E-Paper
Advertisement

Illu illaalu Pillalu Amulya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అమూల్య ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Illu illaalu Pillalu Amulya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అమూల్య ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Illu illaalu Pillalu Amulya : బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్న వాటిలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం ప్రసారమవుతున్న సీరియల్స్ కు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. సినిమాల స్టోరీలు కన్నా సీరియల్స్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న సీరియల్స్ కు టిఆర్పి రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఒకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఒక తండ్రి తన పిల్లలని కాపాడుకోవడం కోసం ఎంతదూరం అయిన వెళ్తాడు.. ఈ సీరియల్ లో తండ్రి పాత్రలో రామరాజు నటించగా, ఆయన కూతురు పాత్రలో అమూల్య నటించింది..అమాయకంగా కనిపించే గడుచు స్వభాంతో అమూల్య ఉంటుంది. ఈమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఈ అమ్మడు అసలు పేరేంటి? ఒక్క రోజుకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

అమూల్య పర్సనల్ లైఫ్…

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో పాటుగా రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఇందులో అమూల్య పాత్రలో నటించిన అమ్మాయి పేరు బిందు కృష్ణ.. ఈమె ఒక తమిళ నటి. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు, సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగులో సీరియల్ లో నటిస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తుంది.. ఎంతో చక్కగా తండ్రి మాట జవదాటని కూతురిగా ఈ సీరియల్ లో నటించింది. ప్రస్తుతం స్టార్ మా లో రెండో స్థానంలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇది కావడంతో మంచి డిమాండ్ కూడా ఏర్పడింది.. ఇందులో ఈమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

“ఇల్లు ఇల్లాలు పిల్లలు” ఒక్కరోజు రెమ్యూనరేషన్?

Advertisement

మామూలు మధ్య తరగతి కుటుంబంలోని ఇంటి సభ్యుల మధ్య సాగే మామూలు స్టోరీతో సీరియల్ తెరకెక్కింది. ఒక తండ్రి తన ఐదుగురు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తండ్రి మొండితనంతో చంపేస్తున్నాడని పిల్లలు అనుకుంటారు.. చివరికి తన తండ్రిని ఎదురించి పిల్లలు తమకు నచ్చిన జీవితాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో కూతురుగా అమూల్య అలియాస్ బిందు కృష్ణ నటించింది.. తమిళ నటి అయిన ఈమె అక్కడ సినిమాలు, సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యింది.. తెలుగులో ఇల్లు ఇల్లాలు పిల్లలులో నటించింది. తమిళ్లో మంచి ఫేమ్ అందుకున్న ఈమెకు తెలుగు సీరియల్ కు భారీగానే వసూల్ చేస్తుంది. ఒక్కరోజుకు దాదాపు 20 వేలు తీసుకుంటుందని సమాచారం. నెల రోజులు షూటింగ్ ఉన్న నేపథ్యంలో ఆమె దాదాపుగా లక్షల్లో తీసుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×