E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Ratings : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…

Gundeninda Gudigantalu TRP Ratings : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating: స్టార్ మా చానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి.. ఈ సీరియల్ స్టోరీ మిగిలిన సీరియల్స్ తో పోలిస్తే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. అందుకే జనాలు ఎక్కువగా దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా మీనా బాలు జంటని చూడటానికి ఎక్కువమంది సీరియల్ ని చూస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. వీరి జంట స్టోరీ కి బాగా హైలైట్ గా నిలిచింది. దాంతో ప్రతి ఎపిసోడ్లో వీళ్ళిద్దరూ ఏం చేస్తారో అన్నది తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి వారం మంచి రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సీరియల్ డిసెంబర్ నెలలో కొన్ని ఎపిసోడ్లు హైలైట్ గా నిలిచాయి.. మరి ఆ హైలెట్ ఎపిసోడ్స్ ఏవో అసలు ఆలస్యం చేయకుండా ఒకసారి చూసేద్దాం..

డిసెంబర్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్…

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రతిరోజు ప్రసారం అవుతుంది. ఒకరోజు ఒక స్టోరీ ఆకట్టుకుంది అనుకునే లోపు తర్వాత రోజు ఆ సీరియల్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఎదురవుతాయి.. అలా జనాలు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. గత నెలతో పోలిస్తే ఈ నెల ప్రతి ఎపిసోడ్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మనోజ్ లక్షలు మింగడం బాలుకి అడ్డంగా దొరకడం ఎపిసోడ్స్ మాత్రం హైలెట్గా నిలిచాయి. నాలుగు లక్షలు తనను ఎవరూ మోసం చేస్తే భారీ దగ్గర తక్కువ అవుతానని తమ్ముడు భార్య నగలను అమ్ముకున్న మనోజ్ అడ్డంగా దొరికిపోతాడు.. మనోజ్ కి సాయం చేసిన ప్రభావతి కూడా దొరికిపోవడంతో సత్యం వీరిద్దరిని దూరం పెట్టేస్తాడు. ప్రభావతి ఇక మారదు అని తెలుసుకున్న సత్యం తనతో మాట్లాడటం మానేస్తాడు. కొడుకు తప్పు చేసిన కూడా మారని ప్రభావతి మీనాను దారుణంగా అవమానిస్తూ వస్తుంది. దాంతో బాలు ప్రభావతిని వదలకుండా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మనోజ్ మీనా నగలను అమ్ముకొని డబ్బులు కట్టాడని తెలుసుకున్న బాలు అతని చేత డబ్బులు కట్టించే పని చేస్తాడు. మీనా నగల ఎత్తుకొని అమ్ముకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటాడు. మనోజ్ నేను ఇవ్వలేను అని చెప్తే రోహిణి నేను ఇస్తాను అని చెప్తుంది. ఆ సమస్య అక్కడితో తీరిపోయిన సరే సత్యం మాత్రం ప్రభావతి తో మాట్లాడడానికి ఇష్టపడడు. ఎవరెంత చెప్పినా కూడా అతని తీరు మారకపోవడంతో ఇంట్లో నీ కొడుకులు కోడళ్లు ఎలాగైనా వీళ్ళని కలపాలని అనుకుంటారు. కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా సత్యం మాత్రం మాట్లాడడు. ఇక బాలు చేసేదేమీ లేక తన బామ్మ సుశీలను రంగంలోకి దించుతాడు. సుశీల వచ్చి ప్రభావతి సత్యం నువ్వు మళ్ళీ కలిపేస్తుంది. ఆ తర్వాత బాలు మీనా అనుకున్నట్లుగా డబ్బులతో సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కొస్తారు. అది రాజేష్ కి అద్దెకిస్తారు. ఆ కారు కొన్నారు విషయం తెలుసుకున్న ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా బాలుని ఎగతాళి చేస్తూ మాట్లాడతారు. కానీ మీనా మాత్రం మా ఆయన గురించి ఒక్క మాట మాట్లాడిన ఊరుకునేది లేదు అంటూ శపదాలు మీద శపదాలు చేస్తుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లలో రవి రెస్టారెంట్లో జంటలకి పోటీలు పెడతారు. ఆ పోటీలో మీనా బాలు ఇద్దరు కూడా తమ మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలియజేస్తూ ఇంప్రెస్ చేస్తారు. అలా లక్ష రూపాయలు ని సొంతం చేసుకుంటారు. మనోజ్ రోహిణి విన్న వాళ్ళని కోరుకున్న ప్రభావతికి ఈ మాట మింగుడు పడడం లేదు.. ఇవాళ ఎపిసోడ్ లో ప్రభావతి ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి..

Advertisement

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్క సీరియల్ కు శుభం కార్డు..?

డిసెంబర్ నెలలో రేటింగ్.. 

గత నెలతో పోలిస్తే ఈ నెలలో టిఆర్పి రేటింగ్ ఈ సీరియల్కు బాగానే ఉంది. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా మొన్నటి ఎపిసోడ్ మాత్రం ఈ సీరియల్ కి బాగా హైలైట్ గా నిలిచింది. లక్ష రూపాయల కోసం పోటీలో పాల్గొన్న జంటలలో మీనా బాలు అందరినీ ఆకట్టుకుంటారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ప్రతి టాస్క్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. మొత్తానికి లక్ష రూపాయలు మీనా బాలు సొంతమవుతుంది. మనోజ్ రోహిణి ఇద్దరు గెలవాలని కోరుకున్న ప్రభావతికి ఈ వార్త దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుందని తెలుస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.. ప్రస్తుతం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే..12.34 ఉందని తెలుస్తుంది. కొత్త సీరియల్స్ వల్ల కాస్త తగ్గుతున్నట్లు వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. మరి జనవరి నెలలో ఈ సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×