E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ రివర్స్.. శ్రీవల్లి కోసం మాస్టర్ ప్లాన్.. ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ రివర్స్.. శ్రీవల్లి కోసం మాస్టర్ ప్లాన్.. ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 12th: చందు శ్రీవల్లిని పద వదిలిపెడతాను అని అంటాడు.. ఇక అందరూ ఎవరి పనులకు వాళ్లకు వెళ్ళగానే.. నర్మదా ప్రేమలు వల్లి దగ్గరికి వచ్చి మీ అమ్మ మేల తాళాలతో ఈ ఇంటికి పంపిస్తాను అంది కానీ ఇలా చేపల పులుసు పంపించి ఇంట్లో కాలు పెట్టాలని చెప్పిందా అని అడుగుతుంది.. నువ్వు అక్కడ ఉండడమే మంచిది ఎలా ఇక్కడికి వస్తావో మేము చూస్తాము అని నర్మదా ప్రేమలు వల్లికి వార్నింగ్ ఇస్తారు. ఇంకా భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికి కూర్చుంటారు.. చందు నువ్వు వస్తే వదిలి పెట్టేసి నేను మళ్లీ వెళ్లి నిద్రపోవాలి అనేసి అంటాడు.. మళ్లీ మళ్లీ ఇంటికి రావడంతో భాగ్యం షాక్ అవుతుంది..

బెడిసికొట్టిన భాగ్యం ప్లాన్..

ఆనందరావు భోజనానికి కూర్చుని ముక్కలు లేవా అని అరుస్తూ ఉంటాడు. అక్కడ భోజనం తీసుకెళ్లి అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదు. మీరు ఏంటి ఈడ ఒకటే గోల చేస్తున్నారు అని భాగ్యం సీరియస్ అవుతుంది.. అప్పుడే ఆనందరావు ప్లేట్లో చాప ముక్క పడడంతో భాగ్యం చాప వచ్చింది అని సంతోషంగా ఉంటాడు.. అదేంటి తమ్ముడు క్యారేజ్ తీసుకెళ్లి వెంటనే మళ్ళీ ఇలానే తీసుకుని వచ్చావు అని భాగం ఎంత అడుగుతున్నా సరే.. శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. నువ్వు పంపించిన ఈ పుచ్చిపోయిన ఐడియా నీలాగే ఉంది అని శ్రీవల్లి కోపంగా ఉంటుంది. మీ అల్లుడుగారు తీసుకొచ్చి వదిలిపెట్టాడు అని అంటుంది..

ప్రేమ, నర్మద లకు భాగ్యం ఝలక్..

Advertisement

నువ్వేం బాధపడకు అమ్మ ఈసారి మంచి ప్లాన్ చేస్తాను. ఒకటి బెడిసి కొడితే మిగతావి మనకి సహకరిస్తాయి అని భాగ్యం అంటుంది… ఆ నర్మదా ప్రేమలకు చెప్పి నువ్వు ఆ ఇంట్లో సెట్లు ఎలా అద్భుతమైన ఐడియా ఇస్తానని భాగ్యం అంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఐడియాలు మాత్రం వెయ్యకు అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే.. మాత్రం అదిరిపోయేలా చేస్తాను అని అంటుంది.. ఏం ఐడియా వేస్తావో ఏంటో నా భర్తకి నన్ను దూరం చేసి ఇలా పుట్టింట్లో పడేలా చేశావు అని శ్రీవల్లి కోపంగా ఉంటుంది. కానీ ఆనందరావు మాత్రం చాప ముక్కలు దొరికాయి అని చాలా సంతోషంగా తింటూ ఉంటాడు.

శ్రీవల్లి పై ప్రేమకు అనుమానం..

నర్మద ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రేమ ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి నీకోసం ధీరజ్ఎంతగా ఏడ్చాడో నేను కళ్ళారా చూశాను. నువ్వు అదృష్టవంతురాలివి ప్రేమ అని అనగానే.. అవును అక్క అమూల్య విషయంలో నేను చేసిన తప్పు అని నమ్ముతున్నారు తప్ప మిగతా విషయాలలో నన్ను బాగానే చూసుకుంటున్నాడు అని ప్రేమ అంటుంది. అక్క వల్లి యొక్క రావడం వెనక ఏదో ఉంది అని ప్రేమ అనుమానం వ్యక్తం చేస్తుంది. యాక్సిడెంట్ గురించి తెలిసిపోయిందా అని అన్నది అంటే దీని గురించి వల్లి అక్కకి తెలిసే ఉంటుంది ఏమో అని ప్రేమ అంటుంది..

ఆ వల్లినే ఇదంతా చేసిందా..?

Advertisement

కానీ ఈ ప్రేమ నాకెందుకు వల్లి అక్క మీదే అనుమానంగా ఉంది. ఉదయం యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే రాత్రి వచ్చింది. వచ్చి రాగానే ఆక్సిడెంట్ అని తెలిసిపోయిందా అనింది. ఎందుకైనా మంచిది ఆ భాగ్యం వల్లి ఎక్కడ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను. వాళ్ళిద్దరూ కూడా ఏదైనా చేస్తున్నారేమో ఒకసారి నేను కనుక్కుంటాను అని నర్మదా అంటుంది. ఒకవేళ వల్లి అక్క ఇదంతా చేసింది అని తెలియాలి ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ నరకానికి పంపిస్తాను అని నర్మదా అనుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే తనపై నేను ఒక కన్నేసి ఉంచుతాను అని నర్మదా అంటుంది..

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి నిజం చెప్పేసిన అవని.. చక్రధర్ కు పల్లవి వార్నింగ్..భరత్ మాటతో మీనాక్షి కన్నీళ్లు..

ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ..

ప్రేమకు సేవలు చేసేందుకు ధీరజ్ తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. ప్రేమ నాకు భోజనం పెట్టాలి అని అన్నా కూడా నువ్వే తిను అని ప్రేమకు తెచ్చి ప్లేట్ ఇస్తాడు. కానీ ప్రేమ మాత్రం ఇలాంటి అన్నాన్ని నేను అసలు తిననే తినను అని పక్కన పెట్టేస్తుంది. నువ్వు తినిపిస్తానని మాట ఇచ్చావు కానీ ఇప్పుడు మాట తప్పవు నేను అసలు తినను అని ప్రేమ పడుకుంటుంది. కానీ ధీరజ్ మాత్రం నేనే తినిపిస్తాను అని అనగానే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అదేంటి ఇందాక కష్టంగా పడుకున్నావ్.. ఇప్పుడు అంత ఈజీగా లేచావు అని అనగానే..ఆకలి అలా వేస్తుంది. కాబట్టే లేచాను నువ్వు తినిపిస్తావా లేదా అని ప్రేమ అంటుంది.. వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం ఎపిసోడ్ కి బాగా హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అయిపోతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×