E-Paper
Advertisement

బ్యూటీ ఇంజెక్షన్ల పై కేంద్రం బ్యాన్.. క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా!

బ్యూటీ ఇంజెక్షన్ల పై కేంద్రం బ్యాన్.. క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా!
Advertisement

Beauty Injections: బ్యూటీ ఇంజెక్షన్లను కేంద్రం పూర్తిగా బ్యాన్ చేసింది. చర్మ సౌందర్యం పేరుతో ఇచ్చే ఇంజెక్టబుల్ కాస్మొటిక్స్ ఇక చట్టవిరుద్ధం అని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఎవరు దీన్ని వాడోద్దని బ్యూటీ క్లినిక్‌లకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఇంజెక్షన్ల వల్ల ప్రయోజనం ఉందనే అంశంపై శాస్త్రీయమైన ఆధారాలు లేవని కేద్ర ప్రభుత్వం స్పష్ట్రం చేసింది. కేవం వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారన్న ఆరోపణ చేసింది.

యాడ్స్‌కూ బ్యాన్..

రంగు మారుస్తాం, ముడతలు తగ్గిస్తామన్న హామీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి క్లినిక్ లైసెన్స్ రద్దు చేసి భారీ జరిమానాలు విదిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫెయిర్‌నెస్, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ యాడ్స్‌కూ బ్యాన్ చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. టీవీ, సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తే జైలు కఠినమైన శిక్ష విదిస్తామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఇంజెక్షన్ల వల్ల చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

Advertisement

Also read: కోహ్లీకి ఇంత‌ బ‌లుపెందుకు? ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా అవ‌మానం, RCB ఫ్యాన్స్ తిరుగుబాటు

క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా..

అటు సెలబ్రిటీలు సహా యువతలో పెరిగిన బ్యూటీ ఇంజెక్షన్ ట్రెండ్‌కు కేంద్రం బ్రేక్ వేసింది. సహజమైన పద్ధతుల్లో చర్మ సంరక్షణే ఉత్తమమని కోందరు నిపుణుల సూచనలు చేస్తున్నారు. అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు అని కేంద్రం కీలక సందేశం ఇచ్చింది. బ్యూటీ క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Also read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×