E-Paper
Advertisement

Today Movies in TV : సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు…

Today Movies in TV : సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు…
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కి శుక్రవారం వచ్చిందంటే పెద్ద పండగే.. వీకెండ్ కావడంతో ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాదు అటు ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి.. ఇక వీటితో పాటుగా టీవీ చానల్స్ లలోకి కూడా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి.. ప్రతి శుక్రవారం తెలుగు టీవీ చానల్స్ బోలెడు సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా టీవీ చానల్స్లోకి త్వరగా రావడంతో చాలామంది టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ శుక్రవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కితకితలు

మధ్యాహ్నం 3 గంటలకు – నాగదేవత

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి

ఉదయం 10 గంటలకు – వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ

సాయంత్రం 4 గంటలకు – ఆంజనేయులు

రాత్రి 7 గంటలకు – విజయ రామరాజు

రాత్రి 10 గంటలకు – పిస్తా

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పుష్పక విమానం

ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

సాయంత్రం 3.30 గంటలకు – ఫిదా

రాత్రి 6 గంటలకు – పుష్ప

రాత్రి 8.30 గంటలకు – అత్తారింటికి దారేది

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – అనేకుడు

ఉదయం 11 గంటలకు – తీన్‌మార్

మధ్యాహ్నం 2 గంటలకు – మన్యంపులి

సాయంత్రం 5 గంటలకు – బన్నీ

రాత్రి 8 గంటలకు – గల్లీ రౌడీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మొసగాళ్లకు మోసగాడు

ఉదయం 10 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 1 గంటకు – మువ్వ గోపాలుడు

సాయంత్రం 4 గంటలకు – మూడు ముక్కలాట

రాత్రి 7 గంటలకు – మీన

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు -చట్టానికి కళ్లు లేవు

రాత్రి 10.30 గంటలకు – తారక రాముడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బోళా శంకర్‌

సాయంత్రం 4.30 గంటలకు – ఆట

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిరపకాయ్

ఉదయం 9 గంటలకు – నా పేరు శివ

మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు

సాయంత్రం 6 గంటలకు – బంగార్రాజు

రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – ఖాకీ

ఉదయం 9 గంటలకు – క్రాక్

రాత్రి 11 గంటలకు – క్రాక్

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×