E-Paper
Advertisement

Illu Illaalu pillalu prema : భర్తతో నాలుగేళ్ల ప్రయాణం.. ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ వైరల్..

Illu Illaalu pillalu prema : భర్తతో నాలుగేళ్ల ప్రయాణం.. ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ వైరల్..
Advertisement

Illu Illaalu pillalu prema : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అనాధల అందరికీ పరిచయమైన ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటాడు? ఆ కుటుంబాన్ని ముక్కలు కాకుండా ఎలా చూసుకుంటాడు? అన్న స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. లేచిపోయి పెళ్లి చేసుకున్న ఆ ఇంటి పెద్దకి ఐదుగురు సంతానం కలుగుతారు తనకు ఉమ్మడి కుటుంబం ఉందని చాలా సంతోషంగా ఉంటాడు.. ఆ సీరియల్లో మూడవ కొడుకు భార్యగా మొదటి నుంచి కన్నడ నటి లావణ్య నటించింది.. ఇటీవల ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంది.. ప్రస్తుతం ఆమె ప్లేస్ లో మరో కన్నడ నటి అయిన మన్విత జగదీష్ నటిస్తున్నారు.. అయితే లావణ్య తన పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసి ఉన్న కొన్ని స్వీట్ మెమోరీస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.. అంతేకాదు బేబీ బంప్స్ ఫోటోలు కూడా ఆమె తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

బేబీ బంప్స్ ఫోటోలు వైరల్..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటి ప్రేమ అలియాస్ లావణ్య కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ పాత్రలో మొన్నటి వరకు నటించింది.. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అవడంతో సీరియస్ కి బ్రేక్ తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రేమని చాలా మిస్ అవుతున్నాము అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.. తాజాగా తన అభిమానుల కోసం ప్రేమ తన పెళ్లి రోజు ఫోటోలను పోస్ట్ చేసింది.. నాలుగేళ్ల మా ప్రయాణం చాలా విలువైనది అంటూ ఆ ఫోటోలను షేర్ చేసింది.. అందులో ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ కూడా ఉండడంతో అవి వైరల్ అవుతున్నాయి.. ప్రేమ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ ఆమె అభిమానులు సంతోషంగా కామెంట్లు పెడుతున్నారు.. దాంతో ఆ ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి..

లావణ్య రియల్ లైఫ్..

Advertisement

ఇండస్ట్రీలో లావణ్య స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.. ఒకవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది.. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి సీరియలు జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోకి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో అడుగు పెట్టింది.. తన అమాయకత్వం అల్లరి జనాలకు విపరీతంగా నచ్చడంతో ప్రేమకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.. ఈమె చేసింది ఒక్క సీరియల్ అయినా కూడా ప్రస్తుతం జనాలని తన నటనతో కట్టిపడేసింది. ఇక ఈ సీరియల్ కి ఆమె రెమ్యూనరేషన్ దాదాపు 40 వేలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.. మొదటి సీరియల్ కే అంతా ఇవ్వడానికి కారణం ఆమె కర్ణాటక ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ కావడమే.. ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్స్ కి కాస్త గ్యాప్ తీసుకుంది..డెలివరీ అయ్యాక కొన్ని నెలలు సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి బేబీకి తోడుగా ఉండాలని కోరుకుంటుదట.. ఎటు లేదనుకున్న కూడా ప్రేమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి దాదాపు ఆరేడు నెలలు పట్టేలా ఉంది.. అప్పటివరకు మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకులను పలకరించబోతుందని ఆమె సన్నిహిత వర్గాలు సమాచారం.. ఏది ఏమైనా కూడా ప్రేమ అను ఫాన్స్ చాలా మిస్ అవుతున్నారని తెలుస్తుంది..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×