Illu Illaalu Pillalu Valli : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రతి డైలీ సీరియల్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మాత్రం జనాలని బాగా కట్టిపడేస్తున్నాయి. అయితే ఆ సీరియల్స్ ఇప్పటివరకు ప్రతి రోజు కూడా అనేక ట్విస్టులతో ఆకట్టుకుంటూ అందరికీ మంచి వినోదాన్ని అందించాయి. మరి ఈ ఛానల్ లో ప్రసారమవుతుంది సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. రామరాజు కుటుంబం పై పగ పట్టిన భద్రావతి ఎలాగైనా సరే రామరాజు ముఖంలో నవ్వు లేకుండా చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. కాని చివరికి అన్ని ప్రయత్నాలు ఓడిపోయి రామరాజు ముందు అవమానంతో తలదించుకుంటుంది.. ఈ సీరియల్ లో తన భర్తకి దూరమైన శ్రీవల్లి ఎలాగైనా సరే మంచి దానిలాగా మారి దగ్గర వాళ్ళని అనుకుంటుంది. కానీ ఈ క్రమంలో సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త మల్లి వినిపిస్తుంది. మరి ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుంది అన్నది ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులని స్టార్ మా చానల్స్ లోని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. ఇందులో శ్రీవల్లి క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ కూడా మంచిగా ఉండడంతో పాటు ఒక స్టోరీ తో సీరియల్ ని ముందుకు తీసుకుని వెళ్తాయి. కానీ ఇందులో తన ఆధిపత్యం నెగ్గించుకోవాలన్న తపనతో శ్రీవల్లి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా తన కాపురానికి ఎసరుపెట్టేలా ఉంటాయి.. అయితే శ్రీవల్లి చెప్పుడు మాటలు విని తన కాపురాన్ని తన చేతులారా నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే తన భర్తకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ ప్రయత్నాలు కూడా వృధా అవుతాయి ఆమెని ఎవరు నమ్మరు. తను ఎలాగైనా మంచి దానిలాగా మారాలి అని ఇచ్చిన డైలాగ్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న క్యారెక్టర్ అసలు పేరు త్రివేణి యాదవ్ ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. గతంలో అనేక సీరియల్స్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ సుందరి అనే సీరియల్ తో మంచి పాపులరాటిని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ తో అలరించిన ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం సీరియల్లో నటించినందుకుగాను ఒక్క రోజుకి దాదాపు 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.. ఈమె సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్లలో కూడా నటిస్తుంది అని డాక్టర్ వినిపిస్తుంది అయితే వేరే ఛానల్ చదువుకున్న సీరియల్స్ మంచి గుర్తింపుని అందించాయి.