E-Paper
Advertisement

యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న టేస్టీ తేజ..ఒక్క షోకు రెమ్యూనరేషన్..?

యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న టేస్టీ తేజ..ఒక్క షోకు రెమ్యూనరేషన్..?
Advertisement

Testy Teja : తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు టేస్టీ తేజ. జబర్దస్త్ లో కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఒక్కో షో తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అతని కామెడీ టైమింగ్ తో బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగా అలరించాడో అందరికీ తెలుసు. కేవలం టీవీ షోలు మాత్రమే కాదు సినిమాలలో కూడా ఛాన్సులు అందుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. అంతే కాదు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి పలు వీడియోలను అందులో పోస్ట్ చేసి బాగానే పాపులర్ అయ్యాడు.. అయితే తేజ యూట్యూబ్ ద్వారా ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి తేజ నెలకు యూట్యూబ్ ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న తేజ..?

బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది మంచి స్థాయికి వచ్చారన్న విషయం తెలిసిందే. కొంతమంది జీవితాలు అందనంత ఎత్తుకు ఎదిగితే.. మరి కొంతమంది జీవితాలు మాత్రం అడ్రస్ లేకుండా పోయాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టేస్టీ తేజ జీవితం కూడా ఎన్నో మలుపులు తీసుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ షోకు ముందు మూడు లక్షలు ఉన్న సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య, షో తరువాత ఎనిమిది లక్షలకు చేరిందట. ఒక్కసారిగా 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు పెరగడంతో అతని ఆదాయం కూడా భారీగానే పెరిగింది.. ఒక్కమాటలో చెప్పాలంటే అతని వీడియోలకు క్రేజ్ ఎక్కువ కాబట్టి నెలకు దాదాపు పది లక్షల వరకు సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి అంతకుమించి కూడా వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ టేస్టీ తేజకు క్రేజ్ను బట్టి అంత వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అని అర్థమవుతుంది..

Advertisement

Also Read :‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఒక్క షోకు రెమ్యూనరేషన్..? 

బిగ్ బాస్ తర్వాత ఇతని క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. అయితే ఈయన పెద్దగా బుల్లితెరపై కామెడీ షోలలో కనిపించలేదు కానీ ఫెస్టివల్స్ కి స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తేజ బిగ్ బాస్ తర్వాత రెమ్యూనరేషన్ను పెంచాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే ఒక షో కి దాదాపు ఈయన 50 వేల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక తేజ ఈమధ్య ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు యూట్యూబ్ ఛానల్ మరోవైపు ఫుడ్ బిజినెస్. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లలో తేజ కనిపించడం ఇవన్నీ కూడా అతని బిజీగా మార్చేశాయి. రెండు చేతుల సంపాదిస్తూ ప్రస్తుతం తేజ ఆస్తులు వెనకేసుకుంటున్నాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×