E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే సినిమాల జాతర.. ఒక్కరోజులో 15 సినిమాలు.. డోంట్ మిస్..

Friday OTT Releases : ఫ్రైడే సినిమాల జాతర.. ఒక్కరోజులో 15 సినిమాలు.. డోంట్ మిస్..

Friday OTT Releases : చూస్తుండగానే మరోవారం వచ్చేసింది.. ప్రతి వారం సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. ప్రతి రోజు సినిమాలు ఎలాగైతే టీవీలలోకి వస్తాయో.. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఓటీటీలోకి సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. గతవారంతో పోలిస్తే ఈ వారం కూడా బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన  హే బల్వంత్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీంతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించేశాయి. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో జనాలను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. అదేవిధంగా ఈ వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. గతవారం సంక్రాంతి సినిమాలో సందడి చేస్తే.. ఈవారం కూడా కొత్త సినిమాలు రాబోతున్నాయి.

ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 15 సినిమాలకు పైగా ఇక్కడ స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. వీటిలో తెలుగు హారర్ థ్రిల్లర్‌ ఈషా మూవీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాదు కన్నడ సినిమాలు కూడా రానున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు జనాలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.. అలాగే హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వీక్ ఏ ఫ్లాట్ ఫామ్ లో కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జియో హాట్‌స్టార్..

లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఫిబ్రవరి 20

ఆహా ఓటీటీ..

హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ..

స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 20

పవనే(కొరియన్ మూవీ)- ఫిబ్రవరి 20

ఫైర్ బ్రేక్(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్..

ఈషా(తెలుగు హారర్ థ్రిల్లర్‌)- ఫిబ్రవరి 20

తీర్థరూప తాండేయవారిగే-(కన్నడ సినిమా) – ఫిబ్రవరి 20

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20

జీ5 ఓటీటీ..

రాక్షస(కన్నడ క్రైమ్ థ్రిల్లర్‌)- ఫిబ్రవరి 20

పాతిరాత్రి(మలయాళ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20

కెన్నడీ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 20

లయన్స్ గేట్ ప్లే..

హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 20

ఆపిల్ టీవీ ప్లస్..

ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 20

సన్‌ నెక్ట్స్..

అమోజ్ అలెగ్జాండర్-(మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్‌)- ఫిబ్రవరి 20

ఒండిమునియుమ్ నల్లపడనుమ్- (తమిళ సినిమా)- ఫిబ్రవరి 20

మూవీ లవర్స్ కి ఈవారం పెద్ద పండగనే చెప్పాలి. థియేటర్లలో బోలెడు సినిమాలో జనాలని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.. హారర్ థ్రిల్లర్‌ ఈషా మూవీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ, హాలీవుడ్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ వారం ఎక్కువగా హారర్ సినిమాలే ఉండడంతో జనాలు ఈ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని ఇక్కడ సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

Big Stories

×