కావాలని గొడవ పెట్టేసుకుంటుంది ఇదంతా చూసిన శ్రీవల్లి నిజంగానే తన ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఉంటుంది. వేదవతి ఇంటికి తిరుపతి నీ భద్ర దూరం చేసేస్తుంది.. ఇక ఇంట్లోకి వెళ్లిన తర్వాత తిరుపతి దొంగతనం చేశాడని ఎలా అంటారు అని అందరూ అడుగుతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి దొరికిపోతుందా..? అయ్యో పార్వతి.. పల్లవికి కొత్త టెన్షన్..

Related News

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

4 నెలల నుంచి దుష్ప్రచారం.. మొదటిసారి స్కామ్ ఆరోపణలపై స్పందించిన నందన!

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

Big Stories

Advertisement
×