E-Paper
Advertisement

Telugu Serials : కన్నడ హీరోయిన్లకు రెమ్యూనరేషన్ పెరిగిందా..? తెలుగోళ్ల పరిస్థితి ఏంటి..?

Telugu Serials : కన్నడ హీరోయిన్లకు రెమ్యూనరేషన్ పెరిగిందా..? తెలుగోళ్ల పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu Serials : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతిరోజు కూడా సీరియల్స్ ప్రసారం అవ్వడంతో చాలామంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఈమధ్య ఎక్కువగా కన్నడ హీరోయిన్లు కనిపించడంతో తెలుగు వాళ్లకు అవకాశాలు తగ్గాయని ఒక చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సీరియల్ లోను కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు కీలక పాత్రలో నటించడంతో ఇక్కడ డిమాండ్ వాళ్లకి రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇక తెలుగు వాళ్లతో పోలిస్తే కన్నడ ముద్దుగుమ్మలకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అన్న సంగతి చెప్పనక్కర్లేదు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ సీరియల్ హీరోయిన్ లకు రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కన్నడ ముద్దుగుమ్మలకు రెమ్యూనరేషన్ ను పెంచారా..? మరి ఎంతపెంచారు..? తెలుగు వాళ్ళని అసలు సీరియల్స్లలోకి ఎందుకు తీసుకోవడం లేదు అన్నా ప్రశ్నలు ఇప్పుడు జనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఏమయింటుందో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కన్నడ హీరోయిన్లకు పెరిగిన రెమ్యూనరేషన్..? 

తెలుగులో ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోను కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల ఎక్కువగా కనిపిస్తున్నారు. స్టార్ మా చానల్ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏ సీరియల్ లో చూసిన కూడా వీళ్లే కనిపించడంతో కొంతమంది తెలుగు హీరోయిన్లు లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇప్పటికే తెలుగు వాళ్ళు డిమాండ్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కన్నా ఎక్కువ రెమినేషన్ అయినా పర్వాలేదు కానీ కన్నడ హీరోయిన్ లనే తీసుకొని వస్తున్నారు మేకర్స్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు ఒక్కొక్కరికి ఒక్క రోజుకి దాదాపు 50 వేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు వాళ్లకు కనీసం 25 వేలు కూడా ఇవ్వలేదని గతంలో చాలామంది సీరియల్ హీరోయిన్లు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.. తెలుగు వాళ్ళు ఒకవైపు అన్యాయం చేస్తున్నారంటూ డిమాండ్లు చేస్తున్న సరే.. కన్నడ వాళ్ళని ఎక్కువగా తీసుకొస్తున్నారు మేకర్స్.. ఇక్కడ వాళ్లతో పోలిస్తే వాళ్లకి రెమ్యూనరేషన్ఎక్కువే అలాగే అకామినేషన్ కూడా ఇవ్వాలి.. అయినా కూడా మేకర్స్ వాళ్లనే తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. మరి ఇప్పటికైనా తెలుగు హీరోయిన్ల ఆవేదనను అర్థం చేసుకొని అవకాశాలు ఇస్తారేమో అని నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 తెలుగు హీరోయిన్ల మిస్టేక్ ఇదే..? 

Advertisement

తెలుగు హీరోయిన్ల కంటే కన్నడ హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు వాళ్ళ కన్నా కన్నడ ముద్దుగుమ్మలు అందంగా ఉండటం ఒక కారణమైతే.. ఇది అంతే కాదు తెలుగు వాళ్ళు టైం మెయింటైన్ చేయడంతో ఎక్కువ మంది మేకస్ కన్నడ ముద్దుగుమ్మలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎవరైనా సరే అనుకున్న దాని కంటే ఎక్కువ సీన్లని పూర్తి చేసి వెళ్లిపోతారని ఇండస్ట్రీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. కనీసం సీరియస్లలో చిన్న అవకాశాలు ఇచ్చినా కూడా నటీనటుల కష్టాలు తీరిపోతాయని మరికొందరు పెద్దలు ఇండస్ట్రీ పెద్దలతో వాదిస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువమంది చాలా సఫర్ అవుతున్నామంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. తెలుగు వాళ్ళ కష్టాలని అర్థం చేసుకున్న ఇండస్ట్రీ అవకాశాలు ఇస్తుందేమో చూడాలి..

Related News

Bigg Boss 10: సామాన్యులకు డబుల్ ధమాకా.. రెమ్యూనరేషన్ తో పాటు?

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. దొరికిపోయిన మౌనిక.. బాలు షాకింగ్ నిర్ణయం..?

Podarillu Today Episode : గుడ్ న్యూస్ చెప్పిన గాయత్రి.. రాఖీ కట్టిన తాయారు.. ఇదా అసలు ప్లాన్..?

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద ప్లాన్ ఫెయిల్.. కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి.. రచ్చ చేసిన భద్ర..

Karthika Deepam 2 Serial Today Episode August 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఫ్యామిలీని వెళ్లగొట్టిన శివనారాయణ        

Intinti Ramayanam Today Episode: పల్లవి దొరికిపోతుందా..? అయ్యో పార్వతి.. పల్లవికి కొత్త టెన్షన్..

Big Stories

Advertisement
×