E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: బంగారం కోసం కామాక్షి కన్నీళ్లు.. వల్లి బండారం బయటపడుతుందా..? ధీరజ్ కోరిక తీరిందా..?

Illu Illalu Pillalu Today Episodes: బంగారం కోసం కామాక్షి కన్నీళ్లు.. వల్లి బండారం బయటపడుతుందా..? ధీరజ్ కోరిక తీరిందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 29th:శ్రీవల్లి ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే ధీరజ్ మాత్రం ఆ పల్లకిలో ఊరేగిస్తూ తీసుకొచ్చేది ప్రేమని అని ఊహించుకుంటాడు. ప్రేమను చూసి అందరూ కూడా ఒక్కసారిగా మురిసిపోతూ ఉంటారు.. ఆ తర్వాత ప్రేమ ఏంటి సార్ అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు అని ధీరజ్ అంటాడు.

బంగారం కోసం కామాక్షి ప్లాన్..

వల్లి కడుపుతో ఉండడం చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళందరూ మురిసిపోతుంటే ఆనందరావు భాగ్యం నేను వెళ్లి నిజం చెప్పేస్తాను రేపు ఇరుక్కుంటే మనమే ఇరుక్కుంటాము అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అప్పుడే రామరాజు బుజ్జమ్మ మన పెద్ద కోడలు కడుతుంది కదా ఈ ఇంటి ఆడపడుచు తో ముందుగా ఆశీర్వదిస్తే బాగుంటుంది కదా అని అంటాడు.. అవును మీరు చెప్పింది నిజమే కదా మీ ముద్దుల కూతురు ఎక్కడుందో ఇందాకే వచ్చింది కదా అని వేదవతి అంటుంది.. కామాక్షి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అందరూ అక్కడికి వెళ్లి ఏమైంది అని అడుగుతారు. నాన్న కనీసం ఒక తులం బంగారం కూడా పెట్టలేదు అని అనగానే దానికి ఏం దమ్ము సంబంధం నా చేయి నీకు ఇస్తాను అని రామరాజు అంటాడు ..

కామాక్షి పై వేదవతి సెటైర్..

Advertisement

వల్లిని ఆశీర్వదించడానికి వచ్చిన కామాక్షి నువ్వు పండంటి బిడ్డను కనాలి. ఆ తర్వాత నీకు బిడ్డ పుట్టిన తర్వాత నాకు రవ్వలు నెక్లెస్ చేయించాలి అని అనగానే వేదవతి ఏంటమ్మా కామాక్షి రవన్నట్ల ఏం వద్దు అని వెటకారంగా మాట్లాడుతుంది. దేనికైనా నువ్వు రూపాయి లేనిది చేయవు కదా అనేసి కామాక్షిని వేదవతి అంటుంది దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతారు. ఇక ఇదే అదునుగా భావించిన ప్రసాద్ రావు సాగర్ నీ లోపలికి తీసుకొని వెళ్తాడు.. మా అమ్మాయి నగలు పెట్టి తెచ్చిన డబ్బులు నిన్ను ఇంకా కట్టలేదు కదా అయితే నువ్వు ఆస్తిలో వాటని అడిగా డబ్బులు కట్టి నగలను బయటికి తీసుకురా అని సాగరకి సలహా ఇస్తాడు.

కంట్రోల్ చేసుకోలేకపోతున్న ఆనందరావు..

కామాక్షి తర్వాత అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ అబద్ధపు కడుపుని నేను అస్సలు ఊహించలేను ఎలాగైనా సరే నిజం చెప్పేస్తాను అని కంట్రోల్ చేసుకోలేక పోతాడు ఆనంద్ రావు. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పావనుకో నీ సంగతి అయిపోతుంది అని భాగ్యం ఎంత చెప్తున్నా సరే ఆనందరావు మాత్రం కంట్రోల్ గా ఉండలేక పోతాడు. ఎలాగైనా సరే మందు కొట్టాను సరే ఈ నిజాన్ని బయట పెట్టాలి అని ఆనందరావు అనుకుంటాడు.. అందరూ కూడా వల్లిని బిడ్డకు జన్మనివ్వలని ఆశీర్వదిస్తారు.

ప్రేమ ధీరజ్ సలహా..

Advertisement

అరె ధీరజ్ నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోడానికి మీ బావ ఇక్కడికి వచ్చాడు కదా రా. మీ అక్కకు ఇష్టం లేదు మీ బావకి ఇష్టమే కదా వెళ్లి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకో అని సలహా ఇస్తుంది. అంతే కదూ నువ్వు అనుకున్న దానికి ఎక్కువగానే సాధిస్తావు అని అంటుంది.. ఇక భాస్కర్ నీ పక్కకు పిలుచుకుని వచ్చిన ప్రేమ శిరిడి కోసం మీ సంతకం కావాలి అన్నయ్య అని అడుగుతుంది. ఆ మాట భాగ్యం వింటుంది. భాస్కర్ మాత్రం నేను ఎప్పుడో సంతకం పెట్టాల్సి ఉండేది కానీ మీ అక్క వల్లే ఆగాను అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తిరుపతి ఎంటర్టైన్మెంట్ లేదు ఎంటర్టైన్మెంట్ కావాలి జోష్ కావాలి అని అడుగుతాడు.

రామరాజు ఇంట సంబరాలు..

ఇక ఆటపాటలతో రామరాజు ఇంటర్ ఫంక్షను మరింత సందడిగా కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరికి వారే అన్నట్లుగా ఫ్యామిలీ పార్టీ సాంగ్ కి డాన్స్ వేస్తారు. అటువైపు చక్కగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలో ఆనందరావు నాకు మందు కావాలని తిరుపతిని అడగడంతో తిరుపతి ఆనందరావు ఇద్దరు కలిసి మందు కొడతారు. ధీరజ్ భాస్కర్ నీ పక్కకు తీసుకొని వెళ్లి సంతకం పెట్టించుకునే ప్రయత్నం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సాగర్ ఆస్తి కోసం పంపకాలు పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. భరత్ ను రెచ్చగొట్టిన రాజేశ్వరి.. కమల్ అరెస్ట్..

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×