E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?
Advertisement

Illu Illaalu Pillalu Narmada : తెలుగు ప్రేక్షకులనే ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో స్టార్ మా సీరియల్స్ ఎప్పుడు ముందు అసలు ఉంటాయి. ఇక్కడ నటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జనాలని విపరీతంగా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. సీరియల్ యాక్టర్స్ కి ఉన్న డిమాండ్ సినిమా యాక్టర్స్ కూడా ఉండదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ నటనతో బుల్లితెర ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ సినిమాలలో కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నారు.

కొంతమంది లేడీ యాక్టర్స్ మాత్రం సీరియల్స్లలో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న నర్మదా కూడా సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుందా అన్న వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. మరి నిజంగానే నర్మదా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా అన్న ప్రచారం కూడా మొదలైంది. మరోవైపు ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రాలేదు కానీ ఈ వార్తల్లో నిజమెంత ఉందో కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద పెళ్లి ఫిక్స్..?

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమధ్య ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఇటీవల ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ట్విస్టులు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఇందులో గవర్నమెంట్ కోడలు నర్మద పాత్ర హైలెట్ గా ఉంటుంది. అయితే ఈమె హీరోయిన్ కాకపోయినా సరే ఈమె తెలివికి జనాలు ఫిదా అవుతుంటారు. నర్మదా క్యారెక్టర్ లో తెలుగు సీరియల్ నటి అన్షు రెడ్డి నటిస్తున్నారు. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ ఆమెకు మంచి క్రేజ్ ను అందించింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. నిజంగానే పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న వార్తలు పై క్లారిటీ రాలేదు కానీ తనకు చిన్ననాటి ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఈమె ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

అన్షు రెడ్డి రియల్ లైఫ్..

తెలుగు సీరియల్ ముద్దుగుమ్మ అన్షు రెడ్డి గతంలో ఎన్నో సీరియల్స్లతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పటివరకు ఈమె నటించిన సీరియల్స్ అన్నీ కూడా ఆమెకు మంచి క్రేజ్ ని అందించాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అన్షు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి సీరియల్స్ సంగతి పక్కన పెడితే ఈమె గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం తెలిసిందే.. ఏమైందో తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ అన్న వార్తలు వినిపించాయి.. ఇప్పుడు అదే విధంగా మరోసారి ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.. పెళ్లి గురించి వస్తున్న వార్తలు పై అన్షు రెడ్డి అలియాస్ నర్మదా ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. అన్షు రెడ్డి సీరియల్ తో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది.. ట్రెండింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది..

Advertisement

Also Read : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Related News

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

Big Stories

Advertisement
×