E-Paper
Advertisement

Illu illaalu Pillalu Sagar : సాగర్ కు దిమ్మతిరిగే షాక్.. మెగా ఫ్యాన్స్ కు క్షమాపణ..

Illu illaalu Pillalu Sagar : సాగర్ కు దిమ్మతిరిగే షాక్.. మెగా ఫ్యాన్స్ కు క్షమాపణ..
Advertisement

Illu illaalu Pillalu Sagar : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సాగర్ పాత్రలో నటిస్తున్న రఫీక్షా మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. రీసెంట్గా ఆయన ఓ సినిమా చూసి ఆ సినిమాపై రివ్యూ తనదైన స్టైల్లో ఇచ్చారు. అది పెద్ది గురించే అని అందరు అనుకున్నారు.. దానిపై వెంటనే రియాక్ట్ అవ్వడంతో పాటుగా మెగా ఫ్యాన్స్ కు సారీ చెప్పినట్లు స్పష్టం అవుతుంది.. నిజానికి పెద్ది మూవీ ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మరో వర్గం ప్రేక్షకులు సినిమాల్లో అక్కడక్కడా మైనస్ పాయింట్ లు కూడా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సాగర్ అలియాస్ రఫిక్ష సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. అతనిపై మెగా ఫాన్స్ ట్రోల్స్ మొదలయ్యాయి.. దెబ్బకు దిగొచ్చినా సాగర్ క్షమాపణ చెప్పినట్లు తెలుస్తుంది. అసలు సాగర్ ఏమని పోస్ట్ చేసారో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణ..

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రత్యేక పాత్రలో నటిస్తూ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాడు నడిపోడు సాగర్.. సీరియల్ పరంగా ఈయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సోషల్ మీడియాలో సాగర్ అలియాస్ రఫిక్షా ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలో తాజాగా ఈయన పెద్ది సినిమా గురించి ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో మెగా ఫాన్స్ రంగంలోకి దిగారు. ఆయన పోస్ట్పై ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయని వెంటనే అలర్ట్ అయిన సాగర్ ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పారు. నిజానికి ఈ కుర్రాడు పెద్ది అన్న సినిమాని ఎక్కడ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ లో ఉండడంతో అందరూ సాగర్ ని పెద్ది సినిమా గురించి చెప్పాడు అంటూ లో లోపల మాట్లాడుకున్నారు. అతనిపై వస్తున్న వార్తలకు వెంటనే రియాక్ట్ అయిన రఫిక్ష క్షమాపణ చెప్తూ మరో పోస్ట్ చేశారు.. రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో బాగా తెలుసు. ఆయన సినిమా గురించి నేనెందుకు ఇలా పెడతాను నేను వేరేది అనుకున్నాను కానీ ఇక్కడ వేరేది జరిగింది. రాంగ్ టైమ్‌లో పోస్ట్ పెట్టడం వల్లే ఇదంతా అయ్యింది. అంటూ క్లారిటీ ఇచ్చాడు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడి గంటలు’ సీరియల్ రేటింగ్.. ఇదేం ట్విస్ట్ మావా..

సాగర్ పోస్ట్ లో ఏముందంటే.. 

ప్రతి రోజు సీరియల్స్ తో బిజీగా ఉన్న సీరియల్ యాక్టర్స్ సమయం దొరికితే సినిమాలకు కూడా వెళ్తూ ఉంటారు.. ఆ తర్వాత ఆ సినిమాలపై రివ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. రోజు సీరియల్స్లలో చూసే యాక్టర్స్ సినిమాల గురించి చెప్పడంతో జనాలు వాళ్ళ మాటలకి బాగా కనెక్ట్ అవుతున్నారు.. అలా మన నడిపోడు ఒక పోస్ట్ చేశాడు. నాకు మూడ్ బాగోలేదని సినిమాకు వస్తే నేను ఒక హ్యూమర్‌గా పెట్టాను. నేను నా వీడియోలన్నీ హ్యూమర్‌గా ఫన్నీగానే పెడుతుంటాను. ఇక్కడ సినిమా బాగోలేదు అని పోస్ట్ చేశారు.. పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు నేను రాంగ్ టైంలో అలాంటి పోస్ట్ చేయడం నాదే తప్పు అంటూ మొత్తానికి సేఫ్ అయ్యాడు రఫీక్షా.. ఏది ఏమైనా కూడా ఒక్కరోజులో ఈ పోస్టు బాగా వైరల్ అయింది.. ఇకపోతే ఇతని కెరియర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో సాగర్ పాత్రలో నటిస్తూ జనాలని తన నటనతో ఆకట్టుకుంటున్నాడు..

Advertisement

?igsh=MTBkcWZ6ZDlsOHlrNA==

Related News

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

Big Stories

Advertisement
×