E-Paper
Advertisement

Illu Illaalu pillalu Prema : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Illu Illaalu pillalu Prema : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement

Illu Illaalu pillalu Prema : స్టార్ మా ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని పేరు ప్రేమ.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సూపర్ హిట్ సీరియల్ లో ఈ ప్రేమ నటిస్తుంది. ప్రేమ అసలు పేరు లావణ్య.. నిజానికి ఈమె తెలుగమ్మాయి కాదు. కన్నడ ముద్దుగుమ్మ.. కానీ ఆ విషయాన్ని చెబితే తప్ప ఎవ్వరూ నమ్మలేరు ఎందుకంటే అచ్చ తెలుగు అమ్మాయిలాగా ప్రేమ కనిపిస్తుంది. ఈ సీరియల్ హీరోయిన్ గా ప్రేమ నటిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడి అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత తన భర్త మనసులో ప్రేమను సంపాదించుకొని ఇద్దరు ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు కారణంగా వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి . ఏది ఏమైనా కూడా ఈ జంటను ఎలా చూసినా కూడా చూడముచ్చటగానే అనిపిస్తారు. అలాంటి ఈ ప్రేమ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని చాలామంది వెతికేస్తూ ఉంటారు. ప్రేమ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రేమ ఫస్ట్ సీరియల్ రెమ్యూనరేషన్..? 

స్టార్ మా ఛానల్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది.. అయితే ఈ ఛానల్ ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్లు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రేమ అలియాస్ లావణ్య ఒకరు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఈమె కథానాయకగా నటిస్తుంది.. తన అల్లరి అందం, కొంచెం తింగరితనం జనాలని బాగా ఆకట్టుకుంది. ప్రేమ ధీరజ్లు ఒక్కటీ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు కూడా.. ప్రేమ ఈ సీరియల్ కన్నా ముందు కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కాలేజీలో అనుకోని పరిస్థితులలో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టింది. అయితే మొదటి సీరియల్కు పెద్దగా రెమ్యూనరేషన్ ని ఎక్స్పెక్ట్ చేయలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దాంతో ఆమెకు ఒక రోజుకి 5000 మాత్రమే వచ్చినట్లు చెప్పింది. అప్పట్లో అదే గ్రేట్ అని ఆమె అన్నారు.

Advertisement

Also Read :కన్నడ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

ప్రేమ బ్యాగ్రౌండ్.. 

కన్నడ బ్యూటీ లావణ్య ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. లావణ్య కన్నడలో స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమాలు చేసి తన నటనతో మెప్పించింది. అలా ఆ తర్వాత సీరియల్స్లలో బిజీగా మారింది. ఈమె ఒక్కో సీరియల్ కి కన్నడలోనే దాదాపు 50 వేలకు పైగా తీసుకుంటుందని టాక్. తెలుగులో ఈమెకు దాదాపు 35 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. లెక్కన చూస్తే 25 రోజులు షూటింగ్ కి లక్షల్లోనే సంపాదిస్తుంది.. ఒక సీరియల్ తో తెలుగులో బాగా పాపులర్ అయిన ఈమె ఇప్పుడు మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. త్వరలోనే వాటి గురించి తెలిసే అవకాశాలు ఉన్నాయి..

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×