E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Dheeraj : ఏంటి.. ధీరజ్ కు పెళ్లయిందా..?లేడీ ఫ్యాన్స్ కు షాక్..

Illu Illaalu Pillalu Dheeraj : ఏంటి.. ధీరజ్ కు పెళ్లయిందా..?లేడీ ఫ్యాన్స్ కు షాక్..
Advertisement

Illu Illaalu Pillalu Dheeraj : తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో అత్యధిక టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ప్రతిరోజు ప్రసారం అవుతున్న ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో నేను నర్మదా ప్రేమలో క్యారెక్టర్లు హైలెట్గా నిలుస్తుంటాయి. తండ్రిని ఎదిరించి సొంతంగా నిలబడాలని కొడుకు పాత్రలో నటిస్తున్నారు ధీరజ్. తండ్రికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే వ్యక్తిగా ధీరజ్ పాత్ర ఉంటుంది. ఆఖరివాడివైనా అందరి బాగోని కోరుకునేవాడు కాబట్టి ఈ సీరియల్లో అతని క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది. అయితే ధీరజ్ రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో దిగరచుకు పెళ్లయిపోయింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అసలు నిజం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ధీరజ్ రియల్ లైఫ్..

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లల ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది. కుటుంబ విలువలను పెంచే విధంగా ఈ స్టోరీ ఉండడంతో ఎక్కువగా దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్లో హీరో పాత్రలో నటించిన ధీరజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ హీరో తెలుగులో కూడా పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని బ్యాగ్రౌండ్ విషయానికొస్తే.. కన్నడ యాక్టర్ నితిన్ అద్వి ఈయన పేరు.. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ వాళ్ళు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం తెలుగులో కూడా క్రేజీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ హీరోకి పెళ్లి అయ్యింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిజంగానే ధీరజ్ కి పెళ్లి అయిందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే ఏ ధీరజ్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.

Advertisement

Also Read :‘పొదరిల్లు’ ప్రతాప్ సినీ బ్యాగ్రౌండ్.. ఒక్క రోజుకు అంత తీసుకుంటున్నాడా..?

ధీరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్?

కన్నడ యాక్టర్ అయినా ధీరజ్ అలియాస్ నితిన్ తెలుగులో మంచి పాపులారీటిని సొంతం చేసుకున్నాడు. తెలుగులో ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ లో నటిస్తున్నాడు. రామరాజు కుటుంబంలోని ముగ్గురు కొడుకులు ఆఖరి కొడుకు ధీరజ్. కుటుంబాన్ని చిన్నభిన్నం కాకుండా తండ్రితో పాటు తపన పడుతూ ఉమ్మడి కుటుంబాన్ని కొనసాగించేలా ఉండాలని బాధపడుతూ ఉండేవాడు ధీరజ్.. ధీరజ్ కి తగ్గట్టు ప్రేమ కూడా కుటుంబాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది అయితే ధీరజ్ తెలుగులో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న సీరియల్ ఇదే కావడం విశేషం. ఈ సీరియల్కు గాను ధీరజ్ దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన నెలకు లక్షల్లో ధీరజ్ సంపాదన ఉంటుంది..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×