E-Paper
Advertisement

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Bigg Boss Soniya: టాలీవుడ్ టాప్ రియాల్టీ షో అంటే టక్కున గుర్తు వచ్చేది బిగ్ బాస్.. ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు బాగా ఫేమస్ అయ్యారు.. ఇప్పటికే ఎంతోమంది వరసగా సినిమా అవకాశాలు అనుకుంటూ బాగా పాపులర్ అయ్యారు. అయితే కొంతమంది మాత్రం జీవితంలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఆమె చేసిన సినిమాల సంగతి ఏమో కానీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.. అయితే హౌస్ నుంచి బయటికి వస్తానే తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలుసు.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లి అయిందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బిడ్డకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కిందని తెలుస్తుంది.. ఇంతకీ ఆ బుడ్డది ఏం రికార్డు సాధించిందో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సోనియా కూతురికి గిన్నీస్ లో చోటు..

సోనియా ఆకుల, యష్ వీరగోని దంపతుల గారాల పట్టి శిఖ వీరగోని మూడు నెలలకే అరుదైన గౌరవాన్ని పొందింది. కేవలం మూడు నెలల వయసులోనే తాను ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసింది. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 3 నెలల 29 రోజుల వయసులోనే ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అదేంటంటే.. లాంగెస్ట్ డ్యూరేషన్ బై యాన్ ఇన్ఫాంట్ మెయింటైనింగ్ అసిస్టెడ్ అప్రైట్ బ్యాలెన్స్ ఆన్ ఏ పేరెంట్స్ పామ్.. అనే విభాగంలో బుజ్జి పాపాయి రికార్డును సొంతం చేసుకుంది.. శిఖ తండ్రి అయిన యష్ అరచేతిలో దాదాపుగా 3 నిమిషాల 43 సెకన్ల పాటు నిలబడి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ రికార్డు తో పాటుగా మరో ఐదు రికార్డులను సొంతం చేసుకోవడం మామూలు విషయం. ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన ప్రభా.. రెచ్చిపోయిన మీనా.. రోహిణి మాస్టర్ ప్లాన్..

ఐదు రికార్డులతో సెన్సేషన్.. 

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడంతోపాటుగా ఈ బుడ్డది మరో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.. వాటి విషయానికొస్తే.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక రికార్డు సంస్థలలో కూడా ఆమె పేరు నమోదైంది.. తన కూతురు అతి చిన్న వయసులోనే ఇలాంటి రికార్డులను సొంతం చేసుకోవడంతో సోనియా అలాగే యష్ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తమ కూతురు సాధించిన విజయాన్ని పంచుకున్నారు.. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి రికార్డుని చిన్నారి నమోదు చేసుకోవడం మామూలు విషయం కాదు అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×