E-Paper
Advertisement

Illu Illaalu Pillalu : ఏంటి.. ఇది నిజమా.. వేదవతిని అందుకే తీసేశారా..?

Illu Illaalu Pillalu : ఏంటి.. ఇది నిజమా.. వేదవతిని అందుకే తీసేశారా..?
Advertisement

Illu Illaalu Pillalu : తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ సీరియల్ కి హైలెట్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు వేదవతి. వేదవతి తన అమాయకత్వం అందంతో ఒక కుటుంబాన్ని ఎలా తన కంట్రోల్లో తెచ్చుకోవాలో చాకచక్యంగా ఆలోచిస్తూ ఉంటుంది.. స్టోరీలో కీలక మలుపులు తిరిగేది ఆమె క్యారెక్టర్ తోనే అన్న విషయం అందరికీ తెలిసిందే.. అలాంటి వేదవతి ఇప్పుడు ఈ సీరియల్ లో కనిపించకపోవడంతో కాస్త వెలితిగానే అనిపిస్తుంది.. ఇప్పటికే ఈ సీరియల్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా వేదవతి ఎక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే నిజంగానే వేదవతిని తీసేసారా లేదంటే గ్యాప్ తీసుకున్నా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు వేదవతి ఏం చేస్తుంది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఎక్కడో తేడా కొడుతుంది సీనా..

అంటే అన్నాను అంటారు కానీ.. ఇదేంటో నా పిచ్చి గానీ అంటూ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేసిన వేదవతి ఈ సీరియల్లో లేకపోవడంతో చాలామంది అభిమానులు వేదవతి లేకుండా ఉంటే సీరియల్ బాగోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీరామనవమి వేడుకలో వేదవతి దగ్గరకు వచ్చిన శారదాంబ అక్క తనకు కూతురు లాంటి వేదవతిని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఒక పది రోజులు ఉండి వద్దు అనేసి అడుగుతుంది. మొదట వేదవతి వద్దు అనుకున్న కూడా ఇక రామరాజు కూడా చెప్పడంతో ఆమె వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అయితే ఇది కేవలం సీనా? లేకపోతే నిజంగానే వేదవతి సీరియల్ నుంచి తప్పుకుందా? లేదంటే ఆమెను ఇక్కడి వరకే అని తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈమె క్యారెక్టర్ ఇక్కడితో అయిపోతే మరి ఆ పాత్రలోకి ఎవరు రాబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Advertisement

Also Read : గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

ఫారీస్ లో చిల్ అవుతున్న వేదవతి..

వేదవతి పాత్రలో నటించిన నటి ఆమని. సినిమాలలో ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఒక ఊపు ఊపేసింది. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమధ్య మళ్లీ సినిమాలు సీరియల్స్ అంటూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది. బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో అడుగుపెట్టింది. ఈ సీరియల్ ద్వారా ఒక్కసారిగా ఆమె బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ అని సొంతం చేసుకోండి. ఇప్పుడు ఈ సీరియల్ నుంచి ఈమె తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వేదవతి మాత్రం ప్యారిస్లో చిల్ అవుతుంది. ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు వేదవతి ఇప్పుడెందుకు సడన్గా ట్రిప్ కోసం అక్కడికి వెళ్ళింది అని చర్చించుకుంటున్నారు. మరి మళ్లీ మీ సీరియల్ లో ఎంట్రీస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×