E-Paper
Advertisement

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Illu illaalu Pillalu TRP RRating : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య ప్రతి ఛానల్ కూడా పోటీపడి మరి కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ ప్రారంభమయ్యాయి.. పాత సీరియల్స్ తో పోలిస్తే కొత్త సీరియల్ ఎక్కువ రేటింగ్ నేను నమోదు చేసుకోవడం విశేషం. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఆ ఇంటి ఓనర్ చేసే ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి.. ఇంటికి పెద్ద కోడలుగా తెచ్చుకున్న అమ్మాయి తన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఏవేవో చేస్తూ ఉంటుంది. చివరికి ఆమె తాను తీసిన గోతిలో తనే పడుతూ ఇబ్బందులు పడుతుంది. అలాంటి ఈ సీరియల్ కు ఆగస్టు నెల టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? హైలెట్ ఎపిసోడ్స్ ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ హైలెట్ ఎపిసోడ్స్…

స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. రామరాజు తన కుటుంబాన్ని ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు తాను చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఎవరికి వారే అన్నట్లు ఉంటారు.. ఈ ఆగస్టు నెలలో హైలెట్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే ఆయన చిన్న కోడలు చిన్న కొడుకు విడిపోవడం అతనికి తీరని బాధని మిగిల్చింది. ప్రేమ ధీరజ్లు చిన్న విషయానికి గొడవపడి దూరం అవడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. వేదవతి నర్మదా అలాగే విశ్వం అమూల్య ఇద్దరు కూడా వాళ్ళని కలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమకి జరిగిన విషయాన్ని చెప్పి తన మనసులో మార్పులు తీసుకొని వస్తారు నర్మదా వేదవతి. కానీ భద్ర మాత్రం తన మేనకోడలు తన ఇంట్లోనే ఉండాలి అని నమ్మించి తనని ఎక్కించి రెచ్చగొడుతుంది. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ప్రేమ మనసులో చోటు సంపాదించుకోవడానికి ధీర మొదట ప్రయత్నాలు చేసినా కూడా ఆ తర్వాత ప్రేమ మారదు అని తెలుసుకొని ఆ ప్రయత్నాలను మానుకుంటాడు. ఇటీవల కాలంలో శ్రీవల్లి ఫ్యామిలీ చందు దగ్గర తెలియకుండానే ఆరు లక్షల కొట్టేసి అప్పులు తీర్చుకుంటారు. ఆ సీను ఎపిసోడ్కి హైలైట్ గాని నిలుస్తుంది. ఆ తర్వాత ఆ 6 లక్షల కోసం చందు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇవి ఆగస్టు నెలలోని హైలెట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీలు తిరుపతి కూడా వేదవతి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అందరూ బాధపడిపోతూ ఉంటారు.. తిరుపతి గురించి తెలిసి కూడా వేదవతి దొంగతనం అంటగట్టింది అని సాగర్ వేదవతి పై సీరియస్ అవుతాడు. ఇంట్లోని వాళ్లందరూ కూడా వేదవతి తప్పు అని అనడంతో తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. అందరూ నన్ను అనేవాళ్లే నా గురించి ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అంటూ వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అటు ప్రేమ ధీరజ్ లను కలిపేందుకు అమూల్య విశ్వం చేసిన ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది.. అమూల్య విశ్వంతో తిరుగుతుంది అని నర్మదకు అనుమానం వస్తుంది. మరి అమూల్య నిజం చెబుతుందా లేదా అన్నది చూడాలి.. ఏది ఏమైనా కూడా ప్రేమ ధీరజ్లు కలిసేంతవరకు ఈ సీరియల్ కాస్త బోర్ గా ఉంది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ సీరియల్ మేకర్స్ దీనిని దృష్టిలో ఉంచుకొని సీరియల్ లో ఇంకేదైనా మార్పులు తీసుకొస్తారేమో చూడాలి.

Also Read : రాజేష్ కు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉంది..?

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×