E-Paper
Advertisement

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Illu illaalu Pillalu TRP Rating : స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మధ్య ఇక్కడ ప్రసారం అయ్యే ప్రతి సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సీరియల్ గురించి జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. రోజురోజుకీ ఆసక్తిగా మారుతున్న ఈ సీరియల్ మార్చి నెలలో ప్రతి ఎపిసోడ్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకునేలా చేసాయి.. ముఖ్యంగా శ్రీవల్లి విశ్వం కలిసి ఆడిన నాటకం బయటపడడం హైలైట్ గా నిలుస్తుంది. ప్రేమ అడ్డంగా దొరికిపోవడం అలాగే సాగర్ ఉద్యోగం గురించి బయటపడడం అంతా కూడా ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. ఇక మార్చి నెలలో హైలెట్గా నిలిచిన కొన్ని ఎపిసోడ్ల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఇక్కడ ప్రసారం అయ్యే ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టైటిల్ కు తగ్గట్లేదు స్టోరీ కూడా బాగుంటుంది. తన ఇల్లు తన పిల్లలు తన ఇల్లాలు గురించి ఆలోచించే ఒక వ్యక్తి కుటుంబం ఈ సీరియల్. డిఫరెంట్ స్టోరీ తో కుటుంబ కథ సీన్లతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అయితే మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్ విషయానికొస్తే.. అమూల్య మెడలో తాళికట్టుకోవడానికి కారణం ఎవరు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు శ్రీవల్లి విశ్వం వేసిన ప్లాను సక్సెస్ అవుతుంది. ప్రేమ అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పిన విషయాన్ని బయట పెడుతుంది.. ఆ మాటతో ప్రేమతో పాటుగా నర్మద కూడా ఇరుక్కుంటుంది. వీరిద్దరూ కలిసి అంత దాచిపెట్టి అమూల్య జీవితాన్ని ఆడుకున్నారు అని ధీరజు ప్రేమల మధ్య దూరం పెరుగుతుంది. కానీ చేసిన పనికి అడ్డంగా దొరికిపోతుంది. సాగర్ విషాన్ని ఇంట్లో చెప్పడానికి కారణం శ్రీవల్లిని అని తెలుసుకున్న నర్మద.. అలాగే ప్రేమ విషయం కూడా బయట పెట్టడానికి కారణం శ్రీవల్లిని అని తెలుసుకున్న ప్రేమ ఇద్దరు కూడా తనని ఆడుకుంటారు.. మార్చి నెలలో ఇదే హైలెట్ ఎపిసోడ్స్..

Advertisement

Also Read :‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. పల్లవిని ఇరికించిన ఆ ఎపిసోడ్ అదుర్స్..

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే..? 

వేదవతికి శ్రీవల్లిని ఇదంతా చేసింది అని తెలిసిపోతుంది. ఆ విషయాన్ని శ్రీవల్లికి చెప్పకుండా తన కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వల్లికి అడుగడుగునా దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తూ వస్తుంది.. అయితే ఆడియో రికార్డు గురించి బయట పెడతామని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లిని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి శ్రీవల్లి ప్రేమ ఫోన్ ని కొట్టేయాలని అనుకుంటుంది.. తన ప్లాంట్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. ప్రేమ వాళ్ళకి ఫోన్ కొట్టేస్తూ శ్రీవల్లి అడ్డంగా దొరికిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇక ముందు ఎపిసోడ్లలో చూడాల్సిందే…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×