Sunday Movies in TV : వీకెండ్ వచ్చేసింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలు కూడా అందరి చేయడంతో ఈవారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. వీకెండ్ మాత్రం కొత్త సినిమాల సందడి బాగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పెద్ద సూపర్ హిట్ సినిమాలు బోలెడు ఆదివారం టీవీ చానల్స్ లోకి రాబోతున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఏ ఛానల్ ల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 6 గంటలకు – అతిథి
ఉదయం 9 గంటలకు – రాక్షసుడు
మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు
మధ్యాహ్నం 3 గంటలకు – సోగ్గాడే చిన్ని నాయన
సాయంత్రం 6 గంటలకు – అలా వైకుంఠపురంలో
రాత్రి 7 గంటలకు – కిక్ 2
ఉదయం 11 గంటలకు – పంచతంత్రం
సాయంత్రం 4.30 గంటలకు – దొరబాబు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 12 గంటలకు – యూత్
మధ్యాహ్నం 12 గంటలకు – రాకాస
సాయంత్రం 5 గంటలకు – మనశంకర వర ప్రసాద్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – సీతా రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – మగధీర
సాయంత్రం 3 గంటలకు – విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు – క్రాక్
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2.30 గంటలకు – మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – నవ మన్మధుడు
రాత్రి 11 గంటలకు – చంద్రలేఖ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మోసగాడు (శోభన్ బాబు)
ఉదయం 10 గంటలకు – మల్లీశ్వరి (ఎన్టీఆర్)
మధ్యాహ్నం 1 గంటకు – యమ్ ధర్మరాజు ఎమ్ఎ
సాయంత్రం 4 గంటలకు – అల్లరోడు
రాత్రి 7 గంటలకు – ఉషా పరిణయం
రాత్రి 10 గంటలకు – గాడ్సే
ఉదయం 9 గంటలకు – వినోదం
మధ్యాహ్నం12 గంటలకు – జేబుదొంగ
సాయంత్రం 6.30 గంటలకు – దసరాబుల్లోడు
రాత్రి 9.30 గంటలకు – మొండి మొగుడు పెంకిపెళ్లాం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆయనకి ఇద్దరు
రాత్రి 10.30 గంటలకు – ఆయనకి ఇద్దరు
ఉదయం 6 గంటలకు – మై డియర్ భూతం
ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 12 గంటలకు – యూత్
మధ్యాహ్నం 12 గంటలకు – రాకాస
ఉదయం 7 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – ది రోడ్
సాయంత్రం 6 గంటలకు – K.G.F 2
రాత్రి 9 గంటలకు – కోమలి
ఉదయం 4 గంటలకు – సాహాసం
ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..