E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు ‘టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు ‘టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Gundeninda Gugudigantalu TRP Rating : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి స్టోరీ తో రావడంతో జనాలు ఎక్కువగా దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇందులో బాలు మీనా క్యారెక్టర్లు జనాలకి విపరీతంగా నచ్చేసాయి. ఎక్కువమంది జనాలు సీరియల్ ని కేవలం బాలు మీ నెల కోసమే చూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత నెలతో పోలిస్తే ఈనెల ఈ సీరియల్ మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంది. అంతే కాదు కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి.. మరి ఆలస్యమెందుకు ఈ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం..

ఏప్రిల్ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్..

ప్రతి నెల అలాగే ఈ నెలలో కూడా కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ గుండెల్లో గుడిగంటల సీరియల్ లో ఉన్నాయి. ఈ నెలలో రోహిణి బాలు ఫోన్ని కొట్టేయడం హైలైట్ గా నిలిచింది.. ఆ ఫోన్ గురించి ఎక్కడ బయటపడితే తాను దొరికిపోతున్నానని చాలా జాగ్రత్తగా విద్యా దగ్గర దాచిపెడుతుంది. విద్య మాత్రం ఆ ఫోన్లో ఉన్న బాలు మీనాల ఫోటోలను చూసి చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు అని పొగిడేస్తూ ఉంటుంది. అప్పుడే మీనా ఎవరు వెంటపడుతున్నారు అని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది. మీనాని అలా చూసినా రోహిణి విద్య ఇద్దరు కూడా షాక్ అవుతారు. అసలు విషయం చెప్పగానే వాళ్ళిద్దరూ నీకు భయం ఎందుకు ఈ రోజులు ఇలాంటివన్నీ కామన్ అని అంటారు. కాసేపయిన తర్వాత తనను తాను ఓదార్చుకున్న మీనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇక బాలు ఫోన్ని ఇక్కడ ఉంటే ప్రమాదమని చెరువులో ఎక్కడైనా పడేయమని విద్యకు రోహిణి సలహా ఇస్తుంది. ఆ సలహా మేరకు విద్యా ఫోన్ని బయటపడేసేందుకు వెళుతుంది కానీ మధ్యలో ఎక్కడ పడేసుకుంటుంది. అది వెనక రోహిణి కి చెప్తే చంపేస్తుంది అని పడేసాను అని అబద్ధం చెప్తుంది..

Advertisement

ఇక మీనా ను ప్రేమిస్తున్నాడు అని తెలియకుండానే నవీన్ తమ్ముడు మనోహర్ కి బాలు ప్రేమ సలహాలు ఇస్తాడు.. ఇక ఆ మనోహర్ మీనా వెంటపడుతూనే ఉంటాడు. చివరికి ఒకరోజు మీనా వాళ్ళ అత్త ఇంటికి సంబంధం మాట్లాడడానికి అని మనోహర్ వస్తాడు. సత్యం వల కూతురు కావాలి నేను పెళ్లి చేసుకుంటాను అని అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాడు. నాకు కూతుర్లు ఎవరూ లేరు ఒక్కటే అమ్మాయి ఉంది పెళ్లయిపోయింది ఇంకెవరూ లేరని ఎంత చెప్తున్నా సరే వినకుండా మీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు . మీనా వచ్చి నాకు పెళ్లయిపోయింది ఎవడ్రా నువ్వు అని అనగానే అతను పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు మొత్తానికి బాలుని ఆ సలహా ఇచ్చింది అని తెలుసుకున్న మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సొంత పెళ్ళాన్ని లైన్ ఏమని వేరే వాడికి సలహాలు ఇచ్చావు చూడు అని మీనా కోపంగా ఉంటుంది. నేను చేసింది తప్పే వాడు నీకే అని నాకు తెలియదు అని అనగానే మొత్తానికి మీనా కాంప్రమైజ్ అవుతుంది. ఇక మీ నాకు ఆర్డర్లు రావడం బాలు చాలా సంతోషంగా ఉంటాడు. ఈ నెలలో హైలెట్ గా నిలిచిన ఎపిసోడ్స్ ఇవే..

Also Read :సీరియల్స్ లో నటించి సినిమాల్లో బిజీ అయిన స్టార్ట్స్ ఎవరంటే..?

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

గుండెని నా గుడిగంటలు సీరియల్ స్టోరీ ప్రస్తుతం ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే.. మనోజ్ సొంతంగా విల్లా కొనాలని ఫిక్స్ అవుతాడు.. అయితే ఆ విల్లాన్ని చూసిన మనోజ్ రోహిణి చాలా బాగుంది అని అనుకుంటారు. కానీ ఆ ఓనర్లు మోసం చేసే వాళ్ళని గ్రహించలేక పోతారు. సత్యం ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అది స్కూల్లో రోహిణి తన కొడుకు చింటూనే జాయిన్ చేస్తుంది. సత్యం బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మీ నాకు వరుసగా డెకరేషన్ ఆర్డర్స్ రావడంతో చాలా సంతోషంగా ఉంటుంది.. ఆర్డర్లు బాగా నచ్చాయి అని చాలా సంతోషంగా అందరికీ స్వీట్లు ఇస్తుంది. ఇక మీ నాకు ఈ క్రమంలో కొత్త శత్రువు కూడా తయారవుతుంది. బాలు కి డబ్బులు ఇచ్చిన మీనా ఇలానే వరుసగా ఆర్డర్లు వస్తే త్వరలోనే మీకన్నా ఎక్కువ సంపాదిస్తానేమో అని అనడంతో బాలు ఫీల్ అవుతాడు.. అంతే కాదు ప్రభావతి వీళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు రెడీ అవుతుంది.. బాలు ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు అక్కడితో నిన్నటి ఎపిసోడ్ జరుగుతుంది. మీనా బాలుల మధ్య దూరం తగ్గిపోతుంది చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×