E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Narmada: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద ఆస్తులు.. ఒక్కో సీరియల్ కు రెమ్యూనరేషన్..?

Illu Illaalu Pillalu Narmada: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద ఆస్తులు.. ఒక్కో సీరియల్ కు రెమ్యూనరేషన్..?
Advertisement

Illu Illaalu Pillalu Narmada: బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నా తెలుగు సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ టెన్ చానల్స్ లలో ఇది రెండవ స్థానంలో ఉండటం విశేషం. రోజురోజుకీ ఈ సీరియల్ లోని ట్విస్టులు జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. కుటుంబంలోని వ్యక్తులు ఎలా ఉండాలి? ఆధిపత్యం అనే దానికోసం ఒక కుటుంబంలో జరిగే గొడవలు ఎంతవరకు వెళ్తాయో అన్నది ఈ సీరియల్ స్టోరీలో చూపించారు.. ఈ సీరియల్ లో రామరాజు యొక్క రెండవ కోడలు గవర్నమెంట్ ఉద్యోగి నర్మదా పాత్రలో బుల్లితెర నటి అన్షు రెడ్డి నటించింది.. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలివైన అమ్మాయి లాగా కనిపిస్తూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అయితే నర్మద గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆమె ఆస్తులు గురించి తెలుసుకోవాలని కొంతమంది నెటిజన్లు ఆత్రుత కనబరుస్తున్నారు. మరి ఇప్పటివరకు ఆమె ఎన్ని లక్షల ఆస్తులు కూడబెట్టింది..? సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

అన్షు రెడ్డి ఆస్తుల విలువ..?

తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటిస్తున్న హీరోయిన్ అన్షు రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఈమధ్య ఈమె సీరియల్స్లలో నటించడం మాత్రమే కాదు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ జనాలని ఆకట్టుకుంటుంది.. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. యూట్యూబ్ ద్వారా ఆమె సంపాదిస్తున్న సంపాదన గురించి ఓ వార్త ఆ మధ్య వైరల్ గా మారింది. అయితే ఇదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. ఆమెకు ఆస్తులు బాగానే ఉన్నాయనే తెలుస్తుంది. సొంతంగా ఇల్లు, ఖరీదైన కార్లు. అలాగే ఎన్నో లక్షల విలువ చేస్తే బంగారు నగలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన ఆమె సీరియల్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.. ఈమధ్య ఆమె సీరియల్స్ కి రెమ్యూనరేషన్పెం చినట్లు సమాచారం..

Advertisement

Also Read : జయవాహిని మరణానికి కారణం ఇదే..ఇన్నిరోజులకు బయటపడ్డ నిజం..

ఒక్కో సీరియల్ కు అన్షు రెమ్యూనరేషన్..?

దాదాపు పదేళ్లుగా 15కి పైగా సీరియల్స్‌లో నటించిన అన్షురెడ్డి‌కి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో మంచి క్రేజ్ అయితే వచ్చింది.. మొదటి నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె యూట్యూబ్ ద్వారానే నెలకు నాలుగు లక్షల వరకూ సంపాదించేదట. కానీ ఇప్పుడు వీడియోలు చేయడం మానేయడంతో ఇన్‌కమ్ తగ్గిపోయిందని అంటుంది.. ఇక ఈమె ఒక్కో సీరియల్ కు ఒక్క రోజు రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ఇప్పుడు భారీగా పెంచినట్లు టాక్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొత్త సీరియల్స్ కు దాదాపు 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈమె ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఢీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×