
Hansika Motwani ( Source / Instagram )
ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మల్లో హన్సిక మోత్వాని ఒకరు..చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడే ఆమె పెద్ద హీరోల మూవీల్లో మెరిసింది.

Hansika Motwani ( Source / Instagram )
బాలీవుడ్ లో ఈమె హృతిక్ రోషన్ సినిమాలో నటించి మెప్పించింది.. తెలుగులో అల్లు అర్జున్ దేశముదురు మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.

Hansika Motwani ( Source / Instagram )
ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే క్రేజీ బ్యూటిగా పేరు తెచ్చుకుంది..

Hansika Motwani ( Source / Instagram )
హన్సిక కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన స్నేహితుడైన సోహైల్ ను వివాహమాడింది.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంది. కాగా, తన భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ఎటువంటి భరణం ఆశించకుండా ఆమె విడిపోయింది.. ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్..

Hansika Motwani ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్అవుట్ ఫిట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో దర్శనం ఇవ్వడంతో పాటుగా బ్యాక్ లెస్ అందాలతో స్టిల్స్ ఇచ్చింది.

Hansika Motwani ( Source / Instagram )
చూడ్డాటానికి స్టైలిష్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంది.. బ్లాక్ డ్రెస్లో ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయ్యండి.