E-Paper
Advertisement

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam TRP RRating : బుల్లితెర ప్రేక్షకులన ప్రతిరోజు టీవీ సీరియల్స్ అలరిస్తూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా స్టార్ మా చానల్లో ప్రసారం మొత్తం ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో కొత్త సీరియల్ పాత సీరియల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా స్టార్ రేటింగ్. ఇందులో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్లో డిఫరెంట్ స్టోరీ తో రావడంతో పాటుగా కుటుంబం కథతో ఉండడంతో ఎక్కువ మంది జనాలు దీనిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు మరి సెప్టెంబర్ నెలలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది?అలాగే హైలెట్ ఎపిసోడ్ ఏవో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం…

అక్టోబర్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకప్పుడు మంచి స్టోరీ తో ట్రస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. కానీ ఈ మధ్య ధీరజ్ ప్రేమ ఇద్దరు విడిపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోయింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ ధీరజ్ లోను విడగొట్టాలని భద్రం చేసిన ప్లాన్లు ఒక్కొక్కటిగా సక్సెస్ ఇవ్వడంతో ప్రేమ ధీరజ్ కి దూరంగా ఉండిపోతుంది. వల్లి గురించి నిజాలు బయట పడ్డాయి. దాంతో ప్రేమ ధీరజ్ ల పెళ్లి జరుగుతుంది. దాంతో పాటుగా వల్లి బాగోతం బయటపడుతుంది. రామారాజుకు నిజం తెలియడంతో వల్లిని ఇంట్లోంచి పంపిస్తాడు. ఆ తర్వాత భర్త దూరం అయ్యాడని భద్ర రెచ్చగొడుతుంది. దాంతో వల్లి పోలీస్ స్టేటన్ లో కేసు పెడుతుంది. ఆ తర్వాత వల్లి పై అందరు కోపంగా ఉంటారు. నర్మదా వల్ల కేసును వాపస్ తీసుకుంటుంది. కానీ భాగ్యం తన మాట కాదని వల్లి కేసు వాపస్ తీసుకుంది అని తన ఇంట్లో ఇచ్చి వెళ్ళగలుగుతుంది కానీ ధీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ అన్ని ఆ ఇంట్లోకి రాణిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది ఇవే అక్టోబర్ నెలలోనే హైలైట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ చూస్తే..

Advertisement

వల్లి నేను ఇంట్లో నుంచి పంపించిన తర్వాత ధీరజ్ మళ్లీ కేసు పెట్టడంతో భాగ్యం వల్లిని ఇంట్లోకి రాణిస్తుంది కానీ తన భర్తకి దూరంగా ఉన్నాను అని చాలా బాధపడుతుంది వల్లి. తన భర్త తనకి కావాలి అని ఎలాగైనా దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి. అయితే అటు ప్రేమ హీరోస్ ఇద్దరు కూడా కారు ఏజెన్సీ వేలం పాటకు వచ్చిందని అక్కడికి వెళ్తారు ప్రేమను రెచ్చగొట్టి భద్రకి వేలంపాటని పెంచడంతో 30 లక్షలు వరకు పాడతారు. కానీ ప్రేమ ఎక్కువ పడడంతో నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నువ్వు వెళ్ళు మీ ఇంటికి అని చెప్పేసి ఎంత చెప్పిన సరే రామరాజు ప్రేమకి సపోర్ట్ గా ఉండడంతో ప్రేమ పాట మనకే వచ్చింది సంతోషంగా చెప్తుంది. అటు విశ్వం అమూల్య నీ లైన్లో పెట్టే పనిలో ఉంటాడో మొత్తానికి వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు అని అర్థమవుతుంది ఇక ఏం జరుగుతుందో ఇవాళ ఎపిసోడ్లో చూడాలి..

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్కటి అవుట్…

Related News

Brahmamudi Serial Today Episode October 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీ కేసులో మేనేజర్‌ నుంచి రాజు నిజం రాబడతాడా..?  

Intinti Ramayanam Today Episode: పల్లవి రచ్చ.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. అవనికి షాక్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్కటి అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode October 26th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కోసం అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి     

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

అవమానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.. రాము రాథోడ్ లైఫ్ స్టోరీ

తనూజ, రీతు, డెమోన్‌లపై రాము రాథోడ్ సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×