E-Paper
Advertisement

Preity Zinta: 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ప్రీతి జింటా !

Preity Zinta: 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ప్రీతి జింటా !
Advertisement

Preity Zinta:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)
చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Punjab Kings vs Rajasthan Royals, 40th Match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, 6 వికెట్లు తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న పంజాబ్ కింగ్స్… దూకుడు బ్రేక్ పడింది. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta)…ఈ మ్యాచ్ హాజరై.. రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి (vaibhav suryavanshi) ప్రీతి జింటా ఫ్లయింగ్ కిస్ ( Preity Zinta flying kiss) ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ ఓ యశస్వి జైస్వాల్ తో సరదాగా గడుపుతున్న వైభవ్ సూర్యవంశీని చూసి.. కాస్త టెంప్ట్ అయిందని ప్రీతి జింటాపై వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చిన వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

అర్థ సెంచరీ తో రెచ్చిపోయిన 15 ఏళ్ల వైభవ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ అందుకుంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్… 19.2 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ విధించిన లక్ష్యాన్ని చేదించింది. ఈ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అర్థ సెంచరీ తో రెచ్చిపోయాడు. ఇందులో ఒక సిక్సర్ అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ప్రీతి జింటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీకి.. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఫ్లయింగ్ ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. గ్రౌండ్ లో సరదాగా గడుపుతున్న వైభవ్ కు.. ప్రీతి జింటా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు ఈ వీడియోలో స్ప‌ష్టంగా ఉంది. అయితే ఇది చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒరిజినల్ కాదని.. అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తే… వైభవ్ కు ఇచ్చినట్లు కొంతమంది కావాలనే క్రియేట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ప్రీతిజింటా కామంతో.. 15 ఏళ్ల కుర్రాడిని కూడా వదలడం లేదని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

 

?igsh=NGxzMXJhOG4zNDFh

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×