E-Paper
Advertisement

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూలై నెల హైలెట్స్..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూలై నెల హైలెట్స్..
Advertisement

Illu illaalu pillalu TRP Rating : తెలుగు ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్నవి అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం సీరియల్స్.. టీవీ ఛానెల్స్ లలోకి ఎక్కువగా వస్తున్న ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది.. ఈ మధ్యకాలంలో స్టార్ మా ఛానల్లోప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కి కూడా మంచి రేటింగ్ నమోదు అవుతుంది.. ఈ చానల్లో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కుటుంబ కథ స్టోరీ కి వచ్చిన ఈ సీరియల్ జనాలు అనే విపరీతంగా ఆకట్టుకుంటుంది.. గత నెలతో కొలిస్తే జూలై నెలలో ఈ సీరియల్ కొన్ని హైలైట్ ఎపిసోడ్ ఉన్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఈ సీరియల్ కు సంబంధించిన జులై నెల హైలెట్ ఎపిసోడ్స్ గురించి ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

జూలై నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

జూలై నెలలో ఎక్కువగా టీవీ చానల్స్ లలో ప్రసారమైన సీరియస్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కాస్త ట్విస్ట్ లతోనే ముందుకు సాగింది. శ్రీవల్లి సుకన్య కలిసి తమకడుపు నిజాన్ని బయట పెట్టకూడదు అని అనుకుంటారు. కానీ అనుకోకుండా నర్మదకు అవమానాలు ఎదురవడంతో ఆమె శ్రీవల్లి దొంగ నాటకం బయట పెట్టాలి అనే ఫిక్స్ అవుతుంది.. అదేవిధంగా నర్మదా శ్రీవల్లి కడుగుపోయిందని చెప్పిన డాక్టర్ను తీసుకుని వచ్చి సుకన్యకు కడుపు అని అబద్ధం చెప్తుంది.. సుకన్య తను కడుపుతో లేదు అని చెప్పడంతో పాటుగా శ్రీవల్లి కడుపు అబద్ధమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. మొత్తానికి ఈమె కడుపు నాటకం బయటపడడంతో పాటుగా నర్మద గురించి అందరూ మంచిగా తెలుసుకుంటారు.. వేదవతి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం బల్లి గురించి ఎటువంటి నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టి మరి కోడల్ని మళ్లీ కాపురానికి అన్ని ఇంటికి తీసుకుని వస్తారు.. జీవితం పూర్తిగా మారిపోయింది అని అనుకోకుండా ఇంట్లో వాళ్ళ సంతోషంగా ఉంటే తట్టుకోలేని అని శ్రీవల్లి ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్లకి టార్చర్ ని చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రేమని తన పుట్టింటికి శాశ్వతంగా పంపించాలి అని అనుకుంటుంది.. అలా తన ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టి దాదాపు సక్సెస్ అవుతుంది.. ప్రేమని శాశ్వతంగా తన పుట్టింటికి పంపిస్తే ఇక ఇంటికి తనే రాజు అని అనుకుంటుంది.

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయం కొస్తే.. శ్రీవల్లి ఆ ఇంటికి పెద్ద కోడలు అయినా కూడా ఎవ్వరూ ఆమె తప్పు చేయడంతో గౌరవం ఇవ్వరు.. కనీసం తనని పట్టించుకోను కూడా పట్టించుకోరు. దాంతో అందరికీ తన విలువ ఏంటో చెప్పలేని కంకణం కట్టుకుంటుంది. తన ఇద్దరు కూడా చూసుకుంటూ అత్తయ్య కూడా తనని పట్టించుకోవడం లేదు అని చాలా ఫీల్ అయిపోతుంది. నేను సంతోషంగా లేనప్పుడు ఇంట్లోని వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉండడానికి వీలు లేదు అని అందరికీ కాపురాలలో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. ప్రస్తుతం ప్రేమని ఆ ఇంటి నుంచి బయటికి పంపించేందుకు పక్కా ప్లాన్ చేస్తుంది శ్రీవల్లి.. శారదమ్మ పుట్టినరోజు సందర్భంగా రెండు కుటుంబాలు కలుసుకుంటాయి. అయితే ఆ కలయిక కేవలం శ్రీవల్లి ప్లాన్ అని తెలిసిందే. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది ఇవాళ ఎపిసోడ్ లో చూడాల్సిందే…

Also Read : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

Related News

Brahmamudi Serial : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. చిక్కుల్లో పడ్డ డాక్టర్ బాబు..!

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Big Stories

Advertisement
×